Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు హీరోగా, విజయశాంతి ప్రత్యేక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. 'ఇటీవల విడుదల చేసిన మొదటి పాట 'మైండ్ బ్లాక్'కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ చిత్రంలోని రెండోపాట 'సూర్యుడివో.. చంద్రుడివో...' అంటూ సాగే సోల్ ఫుల్ మెలోడీని ఈ నెల 9 (సోమవారం) రిలీజ్ చేస్తున్నాం. సంక్రాంతి కానుకగా జనవరి11న ప్రపంచ వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చిత్ర బృందం తెలిపింది.