Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
విజయానికి దారేది? | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 27,2020

విజయానికి దారేది?

ఈ ప్రపంచంలో నేడు ప్రముఖ వ్యక్తులుగా కీర్తించబడుతున్న వ్యక్తులందరూ ఒకప్పుడు సామాన్య ప్రజలేనన్న విషయాన్ని మనం మరచిపోకూడదు. సాధారణ జీవితాన్ని సాగిస్తున్న ఆ వ్యక్తులు అసాధారణ ప్రతిభ సామర్థ్యాలతో తమ జీవితాన్ని మార్చుకున్న విధానాన్ని పరిశీలిం చినట్లయితే మనకు ఆశ్యర్యం కలుగుతుంది. సామాన్య వ్యక్తులు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఎంత శ్రమించారో తమకు అంది వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకున్నారో ఆయా వ్యక్తుల జీవిత చరిత్రలను చదివితే మనకు అవగతమ వుతుంది. ఈ ప్రపంచంలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా సమాన అవకాశాలున్నాయి. అంతే కాకుండా జన్మించిన ప్రతి వ్యక్తికి ప్రతిభ ఉంటుంది. అవకాశాలను అంది పుచ్చుకుని వాటిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్న వారు తమ జీవితాల్లో విజయం సాధించారు. ప్రణాళిక బద్ధంగా కష్టపడడం ద్వారా మాత్రమే తమ లక్ష్యాలను చేరుకున్నారు. తమకు ఇష్ట మైన రంగంలో లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని కలలుగా మిగ ల్చకుండా వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చిన వ్యక్తులు జీవితం లో ఉన్నత స్థానానికి ఎదిగారు. లక్షల మందికి స్ఫూర్తి కలిగిం చారు. జీవితంలో విజయానికి దారి మన ఆలోచన విధానం లోనే ఉంటుంది.మన లక్ష్యానికి అనుగుణంగా మన సామర్థ్యం కూడా పెరుగుతుంది. ప్రపంచ చరిత్రలో గణుతికెక్కిన వ్యక్తులం దరూ తమ వైఫల్యాలను అధిగమించి విజయం వైపు దూసుకు వెళ్లారు. తమకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకుని ఉన్నత స్థానానికి చేరుకున్నారు. విజయ సాధనంలో ఎదురైన అడ్డంకులను పట్టుదలగా పని చేయడం ద్వారా అదిగమించారు.ఒక మాన సిక శాస్త్ర వేత్త వివిధ రంగాలలో ఉన్నత స్థితికి ఎదిగిన వారి జీవితాలను అధ్యయనం చేశారు. ఆ శాస్త్రవేత్త వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి. గొప్ప వ్యక్తులుగా గుర్తించబడు తున్న వ్యక్తులందరూ మన లాంటి వారే. వారు చిన్న తనంలోనే లక్ష్యాలను ఏర్పరుచుకుని ప్రణాళిక బద్ధంగా పని చేయడం ద్వారా ఆశించిన స్థాయికి చేరుకున్నారు. తమ సామర్థ్యాన్ని పూర్తిగా తమ లక్ష్యం పైనే కేంద్రీకరించారు.ఫలితంగా వారు తమ తోటివారికంటే ఉన్నత స్థితికి చేరుకున్నారు.
