Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని టీఆర్‌ఎస్ బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్ అనుబంధ కమిటీలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవిందరెడ్డి శనివారం ఆయన నివాసంలో ప్రకటించారు. డివిజన్ ఉపాధ్యక్షులుగా ఎం.సందీ ప్‌రెడ్డి, కె.నరెేందర్‌గౌడ్, జి.మహేందర్‌రెడ్డి, వై.భిక్షపతి, కె.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా దూసరి అరుణ్‌గౌడ్, బీసీ సంఘం అధ్యక్షులుగా కె.శ్రీకాంత్‌గౌడ్, ఉపాధ్య క్షులుగా పగడాల మహేష్, ఎస్.అనిల్‌గౌడ్, నాగేంద్ర బాబు, జనరల్‌సెక్రటరీగా కె.కూమారస్వామి, ఎస్సీసెల్ అధ్యక్షుడుగా మహేష్, ఉపాధ్యక్షులుగా స్వామినాథ్, బాలకృష్ణ, రాజు, కృష్ణ, నరేష్, ప్రధాన కార్యదర్శిగా రాము, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వి. ఇందిరారెడ్డి, ఉపాధ్యక్షులుగా సక్కుబాయి, సరిత, జ్యోతి, లీల, జనరల్ సెక్రటరీగా కవితాదేవి, ఆదిలకీë, టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు అర్జున్‌గౌడ్, ఉపాధ్య క్షులుగా దాసరి మహేష్, కృష్ణాసాగర్, దీపక్ నాయుడు, ప్రేమ్‌కుమార్, సాయికిరణ్‌గౌడ్, జనరల్ సెక్రటరీగా మధుశేఖర్, ఎస్టీ సెల్ అధ్యక్షులుగా కిషన్‌నాయక్, ఉపాధ్యక్షులుగా బాలునాయక్, గోపికృష్ణనాయక్, జనరల్ సెక్రటరిగా నెహ్రునాయక్, టీఆర్‌ఎస్వీ అధ్యక్షులుగా సాత్వీక్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా సాయిగౌడ్, మాదవ్‌గౌడ్, జనరల్ సెక్రటరిగా దాసరి దుర్గాప్రసాద్ అనుబంధ కమిటీలను ఎమ్మెల్యే పూర్తిస్థాయిలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రతిఒక్కరూ పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరిరెడ్డి, మొద్దు లఛ్చిరెడ్డి, టి.అనిల్‌కుమార్ చౌదరి, సుమన్‌గౌడ్, సామ బుచ్చిరెడ్డి, శ్రీధర్‌గౌడ్, శివశంకర్, ఉమెష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.