Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొబ్బరి బోండమే ఎందుకంటే... | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 28,2021

కొబ్బరి బోండమే ఎందుకంటే...

ఈసారి మార్చి కంటే ముందే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి తాపం తీర్చుకునేందుకు చల్లని నీరు, పానీయాలు తాగేందుకు అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాగేపుడు చల్లగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.. కానీ ఇలాంటివి తాత్కాలిక ఉపశమనమే.. వేసవి తాపం తగ్గడానికి కొబ్బరిబోండం తాగడం చాలా ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. ఇది వ్యాధి రహితమైన జీవితాన్ని ఆస్వాదించేందుకు సహకరిస్తుంది. రోజువారీ పనులకు ఆటంకం కలిగించే తలనొప్పి వంటి చిన్న రుగ్మతలకు ఇది చక్కని పరిష్కారం. కొబ్బరినీళ్లలలో తేనెను కలిపి ప్రతిరోజు తీసుకోవడం వల్ల రోగ నిరధకశక్తిని పెంపొందించుకోవచ్చు. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కొబ్బరినీళ్లలో ఉన్న విటమిన్‌ సి వంటి కారకాలు కలిసి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కొబ్బరినీళ్లు, తేనెతో తయారు చేసిన పానీయం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్‌ సమస్యలు, కడుపులో మంట, అల్సర్‌ వంటి వాటిని కొబ్బరి నీళ్లు తగ్గిస్తాయి. కిడ్నీలలో రాళ్ళు కరుగుతాయి, కొబ్బరినీళ్లలో యాంటీ బాక్టీరియా, యాంటి షుగర్‌ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్‌ను, బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అందుకే వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడమే ఉత్తమం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నూరేళ్ళ విజ్ఞాన విప్లవ కేంద్రం బహారామియా గ్రంథాలయం
పెన్న రుబాయి ప్రవాహ ఝరి
ఎంబీఏ ఛాయ్ వాలా
చారిత్రాత్మకమైన ఆయుతయ పార్క్‌
సామాజిక చైతన్య వాహిక - కాల స్పర్శ
తల్లీబిడ్డల అనుబంధాల ఫలితాలను చెప్పే అద్భుత అసామీ చిత్రం ''కోధనోది''
విజయవాడ సమగ్ర సందర్శనం
పట్టుదల
నేటికీ అణచివేతలో 'గోర్‌ జాతి'
ప్రసేన్‌ కవిత్వం-ఎవరికి వర్తిస్తే వారికి
వసంత సంతకం
హైదరాబాద్‌లో ఫిలిం స్టూడియోలు
అక్షర యజ్ఞం అక్షరాస్త్రం
''దూదిమేడ''
పాలు నేల పాలు
అత్యాచార బాధితురాలికి శిక్ష విధించే సమాజ వైఖిరిని ఎదుర్కొన్న పాత్ర ''అంగారే'' సినిమాలో ఆర్తి
'సేవాధృక్పధం చెప్పిన 'కోవిడ్‌-19'
'ఏడుతరాల' కథే వీరయ్య!
తబలా నవాజ్‌ ఉస్తాద్‌ షేక్‌ దావూద్‌ సాహెబ్‌
కష్టజీవుల పక్కన నిలిచే ''గాజు రెక్కల తూనీగ''
అందుకున్నాం
కనపడని పంజరం
ట్యాన్‌ తగ్గించే టమాటో!!
ఆకు కూరలు ఆరోగ్యాల గనులు
అవకాశాలను సృష్టించుకోవాలి
మూడో ప్రపంచ యుద్ధ కవిత 'వైరాయణం'
అందుకున్నాం
భారతదేశ పాఠశాల గ్రంథాలయ స్థితిగతులు
అమ్మతనానికి అర్థం ఆమె - సింధూతాయ్ సప్కాల్‌
అన్నవరం దేవేందర్‌ -వరి గొలుసులు

తాజా వార్తలు

10:09 AM

వాట్సాప్ ను అప్‌డేట్ చేసుకొండి.. లేదంటే..

09:11 AM

సికింద్రాబాద్‌లో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

08:59 AM

దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా

08:46 AM

ఆంధ్రలో కరోనా డేంజర్ బెల్స్

08:29 AM

కరోనా సోకిందని మాటల దాడి .. యువకుడు ఆత్మహత్య

08:01 AM

18ఏండ్లకే ప్రేమ వివాహం.. మరో యువతితో ప్రేమ.. చివరకు ..

07:41 AM

టీ20 ప్రపంచకప్‌ తొలిసారి హైదరాబాద్‌లో ..

07:31 AM

అమెరికా ఉపాధ్యక్షురాలిని చంపేస్తామని బెదిరింపులు

07:18 AM

తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు

07:06 AM

గ‌చ్చిబౌలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి.. మరో ఇద్దరు..

09:53 PM

బెయిర్‌ స్టో దూకుడు..ఫ్రిజ్ పగిలిపోయింది..

09:46 PM

రేపు తెలంగాణా వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ నిలిపివేత

09:27 PM

సన్ రైజర్స్‌ విజయలక్ష్యం 151

09:07 PM

సీసీ కెమెరాల్లో రికార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు...వైరల్ వీడియో

08:45 PM

మ‌హారాష్ట్రలో 67,123 పాజిటివ్ కేసులు నమోదు

08:36 PM

హిజ్రాతో ప్రేమ, పెండ్లీ.. ఆ తరువాత..

08:20 PM

కరోనా పేషెంట్లకు శుభవార్త..

08:18 PM

బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే

08:02 PM

వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

07:45 PM

కేటీఆర్ కీలక ఆదేశాలు..వారికి సెలవులు రద్దు

07:39 PM

కరోనా సెకండ్‌ వేవ్‌...అధికారులతో మోడీ కీలక సమావేశం

07:30 PM

ముగిసిన ఉపఎన్నికల పోలింగ్..

07:25 PM

హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం..

07:07 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

07:02 PM

విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

06:56 PM

ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి..

06:55 PM

ప్రభుత్వ, నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు పాఠశాలలు

06:41 PM

వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్ ..!

06:31 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కోరత

06:15 PM

కోవిడ్ వ్యాక్సినేషన్ కు అపూర్వ స్పందన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.