Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మహిళా సాధికారతని తెలిపిన చిత్రం | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Dec 08,2019

మహిళా సాధికారతని తెలిపిన చిత్రం

ఉదయ్ శంకర్‌, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నిర్మల్‌ కుమార్‌ దర్శకత్వంలో శ్రీరామరాజు, భరత్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మిస్‌ మ్యాచ్‌'. శుక్రవారం సినిమా విడుదలైన నేపథ్యంలో శనివారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్‌ మాట్లాడుతూ, 'శుక్రవారం మూడు మ్యాచ్‌ల్లో గెలిచాం. ఒకటి 'దిశ' నిందితుల ఎన్‌కౌంటర్‌, రెండు టీమ్‌ ఇండియా క్రికెట్‌లో గెలవడం, మూడు మా సినిమా సక్సెస్‌ కావడం. సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. 'తొలిప్రేమ'లోని 'ఈ మనసే..' పాటకి థియేటర్‌లో అద్భుతమైన స్పందన కనిపించింది. మంచి మ్యూజిక్‌ అందించిన గిఫ్టన్‌కి థ్యాంక్స్‌. అలాగే కెమెరామెన్‌ గణేష్‌, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు. సినిమాని థియేటర్‌లో చూసి మరింతగా సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'చిన్న సినిమాకి ఇంతటి స్పందనని ఊహించలేదు. తెలుగు ఆడియెన్స్‌కి పెద్ద థ్యాంక్స్‌. జీవీజీగారికి, ఉదరుకి, ఐశ్వర్యకి, నిర్మాతలకు ధన్యవాదాలు' అని దర్శకుడు నిర్మల్‌ కుమార్‌ చెప్పారు.  నిర్మాత శ్రీరామరాజు చెబుతూ, 'నిర్మాతగా మా తొలి చిత్రమిది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని తెరకెక్కించాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. థియేటర్‌లో సినిమాని చూసి ఎంజారు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి చూసి ఎంకరేజ్‌ చేయాలని ఆడియెన్స్‌ని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'సినిమాకి కథే హీరో. మంచి కథ అందించిన భూపతి రాజా అసలైన హీరో. మహిళా సాధికారతని తెలియజేసిన ఈ సినిమాని ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఇప్పటికే సినిమాకి వస్తున్న స్పందన చాలా బాగుంది. రోజు రోజుకి పెరుగుతుంది. అది మరింతగా పెరగాలి' అని మాటల రచయిత రాజేంద్రకుమార్‌ చెప్పారు. కథా రచయిత భూపతి రాజా చెబుతూ, 'ఓ చిన్న సినిమాగా దీన్ని ప్రారంభించాం. విడుదలైన తర్వాత పెద్ద చిత్రమైంది. రెండు కుటుంబాల జర్నీని తెలియజేస్తుంది. ఓ జంట స్వచ్ఛమైన ప్రేమ ఆ రెండు కుటుంబాలని ఎలా కలిపిందనేది ముఖ్య కథ. దానికి ఆడియెన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్‌ విషయంలో చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గిఫ్టన్‌, నటులు శరణ్య, సంధ్య, వెంకట్‌రామారావు, శ్రీరామ్‌ బాలాజీ, కెమెరామెన్‌ గణేష్‌ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమ్మర్‌ స్పెషల్‌ గా లవ్‌ స్టోరీ
ప్రేక్షకుల్ని మెప్పించే ప్రణవం
తల్లి ప్రేమకు వెండితెర రూపం
విజువల్‌ వండర్‌
ఇలాంటి సినిమా రాలేదు
ఆ ఒక్క మాట చాలు..
ప్రతి ఒక్కరి కథ
దసరా కానుక
పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా
దుబాయ్ లో షురూ..
రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది
ఇదే అసలైన రిపబ్లిక్‌..!
నయా క్రైమ్‌ థ్రిల్లర్‌
మహా శివరాత్రి కానుకగా జాతిరత్నాలు
నడికుడి రైలంటి సోదరా..
వెరైటీ కాన్సెప్ట్‌తో గాలి సంపత్‌
వినోదం + సందేశం
తెలుగులో తొలిసారి..
కష్టానికి ఫలితం దక్కింది
మహా శివరాత్రికి శ్రీకారం
రియల్‌ హీరోలతో ఆడియో ఆవిష్కరణ
గురుశిష్యుల బంధాన్ని తెలిపే నాట్యం
భావోద్వేగ భరిత కుటుంబ కథా చిత్రం
వినూత్న కథతో బ్యాక్‌ డోర్‌
అలాంటోడితో ప్రమాదం..
ఉరి శిక్ష పడిన ఖైదీ కథ..
రైతులకు అంకితం
వరుడు కావలెను..
కళాకార్‌తో రోహిత్‌ రీ ఎంట్రీ
థ్రిల్‌ చేసే గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు

తాజా వార్తలు

03:34 PM

పడవ బోల్తా.. నలుగురు మృతి

03:26 PM

బీజేపీ సీనియర్ నేత దారుణ హత్య

03:07 PM

తాగిన మైకంలో ఘోరం.. మహిళతో పాటు యువకుడు మృతి

02:48 PM

కనీస వేతనాన్ని రూ.19 వేలకు సిఫార్సు చేయడం సరికాదు..

02:38 PM

ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్వాగతం పలికిన సుందర్ పిచాయ్

02:31 PM

మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు

01:56 PM

రైతులపై పెట్టిన కేసులపై ఏపీ హైకోర్టు స్టే

01:44 PM

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. ఎగిసి పడుతున్న నీళ్లు..

01:42 PM

భారత్‌లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న టిక్‌టాక్‌

01:25 PM

భార్య కోసం టవర్ ఎక్కి భర్త హల్ చల్..

01:23 PM

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు సజీవ దహనం

01:11 PM

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది : జగదీశ్ రెడ్డి

01:06 PM

పాత వాహనాలపై గ్రీన్ టాక్స్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం

01:06 PM

హాస్టల్ విద్యార్ధులు ఆందోళన చెందవద్దు : కొప్పుల ఈశ్వర్

01:03 PM

క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న క‌మ‌ల హ్యారిస్‌..!

12:58 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేస్తాం: జ‌న‌సేన‌

12:54 PM

29న ఆచార్య టీజర్ విడుదల

12:40 PM

చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు

12:38 PM

హెచ్4 వీసాదారులకు శుభవార్త..

12:30 PM

ఏపీ ప్రభుత్వ ప్రకటనలో తెలంగాణ లోగో

12:23 PM

బ్రిటన్​లో లక్ష మార్క్​ దాటిన కరోనా మరణాలు

12:20 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌

12:14 PM

జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించలేకపోయాం : సీఏ

12:09 PM

రైలు ఢీకొని యువ‌కుడు మృతి

12:01 PM

ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్లకు గాయాలు

11:46 AM

నాగార్జున సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన కాంగ్రెస్ నేత గల్లంతు..

11:40 AM

నవ వధువు ఆత్మహత్య...

11:37 AM

దేశంలో కొత్తగా మరో 12వేల పాజిటివ్ కేసులు

11:34 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

11:33 AM

కరోనా టీకా Expiry Date.. 6నెలలు మాత్రమే..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.