Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ద్విభాషల్లో స్ట్రీట్‌ లైట్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Apr 08,2021

ద్విభాషల్లో స్ట్రీట్‌ లైట్‌

తాన్య దేశాయ్, అంకిత్‌ రాజ్‌, కావ్య రెడ్డి, వినోద్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'స్ట్రీట్‌ లైట్‌'. మూవీ మాక్స్‌ బ్యానర్‌ పై విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ చిత్ర లిరికల్‌ వీడియో సాంగ్‌తో పాటు టీజర్‌ లాంచ్‌ బుధవారం ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి లిరికల్‌ వీడియో సాంగ్‌ని విడుదల చేయగా, ట్రైలర్‌ని నిర్మాత సి.కళ్యాణ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్‌ మాట్లాడుతూ, 'సాంగ్‌ చూసాం.చాలా బాగుంది. నిర్మాత శ్రీనివాస్‌ మంచి థాట్స్‌తో ఈ సినిమా తీశారు. కానీ సెన్సార్‌ వాళ్ళ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను మించిపోయారు అని చెప్పాలి. అయన ఆలోచనలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉంది' అని అన్నారు. చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, 'ఇదొక మెసేజ్‌ ఇచ్చే సినిమా. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది ఆలోచనలు రాత్రి అయ్యేసరికి క్రిమినల్‌ థాట్స్‌, సెక్సువల్‌ పర్వర్షన్‌ ఎలా మారతాయి అనే నేపథ్యంలో ఈ సినిమా తీసాం. చీకట్లో జరిగే ముఖ్యంగా స్ట్రీట్‌ లైట్‌ కింద జరిగే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. ఏ విధంగా తమ క్రైమ్‌ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడాన్ని ఆద్యంతం సస్పెన్స్‌గా తీర్చిదిద్దాం' అని చెప్పారు.
'తెలుగు, హిందీ రెండు భాషల్లో ఈ సినిమాని తీసాం. ఇప్పటికే బిజినెస్‌ పరంగా కూడా చాలా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాన్యా దేశాయ్ అద్భుతంగా చేసింది' అని నిర్మాత మామిడాల శ్రీనివాస్‌ తెలిపారు. హీరోయిన్‌ తాన్యా దేశాయ్ మాట్లాడుతూ, 'లిరికల్‌ వీడియో చాలా బాగుంది. తప్పకుండా ఈ సినిమా అందర్నీ మెప్పిస్తుంది' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆరున్నర కోట్లతో కోల్‌కతా సెట్‌
మహా సముద్రంపై భారీ అంచనాలు
అలరించే వినూత్న కాన్సెప్ట్‌తో ఏక్‌ మినీ కథ
క్లైమాక్స్‌ అద్భుతం
సోహెల్‌ హీరోగా నయా సినిమా
అలాంటి వాళ్ళు తప్పించుకోలేరట..
ఆస్కార్‌ 2021లో నామినేట్‌ చేయబడి తప్పనిసరిగా చూడాల్సిన చిత్రాలు
బాధ్యతని పెంచిన ఘన విజయం
ఆద్యంతం ఆసక్తికరం
ప్రయోగాత్మకంగా బీకామ్‌ లో ఫిజిక్స్‌
హాస్యనటుడు వివేక్‌ ఇకలేరు
మెప్పించే కొత్త కాన్సెప్ట్‌
భిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథానిక
సరికొత్త ప్రయోగంతో 105 మినిట్స్‌
పవర్‌ స్టార్‌ కి పాజిటివ్‌
సెహరి టీజర్‌కి విశేష స్పందన
సందేశాత్మకంగా వధు కట్నం
తెలుగు, బంజారా భాషల్లో సేవా దాస్‌
కథంటే ఇదేరా..
వెంకీ పార్ట్‌ పూర్తి
ఉత్కంఠ భరితం..
వివాదంలో బాలీవుడ్‌ అపరిచితుడు
అందర్నీ మెప్పించే రాజా
అంచనాలకు మించి బజార్‌ రౌడీ
మ్యూజికాలజిస్ట్‌ హాసం రాజా ఇకలేరు
నిత్య కళ్యాణం పచ్చ తోరణం..
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా : కృష్ణ
బాలీవుడ్‌లో అపరిచితుడు
విన్నారా.. ఈ ప్రేమ కథ
మెప్పించే మలుపులు

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.