Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆర్టీసీవారు కార్మికులా? ప్రభుత్వోద్యోగులా? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

ఆర్టీసీవారు కార్మికులా? ప్రభుత్వోద్యోగులా?

గత 5వ తేదీ నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుకు కూడా స్పందిం చని ప్రభుత్వం, కార్మికుల సమ్మెను మాత్రం ఇల్లీగల్‌ సమ్మెగా చెబుతోంది. ముఖ్యమంత్రే స్వయంగా కార్మికులు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారనీ, అది చెల్లదనీ సెలవిచ్చారు. దీనర్థం ఏమిటి? ఒక వ్యక్తిలో, సంస్థలో లోపాలున్నప్పుడే ఇతరులు బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో లోపాలున్నట్టే లెక్క. కాబట్టి తన లోపాలను ప్రభుత్వం, సీఎం సరిచేసుకోవాలి. అలాగే ముఖ్యమంత్రి కార్మికుల గూండాగిరీ నడవదన్నారు. కార్మికులు ఏ వ్యక్తుల మీదయినా దాడి చేశారా, ఆఫీసులు బద్దలుకొట్టారా, బస్సులను తగలబెట్టారా, మరి ఇవేవీ లేనప్పుడు కార్మికులది గూండా గిరీ ఎలా అవుతుంది?
ఆర్టీసీ ప్రభుత్వరంగ సంస్థ. ప్రభుత్వంలో సాధారణంగా రెండు రకాల ఉద్యోగులుంటారు. ప్రభుత్వాలు మారినా పర్మినెంట్‌గా ఉండేవి. డిపార్టుమెంట్లు, రెవెన్యూ, విద్య, వైద్యం, ప్రజా పన్నులశాఖ, పోలీసు, ఫైర్‌ లాంటివి. వీటిలో పనిచేసేవారిని ప్రభుత్వోద్యోగులు అంటారు. ఆర్టీసీ, విద్యుత్‌, నీటి సరఫరా, బ్యాంకులు, పబ్లిక్‌ సెక్టార్‌ లాంటివి ప్రభుత్వం నడిపే సంస్థలు. వీరికి కార్మికచట్టాలు వర్తిస్తాయి. కానీ ప్రభుత్వం ఆర్టీసీ వారిని ఎమర్జెన్సీ సంస్థగా పిలుస్తూ సమ్మెలు నిషేధిస్తున్నది. ఇది అన్యాయం. ప్రభుత్వ పచ్చి అవకాశవాదం. కానీ బలి అవుతున్నది మాత్రం కార్మికులు, ప్రయాణీకులు. ప్రపంచంలో, మనదేశంలో ప్రయాణం అనేది తప్పనిసరి. ముఖ్యంగా భారతదేశంలో కనీసం రాబోయే రెండు వందల సంవత్సరాల వరకు ప్రజారవాణా తప్పదు. సామాన్య ప్రజానీకం గురించి ఆలోచించే ఏ ప్రభుత్వమైనా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయవలసి వస్తుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి డిపార్టుమెంటుగా ప్రకటించి లాభనష్టాలతో ప్రమేయం లేకుండా ప్రజోపయోగ డిపార్టుమెంటుగా చేయాలి. గతంలో ఆర్టీసీ బస్సుల ఎంబ్లం మీద ప్రజాసేవయే మా కర్తవ్యం అని రాసి ఉండేది. దానిని సార్థకం చేసుకోవాలి. రైల్వేలు, ఇతర చోట్ల ప్రయివేటైజేషన్‌ చేయడంలేదా, మరి కేంద్ర ప్రభుత్వాన్నెందుకు నిలదీయడం లేదని సీఎం ప్రశ్నించారు. అంటే తాను చేసింది సరికాదని సీఎం ఒప్పుకున్నట్టే గదా! గతంలో సీఎం నష్టాలొస్తే ఆర్టీసీని మూసివేస్తామన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వమే నష్టాల్లోకి పోతుండగా లక్షలకోట్లు అప్పు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి లాభం రావటం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రయివేటు చేసి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, యాదాద్రిలో భజన చేసుకుంటూ గడుపుతారా?
 - టి. మోహనరావు
సెల్‌: 9908503997

