Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేటి రైతన్నల పరిస్థితిని చూపించే సినిమా | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Apr 05,2021

నేటి రైతన్నల పరిస్థితిని చూపించే సినిమా

ఆర్‌.నాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రైతన్న'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ,'మా సిననిమా ఫస్ట్‌ కాపీ వచ్చింది. సెన్సార్‌ కార్యక్రమాలు జరుగు తున్నాయి. నేటి రైతు పరిస్థితి గురించి ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇవాళ భారతదేశంలో రైతు కుటుంబంతో పెళ్లి సంబంధం అంటేనే ఎవరు ముందుకు రావడం లేదు. మన దేశంలో సామాజికంగా వెనకబడిన కులం ఏదైనా ఉందా అంటే అది రైతు కుటుంబమే. రైతు పరిస్థితి ఏమిటి?, రైతే దేశానికి వెన్నుముక. రైతే రాజు...ఆ నానుడి ఏమైంది?, ఆ రైతు ఎక్కడున్నాడు?, అన్నం పెట్టే అన్నదాత ఈ రోజు ఏ పొజిషన్‌లో ఉన్నాడు?, చాలా బాధాకరంగా రైతు పరిస్థితి ఉంది. రైతు తను పండించే పంటకి మార్కెట్లో గిట్టు బాటు ధర రాక, తన అప్పులు తీర్చుకోలేక, బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక, పిల్లల్ని చదివించలేక, వార్ధక్యంలో ఉన్న తల్లితండ్రులకు వైద్యం చేయించలేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికొస్తున్నాడు. అలా రాకూడదు. రైతు ఆత్మహత్య చేసుకోకూడదు. అన్నం పెట్టే అన్నదాత, ఆ విష్ణు స్వరూపుడు బతకాలి. అలా ఉండాలి అంటే రైతుకి గిట్టుబాటు ధర కావాలి. డాక్టర్‌ స్వామి నాథన్‌ కమిటీ సిఫార్స్‌లను ఇంప్లిమెంట్‌ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వాటికి చట్ట బద్దత కలిపించిన నాడు రైతే రాజు. రైతే దేశానికి వెన్నుముక. అప్పుడు రైతు వద్ధిలోకి వస్తాడు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగనే రోజు వస్తుంది. అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను తీసిన చిత్రమే ఈ 'రైతన్న'. సెన్సార్‌ పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది స్పెషల్‌ కానుకలు..
ఆది నయా సినిమా షురూ..
5 భాషల్లో భయపెట్టే దెయ్యం
అలరించే ఎంటర్‌టైనర్‌
రొమాంటిక్‌ ఎడ్వెంచరస్‌ చిత్రం
రేపు ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' విడుదల
ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది
అంచనాలు పెంచేస్తున్నాడు..
విజయానందం
సమాజం కోసం కత్తి పట్టిన సూర్య
ఐకాన్‌ స్టార్‌ బన్నీ : సుకుమార్‌
ప్రేక్షకుల సేఫ్టీ ముఖ్యం.. అందుకే వాయిదా వేశాం
ఏజెంట్‌ గా అఖిల్‌
5 భాషల్లో వర్మ దెయ్యం
ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌
మా ఊరి ప్రేమకథ

తాజా వార్తలు

10:30 AM

ఘోర ప్రమాదం.. 20మంది మృతి

10:19 AM

బాలికపై ఇంటి ఓనర్ లైంగిక దాడి.. విషం ఇచ్చి దారుణం..

10:03 AM

ఆర్థిక సమస్యలతో.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో దారుణం..

09:50 AM

కూలీలతో వెళ్తున్న ఆటో ను ఢీకొన్న లారీ.. ఒకరి మృతి

08:59 AM

నరబలి ఇస్తానన్న సవతితల్లిపై ఫిర్యాదు..

08:50 AM

పెండ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఆత్మహత్య..

08:45 AM

కరోనా కల్లోలం.. రోజుకు 3,068 మంది

08:35 AM

హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

08:30 AM

బోర్డ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్లకు టీకా ఇవ్వండి : హైకోర్టు

08:26 AM

రూ.4కోట్ల పాత నోట్లు స్వాధీనం..

08:20 AM

కారు బీభత్సం... ఒకిర మృతి

08:04 AM

హాలియాలో నేడు సీఎం కేసీఆర్ సభ

07:58 AM

నల్గొండలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర ఘర్షణ

07:46 AM

ఆర్థిక సమస్యలతో జాతీయ స్విమ్మర్ ఆత్మహత్య

07:32 AM

బోణీ కొట్టిన ముంబయి.. చేజేతులా ఓడిన కోల్ కతా

07:24 AM

కూరగాయలు కట్ చేయట్లేదని ఫ్రెండ్ ని పొడిచాడు..

07:13 AM

నల్లజాతీయుల పుర్రెలను సేకరించిన మ్యూజియం.. చివరికి

06:53 AM

భారీగా గంజాయి పట్టివేత.. విలువ 3కోట్లు

06:47 AM

హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.