Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబారు దేశం అంటేనే అతిపెద్ద భవనాలకు పెట్టింది పేరు.. అక్కడ ఉండే సుమారు అన్ని భవనాలు ఆకాశాన్ని తాకేటట్లుగా ఉంటాయి. వాటిల్లో ఒకటే ఈ ఎత్తైన హౌటల్. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హౌటల్. దీనిపేరు గెవోరా హౌటల్. 75 అంతస్తులున్న ఈ హౌటల్ సుమారు 356 మీటర్ల ఎత్తు ఉంటుందట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం కూడా దుబారులోనే ఉంది. దుబాయిలో అదే బుర్జ్ ఖలీఫా ఎత్తు 828మీటర్లు.