Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
స్వేచ్ఛా సమానత్వాల కాంక్ష 'కెరటం' | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 20,2020

స్వేచ్ఛా సమానత్వాల కాంక్ష 'కెరటం'

ఆచార్య బన్న అయిలమ్మ, అంపశయ్య నవీన్‌ గారలు చక్కటి ముందు మాటలతో ఈ నవలల్లోని గొప్ప విషయాలను పాఠకులముందు ఉంచారు. 2019 సం|| అంపశయ్య నవీన్‌ లిటరరీ ట్రస్టు వరంగల్‌ వారి నవలల పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
ఈ నవలలో వస్తువు దళిత జీవితం. తెలంగాణలోని దళిత స్త్రీ రాసిన తొలి దళిత నవల 'కెరటం'. రచయిత్రి ఏ వర్గానికైతే చెందిందో ఆ వర్గం వారిని గురించి ముఖ్యంగా మన సమాజంలో వారు ఎదుర్కొనే అన్ని రకాలైన వివక్ష గురించి, అణచివేత గురించి, హింస గురించి అద్భుతంగా అక్షరీకరించిన రచయిత్రి అభినందనీయురాలు. ఈమె 'మమతల మల్లెలు' కథా సంపుటితో సృజన ప్రపంచంలోకి అడుగిడారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డొల్లతనాన్ని, గ్రామాల్లో దళితుల, ముస్లింల మధ్య గల సామాజిక సంబంధాలు, ప్రేమా ఆప్యాయాలుండడానికి బలమైన కారణాలు; పేదరికాన్ని నష్ట సుకాల్ని పాలు పంచుకొనే చక్కటి సన్నివేశాల బలంతో మల్లమ్మ, యాకుబ్‌ మియా కుటుంబ సంబంధాలే నిదర్శనంగా చక్కటి సాంస్కృతిక మత ఐక్యత చొప్పించి రాసిన తీరు బాగుంది. చాకలి (పాలకుర్తి) ఐలమ్మ పంటను విసునూరు దేశ్‌ముఖ్‌ కాజేయపోతే ఆనాడు బి.ఎన్‌.రెడ్డి ఆంధ్ర మహాసభ నేతలు పొంటను ఐలమ్మ ఇల్లు చేర్చిన సంఘటనను ఈ నవల్లో ముదిరాజ్‌ బుచ్చయ్య కథానాయకి మల్లమ్మ పంట పొలాన్ని కోసుకొని వడ్లు బస్తాల్లోకి ఎక్కిస్తే అతి సాహసంతో బుచ్చయ్యను ఎదిరించి పంటను దక్కించుకొంటుంది. తెలంగాణ పోరాట గాథను గుర్తు చేస్తుంది. మల్లమ్మ-మల్లయ్య దంపతులు గ్రామంలో బతుకు దెరువు లేక మరో వూరికి వలస వెళ్ళడం అక్కడ ఉండలేక మరో ఊరికి వలస వెళ్ళడం.. పిల్లల్ని బాగా చదివించి కులాంతర పెళ్ళిళ్ళు వారికి చేయడం.. జీవన క్రమంలో మల్లమ్మ చదవడం రాయడం నేర్చుకొని పంచాయతీ రాజకీయాల నుండి శాసనసభ సభ్యుఉసరాలిగా ఎదగడంతో వనల ముగుస్తుంది.
ప్రసవ సందర్భంలో బిడ్డ అడ్డం తిరిగి తల్లి (మల్లమ్మ) చనిపోయిందని త్రిప్పి పంపితే.. ఆమెను చూచి కొన ఊపిరితో ఉందని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించి మల్లమ్మను కాపాడిన పాత్రలో డా|| సుశీల పాత్ర అద్భుతంగా మలచారు రచయిత్రి.. ప్రజా గాయకుడు గద్దర్‌ను గుర్తుకు తెచ్చే పాత్ర ఉప్పలయ్య. ఆయన మల్లమ్మకు రాజకీయ మీటింగ్‌కు తీసుకెళ్ళి ఆమెతో అక్షరాస్యత-చైతన్యం- సామాజిక స్పృహ కలిగించి ఎమ్మెల్యే స్థాయికి తెచ్చిన తీరు బాగుంది.. కళ్ళం ఊడ్పులో పామును ప్రతిఘటించడం- పామును చంపడి, భూస్వాముల్ని గ్రామాల్లో మట్టుబెట్టాల్సిందే అన్న పరోక్ష సంకేతం బాగుంది. పోరులోనే శ్రమ ఫలితం దక్కించుకొవడం ప్రతీకాత్మకం. ఓ మంచి నవల ద్వారా చైతన్యం పొందాం అని అనిపిస్తుంది.
(కెరటం (దళిత నవల), రచయిత : డా|| తాళ్ళపల్లి యాకమ్మ, పేజీలు : 140, వెల : రూ.100/-, ప్రతులకు : సోమారపు వీరస్వామి, ఇ.నెం. 1-6-64, నర్సంపేట రోడ్డు, మహబూబ్‌బాద్‌ - 506101. సెల్‌ : 9704226681)
- తంగిరాల చక్రవర్తి, 9393804472

అందుకున్నాం
సుమధుర గీతాలు, జాబిలమ్మ పదాలు రచయిత : జి.కోటేష్‌, పేజీలు : 64, వెల : 110/-, ప్రతులకు : జి.కోటేష్‌, కోమటి గూడెం (గ్రామం), త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా - 508278, సెల్‌ : 9951213860, 7013395090

ప్రేమ మొగ్గలు, రచయిత : డా|| భీంపల్లి శ్రీకాంత్‌, పేజీలు :54, వెల : రూ. 30/-, ప్రతులకు : డా|| భీంపల్లి శ్రీకాంత్‌, ఇ.నెం.8-5-38, టీచర్స్‌ కాలనీ, మహబూబ్‌ నగర్‌
సెల్‌ : 9032844017

అడుగులు (కథల సంపుటి), రచయిత : ఎం.దేవేంద్ర, పేజీలు : 110, వెల : రూ. 120/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...

ఐసోలేషన్‌ వాడ (దళిత కవితా సంకలనం 2020), సంపాదకుడు : నేతల ప్రతాప్‌ కుమార్‌, పేజీలు : 148, వెల : రూ. 150/-, ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో...
సెల్‌ : 9550436286
9182262655

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.