Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
'కాలం వాలిపోతున్న వైపుకు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 27,2020

'కాలం వాలిపోతున్న వైపుకు

కవిత్వపు దివిటీనెత్తిన మెర్సీ మార్గరేట్‌'
తూర్పు-ఉదయం, పశ్చిమం -సాయంత్రం లా, యవ్వనం మీదుగా వద్ధాప్యంకు వెళ్తున్న వేళ ఒకానొక సమయాన వెనక్కి మళ్ళి స్వప్నాన్ని కలగంటున్న వాళ్ళ వైపుకు, ప్రేమలు కరువయి పక్కింట్లో జరిగిన సంఘట నను మాధ్యమాల్లో చూసుకోవాల్సి వచ్చిన ఈ తరుణాన అనురాగాన్ని చూపిస్తూ తడిమే చేతుల వైపుకు, బాధలను, గతాలను సమాధి చేస్తూ కొత్త వర్షాన్ని కురిపిస్తూ లోపలి నుండి బయటకు, బయట నుండి లోపలికి తిరిగే పడవ మార్గంలోకి, కొత్త ఉదయపు కిరణాలను నాటుతున్న ఆశలలోకి, కాలం ఎండుటాకుల్లా రాలుతున్నప్పుడు పచ్చబొట్టులాంటి సంతకం చేస్తూ కాలం వైపుకు వాలి పోదామంటున్నది ఈ కవయిత్రి.
మరణానికి, జీవించటానికి ఒక్కసెకనే తేడా, విజయానికి, అపజయానికి ఒక్కసెకనే తేడా అనే విషయం వారివారి అనుభవాల గత స్థితుల్లోంచి, ఎదుటివారి జీవితానుభవ సంఘటనల్లోంచి కొంత నేర్చుకుంటాము. కాలమెప్పుడు మనిషికో కొత్త సిలబస్‌. అలాంటి కాలం వాలిపోతున్న వైపుకు కవిత్వపు దివిటీని పట్టుకొని వెళ్తుంది ఈ కవయిత్రి.
ఈ కవయిత్రి కవిత్వమంతా ఆధునికతను సంతరించుకొని ఉంటుంది. భాషాపరమైన వైవిధ్యం, సజన ఈ కవయిత్రి అంతర్గత శక్తులు. కొన్ని ఉదాహరణలు చూస్తే..
1. కన్నీటి తడిలో ఖాళీతనపు డెన్సిటీ
2. బూడిద లోంచి మొలకెత్తే ఫీనిక్స్‌ ఆలాపనలు
3. నాలుగు రోడ్ల కూడలిలో రెడ్‌ సిగల్‌ లైట్‌ లా
వెంటాడే వాక్యాల్లోకి...
1.''అశోకుడు / గౌతముడు / మలాల
నువ్వు ఏదైతేనేం / చెట్టు / అతిపురాతన మహాబోధకుడు'' (చెట్టులిపి ..పేజీ..20)
'చెట్టులిపి' అనే కవితలో కవయిత్రి చెట్టుకు చరిత్రను (ష్ట్రఱర్‌శీతీy) ఆపాదిస్తుంది. నిజానికి ఎవరికోసం ఎవరూ మారరు. ఒకానొక సందర్భం వ్యక్తుల్లో పరివర్తనకు కారణం. బుద్దుడు భోదివక్షం క్రింద జ్ఞానోదయం పొందుతాడు. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత శాంతికాముకుడై బౌద్ధం తీసుకుంటాడు. మలాల తాలిబన్‌ ఉగ్రవాదులను ఎదురించి ఆడపిల్లల చదువు కోసం పోరాడిన అమ్మాయి. శాంతి బహుమతిని పొందిన అతి పిన్న వయస్కురాలు. ఈ ముగ్గురి నేపథ్యాలతో కవితను నడిపిస్తూ చెట్టుకు మనిషిని సంస్కరించే గుణముందని తెలుపుతుంది. 'చెట్టు' కవయిత్రి చెప్పినట్టు గొప్ప బోధకుడు.
2. ''ప్రస్తుతం వర్షాన్ని / ఎవరైనా కవిత చేయండి
పుస్తకాల మధ్యదాచి / నగరానికి ఇంత విశ్రాంతినివ్వడానికి
దానికి సీతాకోక రెక్కలు తొడగండి''
(సీతాకోక రెక్కల వర్షం..పేజీ..58)