ఉదాహరణకు చైనాలో ఒక వ్యక్తి అంగవైకల్యంతో జన్మిం చాడు. ఆయనకు ఒక చేయి మాత్రమే ఉంది. అయితే ఆయన ఒక రోజు కుంగ్‌ఫూ బాక్సింగ్‌ పోటీలను తిలకించాడు. తాను కూడా బాక్సర్‌ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన ఒక చేయి బాక్సింగ్‌కు పనికి రాదని రెండు చేతులతో పంచ్‌లు విసిరిన వ్యక్తులే చతికిల బడుతున్నారని ఆయనను అందరూ నిరుత్సాహ పరిచారు. కానీ తాను ఎలాగైన బాక్సర్‌ కావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులు వారించినా దాని కోసం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతి కష్టం మీద తాను ఒక కుంగ్‌ఫూ అకాడమీలో చేరాడు. ఆయన పట్టుదల చూసిన మాస్టర్‌ ఆయనకు ఒక చేత్తోనే పంచ్‌లు విసరడం నేర్పించారు. ఒకే రకమైన పంచ్‌ను ఆరు నెలలపాటు ప్రాక్టీస్‌ చేయమన్నారు. ఒకటే పంచ్‌ ప్రాక్టీస్‌ చేయడం మనవాడికి ఇబ్బందిగానే ఉండేది. తన తోటివారు అనేక పంచ్‌లు నేర్చుకుంటే అంగ వైకల్యం ఉన్న వ్యక్తి అసంతృప్తికి గురయ్యాడు. కానీ మాస్టర్‌కు ఈయన మీద అంచనా ఏర్పడింది. ఒక రోజు పోటీ మొదలైంది. ఎదుటి వ్యక్తి బలమైనవాడు. పైగా రెండు చేతులతో పంచ్‌లు విసురుతూ మనవాడిని మట్టికరిపిస్తున్నాడు. ఒక పంచ్‌తో కన్నుకు బలమైన గాయమైంది. ఇక తాను రెండో కన్ను కూడా కోల్పోతే తన బతుకు అంధకారమవుతుందని బావించినా ఆ వ్యక్తి ఒకే పంచ్‌ను బలాన్నంతా కూడగట్టుకుని ఎదుటి వ్యక్తిపై విసిరాడు. సింహంలా పోటీదారునిపై లంఘించాడు. ఊహిం చని పరిణామానికి గురైన ఆ వ్యక్తి మళ్లీ పైకి లేవలేకపోయాడు. ఆ పోటీలో అంగవైకల్యం ఉన్న వ్యక్తి విజయం సాధించాడు. అప్పుడు ఆ మాస్టర్‌ గెలిచిన ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా అభినం దించాడు. అంగవైకల్యం ఉన్న వ్యక్తే అందలం ఎక్కినపుడు మన లాంటి వ్యక్తులం జీవితంలో ఎందుకు విజయం సాధించలేక పోతున్నామో ఒక సారి ఆలోచించాలి. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని ఆ వ్యక్తి నిరూపించాడు. విశ్వ విఖ్యాత బాక్సరయ్యాడు.
మన లాంటి వారిలో స్ఫూర్తి రగిలించాడు. మనం ప్రతి రోజూ అనేక కార్యక్రమాలతో మునిగి తేలుతూ తీరికలేని పనులతో సతమత మవుతుంటాం. అయితే మన లక్ష్యం వైపు అడుగులు వేయం. అందుకు కారణం దానిపై మన శక్తిని కేంద్రీకరించక పోవడమే. ప్రతి రోజు మనం ఒక అరగంట పాటు మన దిన చర్యను సమీక్షించుకోవాలి. సమయం ఎక్కడ వృధా అవుతుందో గుర్తించాలి. ముఖ్యంగా మొబైల్‌ను చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇతర యాప్‌లను పరిశీలించడంతోనే మన సమయం ఎంతో వృధా అవుతుంది. దీనిని అరికట్టాలి.మన లక్ష్య సాధనలో అపజయం సంభవిస్తుందోమోనని అనుమానం వద్దు.మనం అనుమానించే కష్టాలు, అవరోధాలు అన్నీ ఎదురైనా వాటిని తట్టుకు నిలబడడం ద్వారా ఉన్నత స్థానానికి చేరుకుంటాం. వాటిని అదిగమించగల దైర్యంతో ఈ ప్రపంచాన్ని జయించగలం.
- జి గంగాధర్‌ సిర్ప, 8919668843

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.