Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భావోద్వేగాల సమ్మేళనం కథా సంగమం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Feb 09,2020

భావోద్వేగాల సమ్మేళనం కథా సంగమం

....15వ పేజీ తరువాయి
నున్నగా షేవ్‌ అయిన గడ్డాన్ని తడుముకుంటూ ''గుడ్‌. బాగా చేశావు'' అని పోలీస్‌ అధికారి మెచ్చుకుని తన రివాల్వర్‌ మీద చేయి వేసి ''నువ్వు ఆ రహస్య దళం సభ్యడవని నాకు తెలుసు. నేను ఇక్కడికి వస్తే నువ్వు చంపేస్తావని మా వాళ్ళు చేప్పారు. అయినా వచ్చాను. చంపడం అనుకున్నంత సులభం కాదు. నేను నా డ్యూటీ మాత్రమే చేస్తున్నాను'' అని చెప్పి షేవ్‌ చేయించుకున్నందుకు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి వెళతాడు.
కథ చిన్నదే. కానీ ఎన్ని ప్రశ్నలు రేకెత్తిస్తుంది. పోలీస్‌ అధికారి, బార్బర్‌ రెండే రెండు పాత్రలు. అయితేనేమి? ఒక జీవిత సత్యాన్ని అలవోకగా చెప్తాయి. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయవలసిందే. బార్బర్‌గా తన దగ్గరకు వచ్చిన వాళ్లకు, వాళ్లకు నచ్చేలా పని చేసి పంపించడం అతడి విధి. ఆ విధిని స్వాతంత్య్ర సంగ్రామం లాంటి ఎంత పెద్ద విషయాలయినా అడ్డుకోలేవు. అడ్డుకోకూడదు. అది ధర్మం. అందుకే ఆ ధర్మాన్ని పాటించడానికి బార్బర్‌ గొంతు మీద పెట్టిన కత్తిని తీసేశాడు. బార్బర్‌ రహస్య దళ సభ్యుడే. కానీ అతడిని చంపమని ఆ అధికారికి ఏమీ ఆదేశాలు లేవు. చంపడం అధికారి డ్యూటీ కాదు. పైనుండి వచ్చిన ఆదేశాలను అమలు పరచడమే అతడి డ్యూటీ. అందుకే కదా ఇన్‌ఫార్మర్‌ని చంపకుండా వదిలి పెట్టింది? ఎవరి ధర్మం వాళ్ళు పాటించడమే వృత్తిని నిరపేక్షంగా చేయడమంటే.
అన్ని కథలూ ఇక్కడ నేను చెప్పలేను కానీ చివరి కథ లచ్చవ్వ గురించి చెప్పకుండా ఉండలేను. ఉన్న వూళ్ళో జీవితం గడవక, చేసిన అప్పులు తీర్చడం కోసం బెంగళూరులో ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సంస్థలో పనిచేసే కొడుకు దగ్గరకు బయలుదేరుతుంది లచ్చవ్వ. బెంగళూరులోని బాన్సవాడి ప్రాంతంలో కొడుకు మరొక స్నేహితుడు హరీష్‌తో కలిసి ఉంటున్నాడు. లచ్చవ్వ వచ్చిన తరువాత లచ్చవ్వ, లచ్చవ్వ కొడుకు బీరప్ప, కొడుకు స్నేహితుడు హరీష్‌ కలిసే ఒక గదిలో వుంటూ వుంటారు. ఆ రోజు హరీష్‌ పుట్టిన రోజని తెలుసుకున్న లచ్చవ్వ, కొడుకు, కొడుకు స్నేహితుడు హరీష్‌ డ్యూటీకి వెళ్ళగానే హరీష్‌కి ఇష్టమైన స్వీట్‌ తీసుకుని వద్దామని బయటకు వెళుతుంది. ఆ స్వీట్‌ కోసం తాము ఉంటున్న బాన్స్‌వాడి ప్రాంతం నుండి చాలాదూరం వచ్చేస్తుంది. నగరం మాయలోపడి బాన్స్‌వాడి పేరు మర్చిపోతుంది. అసలు కొడుకు ఎక్కడ పనిచేస్తున్నాడో, సంస్థ పేరేమిటో కూడా ఆమెకు తెలియదు. నగరంలో దారి తప్పుతుంది. బాన్స్‌వాడికి బసవన్నగుడికి తేడా తెలియక బసవన్నగుడిలో తేలుతుంది. అక్కడి నుండి ఆమె కొడుకును ఎలా చేరింది అన్నది మిగతా కథ. చివర్లో ప్రేక్షకుడిని కన్నీళ్లు పెట్టిస్తుంది లచ్చవ్వ. లచ్చవ్వ పాత్ర చేసినామెకు ఇంతకుముందు ఏ సినిమాలోనూ చేసిన అనుభవం లేదట. అందుకేనేమో ఆమె నటించలేదు. జస్ట్‌ బిహేవ్‌ చేసింది. ఆ స్క్రీన్‌ బిహేవియర్‌ మీకు నచ్చుతుంది.
తెలుగులో ఇలా కథల సమాహారంతో సినిమాలు వచ్చాయో లేదో నాకు తెలియదు. చందమామ కథల గురించి విన్నాను కానీ చూడలేదు. కనుక నాకు మాత్రం ఈ 'కథా సంగమం' చూడటం మంచి అనుభవం. రొటీన్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ సినిమాల ఉధృతి నుండి కొంచెం పక్కకు తొలగి జీవితాన్ని నింపాదిగా, అంచనా వేసుకోవాలంటే ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు చూడాలి. ఇందులో సాగర సంగమం అన్న కథ పైన చెప్పిన కథల కంటే ఇంకా బావుంటుంది. వీలుంటే ఈ ఆదివారం చూడండి. అమెజాన్‌ ప్రైమ్‌లో వుంది.
- వంశీకృష్ణ,
9573427422

