Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కందుకూరు
మండల పరిధిలోని అన్నోజీగూడలో సుందరయ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. 40 మంది కళాకారులతో నృత్యాలు, కోళాటాలు, డప్పు, బాజా బజంత్రీలు ఆటా పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.