Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం సినిమా చిత్రీక రణలో భాగంగా పాటనుచిత్రీకరించారు. 'ప్రేమకు మరోచరిత్ర' అనే సినిమా నిర్మాణంలో భాగంగా ఓ పాటను తాడ్వాయి మండ ల కేంద్రంలో చిత్రీకరించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంతోపాటు గుట్టపై, అలాగే మండలంలోని సంతాయిపేట్ బీమేశ్వరాలయం సమీపంతోపాటు తాడ్వాయి మండలంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రానికి సంబంధించి షఉటింగ్‌ను నిర్వహించారు. ఈ సినిమాలో హీరోగా విష్ణుకిశోర్ ...హీరోయిన్‌గా సాక్షిప్రియలు నటిస్తున్నట్లు తెలిపారు.