Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇదే జోరు చూపిస్తాను! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

ఇదే జోరు చూపిస్తాను!

- ఇంగ్లాండ్‌తో సిరీస్‌పై సిరాజ్‌
- ఆసీస్‌ పై వికెట్లు తండ్రికి అంకితం
- త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న పేసర్‌
నవతెలంగాణ, హైదరాబాద్‌ : బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవటంతో పాటు ఆస్ట్రేలియాపై అసమాన విజయంలో ముఖ్య భూమిక వహించిన యువ పేసర్‌, హైదరాబాదీ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌. ఆస్ట్రేలియాపై మూడు టెస్టుల్లోనే సిరాజ్‌ 13 వికెట్లు కూల్చాడు. 2-1 సిరీస్‌ విజయం అనంతరం భారత క్రికెటర్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. క్రికెటర్లు అందరికీ సొంత నగరాల్లో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌లో మహ్మద్‌ సిరాజ్‌కు ఘన స్వాగతం లభించింది. ఆసీస్‌తో సిరీస్‌ ఆరంభానికి ముందు కాలం చేసిన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన సిరాజ్‌, అనంతరం క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ను కలుసుకున్నాడు. సాయంత్రం తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడాడు. 'సిరీస్‌ ఆరంభానికి ముందు తండ్రిని కోల్పోవటం మానసికంగా ఎంతో వేధన మిగిల్చింది. ఆ సమయంలో సహచర క్రికెటర్లు, కుటుంబ సభ్యులు ఓదార్చారు. మానసికంగా ధైర్యంగా ఉండేందుకు తోడ్పాటు అందించారు. బ్రిస్బేన్‌ టెస్టులో ప్రధాన పేసర్‌ను అనుకోలేదు. జట్టు ప్రణాళికలు, అవసరాల మేరకు ఆడాలని అనుకున్నాను. ఆస్ట్రేలియాపై తీసిన ప్రతి వికెట్‌ను నా తండ్రికి అంకితం ఇస్తున్నాను. ఆసీస్‌పై గెలుపు గర్వాని తలకెక్కించుకోను. రానున్న ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఈ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాను. ఇదే జోరు కొనసాగిస్తానని ఆశిస్తున్నాను. ఐపీఎల్‌లో ఇన్‌స్వింగర్లు సంధించి సక్సెస్‌ సాధించాను. అవే అస్త్రాలను ఆసీస్‌పైనా ప్రయోగించాను. విరాట్‌ కోహ్లి, అజింక్య రహానెలు ఇద్దరు మంచి కెప్టెన్లు. ఆ ఇద్దరి సారథ్యంలో ఆడటాన్ని ఆస్వాదించాను. ఐపీఎల్‌లోనూ విరాట్‌ కోహ్లి నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు' అని మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు.
అంపైర్లు వెళ్లిపోమన్నారు! : ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌ కంగారూ దురభిమానుల నుంచి జాతి వివక్ష చవిచూసిన సంగతి తెలిసిందే. కొందరు అభిమానులు వరుసగా రెండో రోజు సిరాజ్‌ను ఉద్దేశించి 'బ్రౌన్‌ మంకీ' అని పిలిచారు. జాతి వివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో ' భారత జట్టు మ్యాచ్‌ను మధ్యలోనే బాయ్ కాట్‌ చేసే అవకాశాన్ని అంపైర్లు ఇచ్చారని' సిరాజ్‌ తెలిపాడు. జాతి వివక్ష వ్యాఖ్యలు నన్ను మానసికంగా మరింత ధృడం చేశాయి. జాతి వివక్షను తక్షణమే కెప్టెన్‌ అజింక్య రహానె తెలియజేశాను. టెస్టు మధ్యలోనే వెళ్లిపోయే అవకాశం అంపైర్లు కల్పించారు. కానీ కెప్టెన్‌ రహానె అందుకు అంగీకరించలేదు. భారత్‌ ఎటువంటి తప్పు చేయలేదు, మేము ఆడతామని చెప్పాడని సిరాజ్‌ అన్నాడు. సిరాజ్‌పై జాతి వివక్షపై క్రికెట్‌ ఆస్ట్రేలియా సహా పలువురు క్రికెటర్లు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. స్వదేశానికి తిరిగొచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. పెళ్లి కుదిరిన విషయాన్ని సిరాజ్‌ అంగీకరించినా, వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీ గోల్ఫ్‌ టోర్నీ విజయవంతం
లార్డ్స్‌ కాదు సౌతాంప్టన్‌
ముగ్గురు మొనగాళ్లు
ఖాళీ స్టేడియాల్లోనే..!
మిథాలీ మెరిసినా..
కివీస్‌ దే సిరీస్‌
దర్జాగా లార్డ్స్‌ కు...
ఫైనల్లో సింధు ...
పంత్‌ శతక నాదం
ఫించ్‌ మెరుపులు
మన పని వరకే చూసుకుందాం!
అక్షర్‌, అశ్విన్‌ మాయ
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
పీఎస్‌ఎల్‌ వాయిదా
లార్డ్స్‌ పై కన్నేసి..!
ఎలా పొగడగలను?
నెలాఖరుకు నిర్ణయం!
ముంబయి ఔట్‌?!
త్వరలోనే 'సూపర్‌' సాధన
పిచ్‌లో మార్పు ఉండదు
ఐపీఎల్‌ లో క్రికెట్‌కు విలువ లేదు
మొతెరాలో మరో టర్నర్‌!
మణివి మతిలేని వ్యాఖ్యలు
జట్టులో నమ్మకాన్ని నింపాడు
పిచ్‌ లపై ఎందుకీ ఏడుపు?
రోజర్‌ సరసన జకో
లోపం అక్కడుంది!
ఐపీఎల్‌ మ్యాచులు పెట్టండి
అశ్విన్‌ 3, రోహిత్‌ 8
పిచ్చి పిచ్చిగా పిచ్‌

తాజా వార్తలు

12:37 PM

వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల మూసివేత

12:13 PM

హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

12:00 PM

తల్లి నగ్న ఫొటోలు చూపించి..కూతురిపై లైంగికదాడి

11:45 AM

యాచకుడు మృతి..చేతి సంచిలో భారీగా డబ్బు చూసి షాక్

11:28 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర భారీగా పెంపు

11:17 AM

లాభాల్లో కొన‌సాగుతున్న‌ స్టాక్ మార్కెట్లు

11:07 AM

మరో రెండు రోజులు బ్యాంక్ OTP, ఇతర SMSలు రాకపోవచ్చు..!

10:57 AM

హైద‌రాబాద్‌లో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

10:46 AM

తిరుచ్చి ఎయిర్‌పోర్టు‌లో రూ.73ల‌క్ష‌ల బంగారం ప‌ట్టి‌వేత‌

10:44 AM

దేశంలో కొత్తగా 15,388 కొవిడ్‌ కేసులు

10:38 AM

వేలంలో రూ.510కోట్లు ప‌లికిన వైన్‌షాప్‌

10:28 AM

ములుగులో చిరుత కలకలం

10:25 AM

భారీగా పతనమైన బంగారం ధర..!

10:01 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:57 AM

కొత్తగా స్కూటర్‌కొనే వారికి బంపరాