Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆ సమస్యలన్నింటికీ మంచి పరిష్కారం దొరికింది | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి
  • Jun 30,2020

ఆ సమస్యలన్నింటికీ మంచి పరిష్కారం దొరికింది

'మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనమూ మారదాం అని జీనియస్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ఒక కొత్త మార్గాన్ని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. భవిష్యత్‌ అంతా చిన్న సినిమాలకి ఏటిటి (ఎనీ టైమ్‌ థియేటర్‌)యే కరెక్ట్‌ దారి. దీనివల్ల చిన్న సినిమా విడుదలలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కారం దొరికింది. త్వరలోనే మా భీమవరం టాకీస్‌ బ్యానర్‌ నుంచి ఏటీటీ ఫ్లాట్‌ఫామ్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం' అని అంటున్నారు నిర్మాత టి.రామసత్యనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఒక చిన్న బడ్జెట్‌ సినిమా విడుదలకు టీవీ, పేపర్‌, పోస్టర్స్‌, ఆడియో ఫంక్షన్స్‌, హోర్డింగ్స్‌ లాంటి పబ్లిసిటీ ప్రమోషన్‌లకు 25 నుండి 50 లక్షలు అవుతుంది.50 థియేటర్స్‌లో విడుదల చేస్తే 7.50 లక్షలు. డిజిటల్‌కి కట్టాలి. కొన్ని థియేటర్స్‌కి అద్దె కూడా చెల్లించాలి. ఇవన్ని దాటుకుని ఈ చిన్న సినిమాలను 100 లేదా 150 రూపాయల టికెట్‌ కొని ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం లేదు. కలెక్షన్స్‌ లేకపోతే థియేటర్స్‌ ఇవ్వరు. ఇన్ని సమస్యల మధ్య చిన్న బడ్జెట్‌ సినిమాని విడుదల చేస్తే కలెక్షన్స్‌ లేక పోవటం వల్ల ఒక రోజులోనే సినిమా తీసివేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడీ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం దొరికింది. శ్రేయస్‌ ఈటీ వాళ్ళు పే పర్‌ వ్యూ పద్దతిలో 'క్లైమాక్స్‌', 'నగం' సినిమాలు విడుదల చేసి విజయం పొందారు. ఇదే బాటలో భీమవరం టాకీస్‌ పేరు మీద ఒక ఏటిటిని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ఇది ఒక మల్టీప్లెక్స్‌ థియేటర్‌ లాంటిది. ఇందులో మేం సినిమాల్ని కొనం, ఎవరైనా కొంటేె అమ్ముకునే హక్కులు/నిర్ణయం నిర్మాతదే. మా థియేటర్‌లో నిర్మాతలకు తమకి నచ్చిన సినిమాలను ప్రదర్శించుకోవచ్చు. అలాగే సదరు సినిమాలకు సంబంధించి ప్రమోషన్‌ని నిర్మాతలు మాతో కలిసి చేసుకోవచ్చు. లేకపోతే వారికి వారే సొంతంగా పబ్లిసిటీ కూడా చేసుకోవచ్చు. ఈ థియేటర్లలో టిక్కెట్‌ ధర 50 లేక 75 రూపాయలు ఉంటుంది. సినిమాని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ప్రదర్శించుకోవచ్చు. ఎవరైనా బయ్యర్‌ వస్తే నిర్మాత అమ్ముకోవచ్చు. పూర్తి హక్కులు నిర్మాతకే ఉంటాయి. ఎవరైనా ఒక టిక్కెట్‌ కొంటె ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో ఆ నిర్మాతకి వస్తుంది. ఆ డబ్బు నిర్మాత ఎకౌంట్‌లోకి 14 రోజుల్లో ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఇతర పబ్లిసిటీ ఖర్చులు నిర్మాతకు ఉండవు. నిర్మాత తీసిన సినిమా క్వాలిటీ, కంటెంట్‌ని బట్టి ప్రేక్షకుడు చూస్తాడు. సినిమాని చూడాలనుకున్న ప్రేక్షకులు 3 రోజుల్లో చూడొచ్చు. ఇది చాలా మంచి ప్రయత్నం. నిర్మాతల మండలి కూడా చిన్న బడ్జెట్‌ నిర్మాతల కోసం ఇలాంటి 'ఎటీటీ' యాప్‌ను త్వరలో స్టార్ట్‌ చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మహా శివరాత్రి కానుకగా జాతిరత్నాలు
నడికుడి రైలంటి సోదరా..
వెరైటీ కాన్సెప్ట్‌తో గాలి సంపత్‌
వినోదం + సందేశం
తెలుగులో తొలిసారి..
కష్టానికి ఫలితం దక్కింది
మహా శివరాత్రికి శ్రీకారం
రియల్‌ హీరోలతో ఆడియో ఆవిష్కరణ
గురుశిష్యుల బంధాన్ని తెలిపే నాట్యం
భావోద్వేగ భరిత కుటుంబ కథా చిత్రం
వినూత్న కథతో బ్యాక్‌ డోర్‌
అలాంటోడితో ప్రమాదం..
ఉరి శిక్ష పడిన ఖైదీ కథ..
రైతులకు అంకితం
వరుడు కావలెను..
కళాకార్‌తో రోహిత్‌ రీ ఎంట్రీ
థ్రిల్‌ చేసే గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు
యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌
అంతకుమించి సర్‌ ప్రైజ్‌ లు..
నవ్వించడం ఈజీ కాదు
అలీ సినిమాలో నటిస్తున్నారు
జంట హత్యల నేపథ్యంలో ఎవరా కిల్లర్‌?
ఆద్యంతం వినోదాత్మకం
మెగాస్టార్‌ 153వ చిత్రం మొదలైంది
అలరించే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
అద్భుతమైన ప్రయాణం
మంచి ఫీల్‌ గుడ్‌ సినిమా
సెల్‌ఫోన్‌ పోతే ఏం జరిగింది?
విజయం సాధించాం
జనవరి 23 న ఉద్యోగుల ఐక్య వేదిక నిరసన దీక్షలను విజయవంతం చేద్దాం

తాజా వార్తలు

08:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

08:32 AM

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

08:27 AM

కాంగ్రెస్ ఎంపీపై దాడి

08:03 AM

కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!

07:40 AM

విడుదలైన ఓయూ ఎంసీఏ ఫలి‌తాలు

07:33 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

07:29 AM

మార్కెటింగ్‌ వ్యవస్థ సజీవం: సీఎం

07:20 AM

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

07:19 AM

నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు

07:07 AM

భారీగా పెరిగిన పాల ధ‌ర‌లు

06:58 AM

కుటుంబసభ్యులకు వీడియోకాల్‌ చేసి ఉరివేసుకున్న తండ్రి

06:33 AM

సైనికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి: ముగ్గురు మృతి

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.