Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Apr 09,2021

ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్‌

'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్‌', 'పిఎస్‌వి గరుడవేగ' వంటి భిన్న హిట్‌ చిత్రాలతో డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సత్తారు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ 'లెవెన్త్‌ అవర్‌'. తమన్నా టైటిల్‌ పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'లో ఉగాది సందర్భంగా నేటి (శుక్రవారం) నుంచి ప్రసారం కానుంది.
ఈ సందర్భగా మీడియాతో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ, ''ఆహా' కోసం అల్లు అరవింద్‌గారు ఈ స్టోరీని ఎంపిక చేశారు. ఈ స్క్రిప్ట్‌ చదివి బాగుందన్నాను. అన్నీ చక్కగా ఉండటంతో వెబ్‌ సిరీస్‌ చేశాను. ఇలాంటి జోనర్‌లో ఇప్పటి వరకు నేను డైరెక్ట్‌ చేయలేదు. ఓ రోజు రాత్రి జరిగే కథ. ఓ హౌటల్‌లో రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు జరిగే కథ. ఈ ఎనిమిది గంటల్లో కథలో ప్రధాన పాత్రధారి అరత్రికా రెడ్డి(తమన్నా) బ్యాంకుకి పదివేల కోట్ల రూపాయలను చెల్లించాలి. అలా చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆమె కట్టాల్సిన డబ్బుని కట్టిందా, లేదా అనేదే కథ. తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో 'లెవెన్త్‌ అవర్‌'కు ఓ స్టాండర్డ్‌ ఉంది. కాస్టింగ్‌, విజువల్స్‌ పరంగా వెబ్‌ సిరీస్‌ చాలా రిచ్‌గా ఉంటుంది. '8 అవర్స్‌' అనే బుక్‌ ఆధారంగా రైటర్‌ ప్రదీప్‌ ఈ కథ రాశారు. ఆయనే దీనికి నిర్మాత కూడా. ఇదొక థ్రిలర్‌. అరత్రికా రెడ్డి పాత్రలో తమన్నా అద్భతంగా ఒదిగిపోయారు. నటనకు చాలా స్కోప్‌ ఉండే పాత్ర. ఒక వైపు డైలాగ్స్‌, మరో వైపు ఎమోషన్స్‌తో పాత్రను క్యారీ చేయటంలో తమన్నా ఫెంటాస్టిక్‌గా చేశారు. సెన్సార్‌ పరిధి దాటి ఏ సన్నివేశాన్ని పెట్టలేదు' అని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉగాది స్పెషల్‌ కానుకలు..
ఆది నయా సినిమా షురూ..
5 భాషల్లో భయపెట్టే దెయ్యం
అలరించే ఎంటర్‌టైనర్‌
రొమాంటిక్‌ ఎడ్వెంచరస్‌ చిత్రం
రేపు ఊర్వశి ఓటిటి లో 'నిన్ను చేరి' విడుదల
ఉగాది కానుకగా ఖిలాడి టీజర్‌
ఆసక్తికర ప్రయాణం: రెహ్మాన్‌
మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం
గొప్ప చిత్రం మేజర్‌
వినూత్న కథతో కొత్త సినిమా
సంగీత ప్రపంచంలోకి జెమిని సంస్థ ఎంట్రీ
ఉగాది కానుక..
ప్ర్రేేమలేఖ నేపథ్యంలో సాగే భిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌
హోం క్యారంటైన్‌లో పవర్‌స్టార్‌
చాలా గర్వంగా ఉంది
పాప.. ఛలో హైదరాబాద్‌
తెలుగు సినిమాని వణికిస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌
నిజామాబాద్ లో 141 కరోనా పాజిటివ్
లెవెన్త్‌ అవర్‌కి విశేష స్పందన
భారీ యాక్షన్‌తో ఒరేరు బామ్మర్ది
అంచనాలు పెంచేస్తున్నాడు..
విజయానందం
సమాజం కోసం కత్తి పట్టిన సూర్య
ఐకాన్‌ స్టార్‌ బన్నీ : సుకుమార్‌
ప్రేక్షకుల సేఫ్టీ ముఖ్యం.. అందుకే వాయిదా వేశాం
ఏజెంట్‌ గా అఖిల్‌
5 భాషల్లో వర్మ దెయ్యం
మా ఊరి ప్రేమకథ
ఓ పెద్ద మ్యాజిక్‌ జరగబోతోంది

తాజా వార్తలు

09:59 PM

ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.