Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పిల్లల పెంపకం ఎలా? | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 10,2021

పిల్లల పెంపకం ఎలా?

పిల్లల వికాసానికి తల్లిదండ్రుల లాలన, ప్రేమ ఎంతో అవసరం. పిల్లల జీవితంలో వారి ఎదుగుదలకు ఈ అంశాలు ఎంతో తోడ్పడతాయి. ఒక శిశువు ఈ భూమ్మీద జన్మించేందుకు అవకాశం కల్పిస్తున్నామంటే ఒక జీవితకాల సంబంధానికి మనం అంకురార్పణ చేసినట్టే. మిత్రమా.. మన జీవితాల్లో డబ్బు, ఉద్యోగాలు, స్నేహాలు, ఆరోగ్యం, మానవ సంబంధాలు నిలకడగా ఉండవు. కానీ ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీ పాత్ర మీ జీవితాంతం నిలిచి ఉంటుంది. మీ పెంపకం ప్రభావం మీ పిల్లలు, ఆ తరువాత వారి పిల్లల మీద తరతరాలుగా ప్రభావం చూపుతుంది. పిల్లల పెంపకాన్ని మనం చాలా ముఖ్యమైన విషయంగా గుర్తించాలి. మనలో ఎవరికీ పిల్లల పెంపకంలో అవసరమైన నైపుణ్యాలు పుట్టుకతోనే అలవడవు. ఈ విషయంలో మనమందరం కొత్తవారమే. మనం పుస్తకాలు చదివి పెద్దలను, స్నేహితులను, నిపుణులను, వైద్యులను, సంప్రదించి పిల్లల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. మనం ఒక ఆదర్శవంతమైన తల్లిగా, తండ్రిగా రూపొందడానికి తగిన విషయ పరిజ్ఞాన మిచ్చే పుస్తకాలు,పత్రికలు మనకు అందుబాటులో ఉన్నాయి.పిల్లల పెంపకం విషయంలో మనం తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలిగించే విధంగా పెంచడం తల్లిదండ్రుల ముఖ్యమైన విధి. పిల్లలు తమను తాము అద్భుతమైన వ్యక్తులుగా భావిస్తూ, ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. వారి ప్రతిభను సంపూర్ణంగా వినియోగించుకునే విధంగా వారిని పెంచి పెద్ద చేయాలి. చిన్న తనం నుంచే వారికి శాస్త్రీయ ఆలోచన విధానం అలవర్చాలి. కేవలం తరగతి గదిలో నేర్చుకునే విజ్ఞానమే కాకుండా వారికి ఈ ప్రపంచానికి సంబంధించిన అదనపు విషయాలు నేర్పించాలి. సగటు మనిషికి తన మొదటి 5ఏండ్ల అనుభవాన్ని వదిలించుకు నేందుకు 50 ఏండ్ల కాలం పడుతుంది. మిత్రమా.. ఈ ప్రపంచంలో మనం చూడాలనుకుంటున్న మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కానీ మనలో చాలామంది ఎదుటి వ్యక్తి మారాలని అనుకుంటాం. మనం మాత్రం మారం. కనీసం మారేందుకు ప్రయత్నించం. తల్లిదండులు, పిల్లల విషయం లోనూ ఇదే జరుగుతోంది. పిల్లలు పెరిగి యుక్త వయస్సుకు వచ్చిన తరువాత తమ కంటూ కొన్ని అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారు. తమకు ఇష్టమైన రంగంలో స్థిరపడాలని అనుకుంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు తాము చెప్పినట్టు వినాలని, తమ ఆజ్ఞలు, ఆదేశాలు పాటించాలని అప్పుడే వారి జీవితంలో బాగుపడతారని భావిస్తారు. అయితే ప్రస్తుత ఆదునిక సమాజంలో పిల్లలు రకరకాల ప్రభావాలకు లోనవుతారు. వారిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. చెడు మార్గంలో వెళుతున్నారంటే వారిని సరైన దారిలో పెట్టాల్సిందే. అయితే పిల్లల తల్లిదండ్రుల సంబంధం స్నేహ పూర్వకంగా ఉండాలి. వారి మధ్య ఉండేది మితృత్వ వైరుధ్యమే. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయితే పిల్లల వికాసానికి తల్లిదండ్రుల పెంపకమే ఎంతో ఉపయోగపడు తుంది. ఏదైనా కారణం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు సరైన పెంపకాన్ని ఇవ్వలేకపోతే పిల్లల జీవితంపై ప్రభావం చూపు తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమను పూర్తిగా పొందని పిల్లలు జీవితమంతా దాని కోసం తపిస్తారని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఇంట్లో లభించే ప్రేమ పరిమాణం, నాణ్యతలను బట్టి వారి శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుదల ఉంటాయి. మొక్కలకు సూర్యరశ్మి, వర్షం ఎంత అవసరమో పిల్లలకు ప్రేమ పూర్వకమైన పోషణ కూడా ఎంతో అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రుల వ్యక్తిత్వాన్ని అనుసరించే వారి పిల్లలు తయారవుతారు. కొన్ని ఏండ్ల క్రితం న్యూయార్క్‌లోని ఒక అనాథ శరణాలయంలో పెరిగిన ఒక బాలుడి గురించి ఒక పత్రిక ఇలా రాసింది. ఆ బాలుడి తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ పిల్లవాడు తలిదండ్రుల ప్రేమకు దూరమయ్యాడు. ఆ పిల్లవాడి మానసిక ఎదుగుదల ఆగిపోయింది. పక్కవారితో తగవు పెట్టుకోవడం, క్రమశిక్షణ లేకపోవడం జరిగింది. అతని లో మార్పు కోసం మరో హౌంకు మార్చారు. అక్కడ కూడా అతని తీరు మారలేదు. అయితే అక్కడొక అద్భుతం జరిగింది. ఆ పిల్లవాన్ని పెంచుకునేందుకు పిల్లలు లేని ఒక జంట ముందుకు వచ్చింది. వారు ఆ పిల్లవాణ్ని అల్లారు ముద్దుగా పెంచారు. వారి సాన్నిహిత్యంతో అద్భుతమైన మానవ స్పర్శతో అతనిలో పరివర్తన మొదలైంది. అతనిలో క్రమంగా మార్పు వచ్చింది. అందరు పిల్లల మాదిరిగానే ఎదిగాడు. మానసిక పరిపక్వతను సాధించాడు.పిల్లలు తమ ఆస్తి కాదని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలు మానసికంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు తగిన వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలి. ఆదునిక కాలంలో వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులకు అదనపు సమస్యలు తలెత్తినా విషయం వాస్తవమే. అయితే మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల కారణంగా వారి పట్ల చికాకు ప్రదర్శించడం కూడదు. మానసికంగా ఎదగ నివ్వాలి. వారికి ఈ ప్రపంచంలో అద్భుతమైన అవకాశాలను కల్పించాలి. జీవితంలో స్థిరపడేందుకు తోడ్పాటు నివ్వాలి.

