Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హద్దుమీరిన జాత్యహంకారం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 11,2021

హద్దుమీరిన జాత్యహంకారం

- జాతి వివక్షకు గురైన మహ్మద్‌ సిరాజ్‌
- ఆరుగురు అభిమాలకు స్టేడియం ఉద్వాసన
సిడ్నీ : 'మంకీగేట్‌' 2008- 09 ఆస్ట్రేలియా పర్యటనను అత్యంత వివాదాస్పదం చేసింది. భారత్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డుల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు క్షీణ దశకు చేరుకున్న సందర్భం అది. పుష్కర కాలం అనంతరం మరోసారి భారత్‌, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో 'మంకీ' వివాదం రాజుకుంది. సిడ్నీ టెస్టులో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా అభిమానులు 'కోతి' అని జాత్యహంకార వ్యాఖ్యలు చేయటం ప్రపంచ క్రికెట్‌ను నివ్వెరపరిచింది.
అంపైర్‌ కు ఫిర్యాదు : మూడో రోజు ఆటలో మహ్మద్‌ సిరాజ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలను లక్ష్యంగా బౌండరీ లైన్‌ వద్ద మద్యం మత్తులో ఉన్న కొందరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత జట్టు శనివారమే అధికారికంగా మ్యాచ్‌ రిఫరీ డెవిడ్‌ బూన్‌కు ఫిర్యాదు చేసింది. మైదానంలోనే జాతి వివక్ష వ్యాఖ్యలను అంపైర్ల దృష్టికి తీసుకొస్తే, చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంటుందని శనివారమే సూచించారు. కామెరూన్‌ గ్రీన్‌కు సిక్సర్లు కోల్పోయిన మహ్మద్‌ సిరాజ్‌.. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కు చేరుకున్నాడు. మూడో రోజు ఆటలో స్టాండ్స్‌ నుంచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన అల్లరిమూకే.. నాల్గో రోజు సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. మహ్మద్‌ సిరాజ్‌ వెంటనే విషయాన్ని కెప్టెన్‌ అజింక్య రహానెకు చెప్పాడు. ఫీల్డ్‌ అంపైర్‌ వద్దకు వెళ్లి రహానె, సిరాజ్‌లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆటను పది నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైనె సైతం క్రీజులోనే ఉన్నాడు. సిరాజ్‌ వద్దకు వచ్చి పైనె విషయాన్ని తెలుసుకున్నాడు.
బయటకు పంపారు : జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆరుగురు ఆస్ట్రేలియా అభిమానులను పోలీసులు స్టేడియం నుంచి బయటకు పంపించారు. మూడో రోజు సైతం ఆ ఆరుగురు వ్యక్తులే జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్టు సిరాజ్‌ వెల్లడించారు. స్టాండ్స్‌లోకి చేరుకున్న సిడ్నీ పోలీసులు.. మద్యం మత్తులో ఉన్న అభిమానులను స్టేడియం నుంచి గెంటేశారు. సిడ్నీ స్టేడియంలోకి తిరిగి వీరికి అనుమతి ఇచ్చేది లేనిది తెలియదు. క్రీడా స్ఫూర్తితో సాగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ను జాత్యహంకార వ్యాఖ్యలతో దురభిమానులు వేడెక్కించారు. పోలీసులు వీరిపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవటం విచారకరమని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు
క్రికెటర్ల స్వీయ సర్వీస్‌!
ఆ నలుగురు అద్వితీయం
309 కొట్టగలరా?!
కంగారూ గుప్పిట్లో సిడ్నీ
గబ్బాపై నీలినీడలు
ఐఎంజితో బీసీసీఐ కటీఫ్‌
రెండోరోజు మనదే
ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్‌ బెటర్‌: గేల్‌
3న బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలు
ఆసీస్‌ దే తొలి రోజు
ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం
పాక్‌ కు ఇంగ్లాండ్‌ అమ్మాయిలు
నట్టూను తీసుకోలేదేం!?
ఆధిపత్య సవాల్‌!
ఒలింపిక్స్‌ లో స్వర్ణం సాధించాలి
సన్నీ ముంబయి బ్రాడ్‌ మన్‌
కనీస ధర రూ.1500 కోట్లు?

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.