Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
యునిసెఫ్‌ కార్డులదొక చరిత్ర | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 02,2021

యునిసెఫ్‌ కార్డులదొక చరిత్ర

అది 1946 నాటి మాట. యూరప్‌లో యుద్ధ పీడితులైన బాలబాలికల కోసం యునిసెఫ్‌ అవతరించింది. 1949లో జకోస్లెవేకియాకి చెందిన 'జిట్కా' అనే ఏడేళ్ళ బాలిక 'దిలైన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ నీడింగ్‌ హెల్‌ ఈజ్‌ ఎండ్‌లెస్‌' అనే టైటిల్‌తో ఒక పెయింటింగ్‌ని పంపింది. ఈ బొమ్మని చూశాక యునిసెఫ్‌ వారికి గ్రీటింగ్‌ కార్డులను ముద్రించాలనే ఆలోచన వచ్చింది. అలా చిన్నారి జిట్కా చేసిన వినూత్న ప్రయత్నమే గ్రీటింగ్‌ కార్డుల ఉద్యమానికి ఊపిరి పోసింది. అలా జిట్కా వేసిన బొమ్మే యునిసెఫ్‌ వారి తొలి గ్రీటింగ్‌ కార్డుగా ముద్రితమైంది.
'జిట్కా సమకోవా' అనే పూర్తి పేరు గల ఈ చిన్నారి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో తమ గ్రామ ప్రజలకు ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు తోచినట్లుగా 'శాంతి సమయంలో సంతోషం విరిసిన వేళ' అనే భావనతో వేసిన బొమ్మను చూసిన జిట్కా ఉపాధ్యాయులు 'జోసెఫ్‌ ఇ బర్టోస్కా' ముచ్చటపడి తన బడిపిల్లలు వేసినవే మరో ఎనిమిది చిత్రాలను కలిపి యునిసెఫ్‌ వారికి పంపింది. వీటిలో అక్కడి అధికారులు జిట్కా వేసిన చిత్రాన్ని ఎంపిక చేసి తమ సంస్థ క్యాలండర్‌లో ముద్రించి తమ దేశంలోని అన్ని కార్యాలయాలలో వ్రేలాడదీశారు.
ఇది తెలుసుకున్న యునిసెఫ్‌ న్యూయార్క్‌ కార్యాలయం వారు 1949లో జిట్కా బొమ్మని గ్రీటింగ్‌ కార్డుగా ముద్రించి తమ కార్యాలయంలోని ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండేలా అమ్మకాలు చేశారు. విడుదలైన తొలిరోజే ఈ కార్డులన్నీ అమ్ముడై నాటి నుంచి యునిసెఫ్‌ డైరెక్టర్‌ 'మారిన్‌సెట్‌'పై కార్డుల ప్రచురణకు వత్తిడి పెరిగింది. దాంతో 1951లో వీటి ముద్రణకై నాలుగు వేల డాలర్లు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఆ ఏడు ముద్రించిన లక్షా అరవై వేల కార్డులపై 16, 274 డాలర్లు ఆదాయం వచ్చింది. అలా హాట్‌కేకుల్లా అమ్ముడైన గ్రీటింగ్‌ కార్డుల ముద్రణకు 1952లో ఒక ప్రత్యేక డైరెక్టర్‌గా 'నోరా ఎడ్మండ్స్‌'ని నియమించారు.
కాలక్రమంలో దేశదేశాలలో వుండే ప్రసిద్ధ చిత్రకారుల నుండి పెయింటింగ్స్‌ని ఆహ్వానించి ముద్రించడం మొదలు పెట్టారు. ఈ యునిసెఫ్‌ గ్రీటింగ్‌ కార్డుల ఎంపిక వినూత్నంగా వుంటుంది. మొదటి సంవత్సరం జూన్‌లో యునిసెఫ్‌ ఆర్ట్‌ సెలక్షన్‌ కమిటీకి అంతర్జాతీయ చిత్రకారులు తమ డిజైనులను అందజేస్తారు. వీటి ఎంపికలో యునిసెఫ్‌ బాలల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసి ముద్రణకు ఆమోదిస్తారు. ఇందుకు రెండేళ్లు పడుతుంది. మూడో సంవత్సరంలో ముద్రించి ప్రపంచ వ్యాప్తంగా నూటనలభై దేశాల్లో విక్రయిస్తారు. వీటిని ఐక్యరాజ్యసమితి గుర్తించిన మూడు అధికార భాషల్లో ముద్రిస్తారు.
యునిసెఫ్‌ వారి గ్రీటింగ్‌ కార్డులలో స్త్రీ శిశు సంక్షేమం, కుటుంబం, పిల్లలు, వారి అభివృద్ధి, అక్షరాస్యత, ప్రపంచ శాంతి, సోదరభావం, సాంస్కృతిక వారసత్వాల, పర్యావరణం, మెరుగైన జీవనానికి తోడ్పడే వాతావరణం, యువతరం, మానవ విలువలు, పండుగలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు వంటి విభిన్న అంశాలు ప్రధానంగా చోటుచేసుకుంటాయి. 1992లో 150 మిలియన్‌ వరకు యునిసెఫ్‌ గ్రీటింగ్‌ కార్డులు అమ్ముడైనవి. అదే యేడు మన దేశంలో వీటి అమ్మకం వల్ల మూడు లక్షల నలభై శాతం ఆక్రమించింది. మన దేశానికి చెందిన జెమినీ రారు, భగవాన్‌ కపూర్‌, సుల్తాన్‌ ఆలీ, చుగ్తాయ్, మావలంకర్‌ వంటి వారి చిత్రాలు యునిసెఫ్‌ కార్డులుగా ముద్రితమైనవి. దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోని మ్యూజియంలలో వీటి నమూనాలు చోటు చేసుకున్నవి.
ఒక చిన్నారి పాప పంపిన చిత్ర సందేశం ప్రపంచ గ్రీటింగ్‌ కార్డుల చరిత్రనే మలుపు తిప్పింది. ఆమె కృతజ్ఞతలు తెలుపుకున్న విధానం నేడు పెద్ద వ్యాపారమై ప్రపంచాన్ని కుదిపి వేసింది. 150 దేశాల నుండి 2600 మంది చిత్రకారులు తమ చిత్రాలను ముద్రించేందుకు యునిసెఫ్‌ వారికి హక్కులిస్తున్నారు. వారిలో పికాసో, సెల్సాస్‌డర్‌ ఆలి, మార్క్‌బాగల్‌, జార్జియా ఓకెఫ్‌, జీన్‌ డబుఫెట్‌ వంటి హేమాహేమీలున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యునిసెఫ్‌ కార్డులు అమ్మకాల్లో మన దేశం ఆరో స్థానంలో వుంది. మన దేశానికి చెందిన అమర్‌నాథ్‌ సెగల్‌ ''ఫ్లూట్‌ ప్లేయర్‌'' చిత్రం న్యూయార్క్‌ యునిసెఫ్‌ కార్యాలయంలో ప్రధానంగా కనిపించేలా ప్రదర్శించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం. అయితే వీటి ముద్రణ మాత్రం ఆగిపోకుండా యేటా ముద్రించటం గొప్ప విషయం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎగిసిన భావకెరటం
వేశ్యగా తప్ప భార్యగా ఉండలేని 'ఆమె'
కొబ్బరి బోండమే ఎందుకంటే...
నడి వేసవి రాత్రి కల!!
స్వచ్ఛమైన హృదయం తాలూకా శబ్దం - మిత్రుడొచ్చిన వేళ
సమీక్షలు
సముద్రాన్ని జయించినవాడు
అందుకున్నాం
అద్భుతమైన శక్తి సామర్థ్యాలు
గుస్సాడి దండారిని వరించిన పద్మశ్రీ..
వంటశాలే ఔషధశాల!
దక్కన్‌ రేడియో - హైదరాబాదు
యెతల చేనేత
నటనకు, అందానికి మారుపేరు మధుబాల
అక్షర జలపాతం
అందుకున్నాం
ఆరు కాళ్ళ గుర్రం!
టీకావరణం
అస్థ్తిత్వ గౌరవం కోసం తపించిన ఆ ఇద్దరు
భావోద్వేగపు అవ్యక్తానుభూతి పథేర్‌ పాంచాలి
'పంజరం విడిచి'...ఆధునీక‌త‌ వైపు
అందుకున్నాం
ప్రపంచానికి ప్రేమతో- కరోనా
వారసుడు
ప్రజా కళకు ప్రతిరూపం గరికపాటి
యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

