Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రేమలో మోసపోయిన కుర్రాడి కథ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Apr 07,2021

ప్రేమలో మోసపోయిన కుర్రాడి కథ

విక్కీ, నూరజ్‌, కీయా, లోహిత నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'మిస్టర్‌ లోన్లీ'.'వీడి చుట్టూ అమ్మాయిలే' అనేది ట్యాగ్‌ లైన్‌. ముక్కి హరీష్‌ కుమార్‌ దర్శకుడు. శ్రీమతి దుర్గావతి సమర్పణలో యస్‌.కె.యం.యల్‌ మోషన్‌ పిక్చర్స్‌ పతాకంపై కండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు.  ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో పాత్రికేయుల సమక్షంలో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ముక్కి హరీష్‌ కుమార్‌ మాట్లాడుతూ,'ముగ్గురు అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఏ విధంగా మోసపోయాడు?, ఆ తరువాత ఆ అబ్బాయి లైఫ్‌ ఏమైంది అనేదే చిత్ర కథాంశం. సంగీత దర్శకుడు నిజాని అంజాన్‌ అద్భుతమైన పాటలు అందించారు. డి.ఓ.పి, ఎడిటర్‌ ఇలా.. అందరూ నాకు ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చారు.ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు 'నిర్మాతగా నాకు ఇది 5వ సినిమా. ఇప్పటివరకు 94 సినిమాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశా. ఈ సినిమా మూడు స్టేజెస్‌లో జరిగే లవ్‌ స్టొరీ. స్కూల్‌ ఏజ్‌ , కాలేజ్‌ ఏజ్‌, కాలేజ్‌ తరువాత ఇలా మూడు ఏజెస్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. 'అర్జున్‌ రెడ్డి,' 'ఆర్‌ ఎక్స్‌ 100'ను మాదిరిగానే ఈ సినిమా విడుదల తరువాత యూత్‌ అంతా మా సినిమా గురించే డిస్కస్‌ చేస్తారు' అని నిర్మాత కండ్రేగుల ఆదినారాయణ చెప్పారు. హీరో విక్కీ మాట్లాడుతూ, 'ఇది నా మొదటి చిత్రం. మంచి మెసేజ్‌ ఉన్న ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని తెలిపారు.
'చిత్రీకరణ సమయంలో టీమ్‌ మొత్తం నాకు ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది' అని హీరోయిన్‌ కీయా చెప్పారు. ఎడిటర్‌ సాయిరాం మాట్లాడుతూ, 'ఈ సినిమా చాలా బాగా వచ్చింది. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్‌ అవుతుంది' అని తెలిపారు. డి.ఓ.పి.ఆనంద్‌ గార మాట్లాడుతూ, '64 బ్యూటీఫుల్‌ లొకేషన్స్‌ల్లో 34 రోజుల్లో ఈ సినిమాని తీశాం.అందరినీ అలరించే సినిమా ఇది' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది స్పెషల్‌ కానుకలు..
ఆది నయా సినిమా షురూ..
5 భాషల్లో భయపెట్టే దెయ్యం
అలరించే ఎంటర్‌టైనర్‌
రొమాంటిక్‌ ఎడ్వెంచరస్‌ చిత్రం
రేపు ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' విడుదల
ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది
అంచనాలు పెంచేస్తున్నాడు..
విజయానందం
సమాజం కోసం కత్తి పట్టిన సూర్య
ఐకాన్‌ స్టార్‌ బన్నీ : సుకుమార్‌
ప్రేక్షకుల సేఫ్టీ ముఖ్యం.. అందుకే వాయిదా వేశాం
ఏజెంట్‌ గా అఖిల్‌
5 భాషల్లో వర్మ దెయ్యం
ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌
మా ఊరి ప్రేమకథ

తాజా వార్తలు

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.