Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 20 లక్షల 50వేల చెక్కును మంత్రి కేటీఆర్ అందజేసిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామారావు పిలుపు మేరకు అధునాతన ఏసీ ఆంబులెన్స్ కొనుగోలు కోసం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి సొంత డబ్బు రూ. 20 లక్షల 50 వేల చెక్కును బుధవారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మంత్రి అభినందించారు.