తాజా వార్తలు

01:25 PM

ఇంటి అద్దె అడిగాడని ఓనర్ చంపి..పోలీస్ స్టే‌ష‌న్‌కు వెళ్లి‌.!

01:18 PM

పాలమూరు నేతలతో వైఎస్ షర్మిల భేటీ

01:15 PM

స్టాలిన్ పై పోటీకి ట్రాన్స్​ జెండర్!

01:11 PM

నల్లమల అడవుల్లో అదుపులోకి మంటలు

12:59 PM

భారీగా పెరిగిన వైద్య సిబ్బంది జీతాలు..!

12:57 PM

సూర్య ప్ర‌సాద్‌కు సేవా సామ్రాట్ పురస్కారం

12:55 PM

స్టేట్ లెవెల్ హాకీలో రన్నరప్ గా నిలిచిన నిజామాబాద్ బాలికల జట్టు

12:44 PM

ర‌క్త‌పు మ‌డుగులో మరో న్యాయ‌వాది మృత‌దేహం..!

12:42 PM

స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద తప్పిన పెను రైలు ప్రమాదం

12:35 PM

అసోం, అండ‌మాన్‌లో కంపించిన భూమి

11:55 AM

పాతబస్తీలో దారుణం..భర్తను బండరాళ్లతో కొట్టి చంపి..!

11:30 AM

యాచారంలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

11:27 AM

హైదరాబాద్‌లో 26శాతం పెరిగిన ఇళ్ల అద్దె‌లు..!

11:16 AM

వైఎస్ షర్మిలను కలిసిన ప్రముఖ యాంకర్

11:13 AM

ఉప్పల్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

11:08 AM

లాభాల్లో ప్రారంభ‌మైన స్టా‌క్ మార్కె‌ట్లు‌

10:57 AM

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

10:42 AM

భార్య స‌డెన్‌గా బైక్ దిగి భ‌ర్త చూస్తుండ‌గానే..!

10:27 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి‌

10:16 AM

కాన్పూ‌ర్ దేహాత్‌లో బొగ్గు ట్రాలీ బోల్తా..ఆరుగురు మృతి!

10:14 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్!

10:11 AM

కాలేజీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

10:00 AM

లారీ క్యాబిన్‌లోనే యువకుడి ఆత్మహత్య

09:58 AM

పెరిగిపోతున్న పేడ దొంగతనాలు

09:46 AM

ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

08:52 AM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

08:40 AM

ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎమ్మె‌ల్యే‌ల‌ను హెచ్చ‌రించిన‌ కేటీఆర్

08:10 AM

రైతులకు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

07:44 AM

షూటింగ్‌లో ప్ర‌మాదం..హీరోకు తీవ్ర గాయాలు

07:38 AM

8 నుంచి ఓటుకు నోటు కేసు తుది విచారణ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.