- జి గంగాధర్‌ సిర్ప,
8919668843

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాత్రా స్థలాలుగా మహత్తర రైతాంగ పోరాట క్షేత్రాలు
కవితా ప్రస్థానం - సమాజ చైతన్య బాణం
అందుకున్నాం
రవిమారుత్‌ కవిత్వం - కోపోద్రిక్త స్వరం
వృద్ధాప్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
ఆడబిడ్డలకు భరోసానిద్దాం...
సమీక్షలు
అందుకున్నాం
చిలుకా క్షేమమా?
భారత గ్రంథపాలకుల అవస్థలు
విధేయత
మహబూబ్‌నగర్‌ (ఉమ్మడి) జిల్లా వీరశిలలు - పరిశీలన
అందుకున్నాం
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
ప్యూడల్‌ వ్యవస్థ సృష్టించిన 'దాసి' కమ్లీ
పల్లె సంక్రాంతి
ప్రకృతి ప్రేమికుల స్వర్గసీమ
DO DO.. బసవన్న..
మనుషుల్ని చూసి పెద్దగా భయపడవు......
బాలల బొమ్మల రాజుగారి కథలు
అందుకున్నాం
రైతు
యునిసెఫ్‌ కార్డులదొక చరిత్ర
మాయమైన మైత్రీ సందేశికలు
గ్రామీణ యువత డిగ్రీకి దూరమైతే ఎట్లా?
బుద్ధీ - జ్ఞానమూ
ప్రమాదకరమైన రోహ్ తాంగ్‌ కనుమ
యాపీ న్యూ ఇయర్‌
ఉత్తమ చిత్రం 'విముక్తికోసం'@37
విభిన్న పార్శ్వాలను ఎత్తిచూసిన వాగ్ధానపు ఉషోదయం

తాజా వార్తలు

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.