Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
లాక్‌డౌన్‌ వేళ మద్యం దందా..! | నిజామాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నిజామాబాద్
  • ➲
  • స్టోరి
  • Apr 27,2020

లాక్‌డౌన్‌ వేళ మద్యం దందా..!

నవతెలంగాణ-భిక్కనూర్‌
కరోనా మహమ్మారిని నివారించేందుకు ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించినప్పటికీ మరో పక్క మద్యం దందా జోరందుకుంటోంది. పలు గ్రామాల్లో నాటు సారా, కల్తీకల్లును సైతం యథేచ్చగా విక్రయి స్తున్నారు. ఆదేశాలను తప్పకుండా పాటిం చాలని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. మద్యం వ్యాపారస్తులు మాత్రం ఆ రోగం మమ్మల్ని ఏమీ చేస్తుందిలే అన్న ధీమాతో విచ్చలవిడిగా గ్రామాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారు.
ఆ గ్రామంలో సారా దాందా..?
భిక్కనూర్‌ మండలంలోని కాచాపూర్‌, పెద్దమల్లారెడ్డి గ్రామాల్లో కొన్ని రోజుల నుంచి నాటుసారా, మద్యం, కల్తీ కల్లు దాందా జోరుగా సాగుతున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ ఉన్నందున మద్యం ప్రియుల కోసం గంభీరావుపేట్‌, మందాపూర్‌ గ్రామాల నుంచి కాచాపూర్‌, పెద్దమల్లారెడ్డి గ్రామాలకు మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడూ కల్తీ కల్లు, మద్యం రాత్రి సమయంలో కాచాపూర్‌ గ్రామంలో జోరుగా కొనసాగుతుందని సమాచారం.
రాత్రి సమయంలో మద్యం విక్రయం..
ఉదయం సమయంలో మద్యం, సారా, కల్తీ కల్లు దందా నిర్వహిస్తే ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులు ఎక్కడ దాడులు చేస్తారోనని రాత్రి సమయంలో కాచాపూర్‌ గ్రామంలో జొరుగా విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం మద్యం కోసం వచ్చిన వారికి రాత్రి తాను చెప్పిన సమయానికి వచ్చి మద్యం తీసుకెళ్లాలని ముందుగానే మద్యం ప్రియులకు చెప్పి విక్రయిస్తున్నారు. కల్తీ కల్లును అయితే ఉదయమే ఇంటికివెళ్లి విక్రయిస్తున్నారు.
మద్యం మత్తులో చిత్తు..
లాక్‌డౌన్‌ ఉన్నందున ఎక్కడ మద్యం దొరక్కపోవడంతో అదునుగా చూసుకొని మ ద్యం విక్రయదారులు అధిక ధరలకు విక్రయి స్తున్నారు. నాటుసారా, కల్తీ కల్లు, అధిక ధరల మద్యం కారణంగా అమాయక ప్రజలు మత్తులో తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.
నాటు సారా దాందాను నియంత్రించాలి..
గ్రామాల్లో నిర్వహిస్తున్న నాటు సారా, మద్యం, కల్తీ కల్లు దందాను నియంత్రించాలని మండల వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. మద్యం మత్తులో పడి ప్రజల జీవితాలు నాశన మవుతున్నయని, ఇప్పటికైనా ఎక్సైజ్‌ శాఖ, పోలీస్‌ శాఖ అధికారులు మద్యం విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కో ఆప్షన్‌ ఎన్నికలు ఏకపక్షం
టీఆర్‌ఎస్‌ నూతన కమిటీ ఎన్నిక
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి శివశంకర్‌

తాజా వార్తలు

11:32 AM

పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

11:07 AM

మంచిర్యాలలో 350 నాటు కోళ్లు మృతి .. బర్డ్​ ఫ్లూ అనుమానం

10:55 AM

జ్యువెలరీ షాప్​లో చోరి కేసులో డ్రైవరే దొంగ

10:28 AM

నార్వేలో తొలి డోసు తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

09:01 AM

జిల్లాల వారిగా టీకా కేంద్రాలు

08:40 AM

టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..

08:24 AM

ఈ ఏడాది నాగోబా జాతర రద్దు

07:56 AM

అక్షరయాన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

07:37 AM

తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే

07:14 AM

నేడు ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

07:02 AM

నేడు రెండో విడత గొర్రెల పంపిణీ

06:51 AM

తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: ఈటల

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.