Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Aug 15,2020

వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలి

- డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ దామోదర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌ రూరల్‌
సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ దామోదర్‌ సూచించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దామోదర్‌ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రమాణం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలను ప్రజలందరూ పాటించి రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత వర్షాలకాలంలో ప్రజలు నివసించే పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించాలని, చెత్త, వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయడం మానుకోవాలని, లేదంటే ఈగలు, దోమలు, బెడద తప్పదని హెచ్చరించారు. పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వంటి ప్రదేశాల్లో చెత్త ఎక్కడ వేయకూడదని అక్కడ ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లోనే చెత్తను వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తోటి వారికి సాయం చేయడంలో సంతృప్తి డిడబ్ల్యూ లలిత కుమారి
సమస్యల పరిష్కరానికి కృషిి చేస్తాం
నల్లబెల్లం విక్రయాలపై పత్యేక నిఘా
మున్సిపాల్టీలాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టాలి
ప్లాస్మాను దానం చేసిన నార్సింగి ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి
పత్తిపైనే ఆశలు
18500 మందికి వైరస్‌
ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి
లంపీస్కిన్‌ వైరస్‌ బారిన పశువులు
'అవూట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి'
ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి
అభివృద్ధికి అమడదూరంలో దోమ
పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తిచేయాలి
మొక్కజొన్నకు కత్తెరపురుగు కాటు
త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం
తాండూరుకు ఆగిపోయిన రాకపోకలు
'సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
డిగ్రీ, బీటెక్‌, బిఫార్మసీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలి
నత్తనడకన భగీరథ
ప్రకృతి వనాలతో పల్లెలకు అందం
అంబులెన్స్‌ కొనుగోలుకు సాయం
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మతి
పెండ్లి కానుకగా రూ. 10వేలు అందజేత
వికారాబాద్‌ జిల్లాలో 260 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు
బంగారు తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం
'ప్రభుత్వ భూమిని గుర్తించాలి'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

తాజా వార్తలు

11:34 AM

బాలికలతో నగ్నంగా డ్యాన్సులు చేయించిన పోలీసులు

11:14 AM

ఇద్దరు జవాన్లు మృతి

11:07 AM

మరోసారి కల్యా‌ణ‌మ‌స్తును ప్రారంభించనున్న టీటీడీ

10:40 AM

చేయని నేరానికి ... 20 ఏండ్లు జైలు జీవితం

09:59 AM

ఆరు బంతుల్లో.. ఆరు సిక్సులు

09:51 AM

ఇంటర్ పరిక్షాకేంద్రాలుగా బడులు

09:43 AM

వైస్ఆర్సీపీ 570 స్థానాలు.. టీడీపీ 5 స్థానాలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.