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమీక్షలు
అందుకున్నాం
చిలుకా క్షేమమా?
భారత గ్రంథపాలకుల అవస్థలు
విధేయత
మహబూబ్‌నగర్‌ (ఉమ్మడి) జిల్లా వీరశిలలు - పరిశీలన
అందుకున్నాం
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
ప్యూడల్‌ వ్యవస్థ సృష్టించిన 'దాసి' కమ్లీ
పల్లె సంక్రాంతి
పిల్లల పెంపకం ఎలా?
ప్రకృతి ప్రేమికుల స్వర్గసీమ
DO DO.. బసవన్న..
మనుషుల్ని చూసి పెద్దగా భయపడవు......
బాలల బొమ్మల రాజుగారి కథలు
అందుకున్నాం
రైతు
యునిసెఫ్‌ కార్డులదొక చరిత్ర
మాయమైన మైత్రీ సందేశికలు
గ్రామీణ యువత డిగ్రీకి దూరమైతే ఎట్లా?
బుద్ధీ - జ్ఞానమూ
ప్రమాదకరమైన రోహ్ తాంగ్‌ కనుమ
యాపీ న్యూ ఇయర్‌
ఉత్తమ చిత్రం 'విముక్తికోసం'@37
విభిన్న పార్శ్వాలను ఎత్తిచూసిన వాగ్ధానపు ఉషోదయం
విజయానికి దారేది?
'కాలం వాలిపోతున్న వైపుకు
అక్ష‌ర నివాళి
అడవిని కాపాడడానికి ప్రాణాలను సైతం లెక్కచేయని ''పియరి''
స్వేచ్ఛా సమానత్వాల కాంక్ష 'కెరటం'

తాజా వార్తలు

08:16 PM

అమీర్‌పేటలో కారులో మంటలు

08:02 PM

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

07:44 PM

పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

07:33 PM

వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం

07:26 PM

పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య

06:52 PM

143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

06:41 PM

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!

06:05 PM

రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...

05:37 PM

బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు

05:25 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!

05:10 PM

మారిన కరోనా కాలర్ ట్యూన్!

05:04 PM

కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం

04:25 PM

ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు

04:22 PM

ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!

04:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి

04:07 PM

మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!

04:00 PM

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!

03:50 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!

03:42 PM

ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌

01:41 PM

వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు

01:29 PM

బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..

01:16 PM

13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..

01:05 PM

8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

12:56 PM

భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

12:51 PM

హయత్ నగర్ లో కారు బీభత్సం..

12:41 PM

పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..

12:33 PM

రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి

12:19 PM

ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం

12:11 PM

ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..

11:59 AM

అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.