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవకాశవాదం
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని కేసీఆర్‌ పాలన
కాశ్మీర్‌ లోయలో యాపిల్‌ సంక్షోభం
నాటో కూటమిలో విభేదాలు-తొలిసారిగా చైనా బూచి!
నయాఉదారవాద విత్త విధాన దుష్టత్వం-1
మళ్లీ సూచనలు అడగటమంటే..
పేదలకు యూనివర్సిటీ విద్య అందేనా?
వ్యవస్థీకృత దాడులు
ఎన్‌కౌంటర్లతో భద్రత చేకూరేనా?
రాస్ట్రంల ఉల్లిగడ్డల వాన
ఇక దాడులు ఆగేనా?
ఈ సమాజ జీవచ్ఛవాన్ని ఎన్‌కౌంటర్‌తో కడగ్గలరా..?
వెలివాడల నిర్మాణం కోసం ప్రజాధనమా?
ఆకాశంలో సగం.. అవనిలో శవమై..
లైంగికదాడులు కూడా ప్రభుత్వాల వైఫల్యం కాదా?
ప్రశ్నే పాపమా..?
సంక్షోభంలో స్టాక్‌ మార్కెట్‌ పరుగులు
సంఘాలను బెదిరించడం ప్రజాస్వామ్యమా?
నేరం - శిక్ష
హక్కులు బలిపెట్టి ఔదార్యాన్ని నమ్ముకుందామా?
వేతనాల కోడ్‌ 2019 - ఒక పరిశీలన
భారతీయ నౌకాదళానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు
విత్త సంబంధమైన మిధ్యాహేతువులు
బీజేపీ పేరాశలకు మహాబ్రేకు.. అమిత'షాకు'
ఓ నిర్భయ.. ఓ అభయ.. ఓ దిశ..
కార్మికుల బాగోగులు ప్రభుత్వాలకు పట్టవా?
ఎత్తుకు పై ఎత్తు అమిత్‌ షా చిత్తు
ఆర్టీసీ కార్మికులకు జేజేలు..
విశ్వవిప్లవోద్యమ వైతాళికుడు ఏంగెల్స్‌
నిరాశలో ఉద్యోగులు

తాజా వార్తలు

08:49 AM

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

08:45 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఐపీఎస్ అధికారి రాజీనామా

08:43 AM

భర్త మందలించడని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్య

08:40 AM

నిర్భయ నిందితులను ఉరి తీసే తలారి దొరికాడు

08:38 AM

'ఆర్‌ఆర్‌ఆర్‌' ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ వీడియో వైరల్‌

08:33 AM

మెట్రోకు తగ్గిన ప్రయాణికులు

08:21 AM

పెళ్లిని తప్పించుకునేందుకు ఎయిడ్స్‌ నాటకం

08:15 AM

ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య

08:00 AM

మరికాసేపట్లో ప్రారంభం కానున్న పవన్ ‘రైతు సౌభాగ్య దీక్ష’

07:59 AM

రంగారెడ్డి జిల్లాలో రేపు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు

07:57 AM

భర్త త్రిపుల్ తలాఖ్.. మాంత్రికుడు అత్యాచారం

07:54 AM

జార్ఖండ్ మూడో విడత పోలింగ్ ప్రారంభం

07:50 AM

ఆర్టీసీ బస్సుపై దుండగుల దాడి

07:49 AM

వారిపై చట్టపరంగా కేసులు పెడతా : రామ్‌గోపాల్‌ వర్మ

07:45 AM

నిలోఫర్‌లో నేటి నుంచి శిశు ఆరోగ్య సంరక్షణ జాతీయ సదస్సు

07:00 AM

అవినీతి కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు ఏడాది జైలుశిక్ష

06:59 AM

అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష

06:53 AM

113 మంది హెచ్‌ఎంలకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ

06:46 AM

14న జాతీయ లోక్‌ అదాలత్‌

06:45 AM

వెయ్యి ఆర్టీసీ బస్సులు పక్కకు..

06:36 AM

విశాఖలో భారత్‌-విండీస్‌ మ్యాచ్‌.. రేపటి నుంచి టికెట్ల విక్రయాలు

06:33 AM

ఆసుపత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య

06:32 AM

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

06:31 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

06:30 AM

నేడు కాకినాడలో పవన్‌ రైతు సౌభాగ్య దీక్ష

06:29 AM

భారత్‌ ఘనవిజయం..

09:55 PM

నాలుగో వికెట్‌ కోల్పోయిన విండీస్‌..

09:47 PM

అయోధ్య రివ్యూ పిటిషన్లపై రేపు విచారణ

09:42 PM

400 సిక్స్​లతో రోహిత్ శర్మ రికార్డు

09:29 PM

ఆడపిల్లల తండ్రిగా ఆలోచించి ఈ చట్టం తెచ్చారు: రోజా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.