కొన్ని కవితల్లో 'వస్తు వైవిధ్యం'తో పాటు అభివ్యక్తి ఆశ్చర్య పరుస్తుంది. ఎన్నుకునే వస్తువును వాక్యాల మధ్య సులువుగా కవితాత్మకంగా నిర్మిం చటం ఈ కవయిత్రికి బాగా తెలుసు. వర్షంలో తడవటమంటే ఎవరికి ఇష్టం ఉండదు. నిలువెత్తుగా నిన్ను ముంచే వాన నీకు అక్కర లేనిదే కదా. వర్షంపై విసుగెత్తిన కవయిత్రి ఇక్కన్నుంచి దూరంగా వెళ్తుందన్న ఆశతో సీతాకోక రెక్కలను తొడుగుతుంది.వర్షం ఇక్కడ కవితా వస్తువు.
3. నడక నడకకీ జీవితం / గుణింతాలు నేర్చుకుంటుంది
ఆగిన నడక / గుణింతాలకు కూడిక నేర్పుతుంది
(గుణింతాలకు కూడిక..పేజీ..126)
జీవితం ఆగితే సాగదని మనం ఓ పాటలో విన్నాం. వీలున్నంతవరకు ముందడుగు వేయాల్సిందే. ప్రతి అడుగు ఓ పాఠమవుతుంది. జీవితమంటేనే అడుగులేస్తూ కొనసాగడం. తెలుసుకునే వైపుకు అడుగులేయటం. నేర్చుకోవటం. నడవటం జీవనానికి, ఆగిపోవటం మత్యువుకు ప్రతీకగా కవయిత్రి చెబుతూ నడుచుకుంటూపోతే జీవితాన్ని తెలుసుకుంటాడని, ఆగిపోయినవాన్ని చూసి నడుచుకుంటూ పోయేవాడు కలిసి బతకటమెలాగో తెలుసుకుంటాడని పరోక్షంగా కొన్ని గుణింతాలను ప్రవేశ పెట్టింది.
4. ''సగం చచ్చిన శవాలు రాజకీయం మాట్లాడేటప్పుడు / నల్లధనం సాక్షిగా ఓట్ల చేతులకు
సంకెళ్ళు వేసి / రాజద్రోహమని గొంతుచించుకు అరిచేప్పుడు
రాత్రంతా వీధులూడ్చిన సఫాయికర్మచారిని చేతిలో
కళ్ళు మూతలేయని చీపురు పద్యంలా
గాలి మాట్లాడుతుంది'' (గాలి మాట్లాడుతుంది..పేజీ..186)
ఎవరో ఒకరుమాట్లాడాలి. మాట్లాడకపోతే రాజకీయం చేసేవాడో, సంకెళ్ళు వేసేవాడో మాట్లాడుతుంటే వినుకుంటూ ఊకొట్టాల్సొస్తుంది. ఎప్పుడు మౌనాన్ని పాటిస్తూ కూర్చుంటే ప్రాణం లేని శరీరాలై తిరుగాల్సొస్తుంది.ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న వాళ్ళకో ప్రశ్నగా మారాలంటే మాట్లాడాలి.నువ్వో నేనో మాట్లాడలేని సందర్భంలో మధ్యలో ఏదో కదలిక చేయడానికో కనీసం గాలైనా మాట్లాడుతుందని మాట్లాడలేకపోయేవానికి చురకనంటిస్తుంది ఈ కవయిత్రి.
సుమారుగా 111 కవితలున్న ఈ కవితాసంపుటిలో కవయిత్రి ప్రతీ అంశాన్ని స్పశించారు. కాలం వాలిపోతున్న వైపుకు వాలి నేను కొన్ని విషయాలను ఆకలింపు చేసుకొని ఇక్కడ పొందుపరిచాను.నా గమనింపులో 'కాలం' శీర్షికగా కలిగిన కవితలు మూడు ఉన్నాయి.
1. కాలం వాలిపోతున్న వైపు
2. కాలం వేళ్ళ చివర
3. కాలం గుప్పిట మనుషులు
ఇంతలా కవయిత్రిని కదిలించిన 'కాలం' తన వైపుకు ఓ కవిత్వ దివిటీని ఎత్తేలా చేసుకుంటే ఆ వెలుగుల్లోని కవిత్వపు మెరుపులను వెదజల్లి ఈ కవయిత్రి మనల్ని తన కవిత్వంపై వాలేలా చేస్తూ సీతాకోక రెక్కలను బహుమతిగా ఇస్తుంది. లోనికి వెళ్ళేప్పుడే రెక్కలు పనిచేస్తాయి. అందులో నుంచి బయటపడటం కొంత కష్టమే.
- తండ హరీష్‌ గౌడ్‌ 8978439551

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.