Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎడపల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ తెలుగుమీడియం ఉన్నత పాఠశాలలో ఆదివారం శ్రీషిరిడీసాయి సత్సంగ ఆలయ కమిటీ నిర్వాహకులు వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యం లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మరుగు దొడ్లను శుభ్రపర్చారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ కార్యక్ర మాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్ర మంలో రామకృష్ణ, మహిళలు తదితరులు ఉన్నారు.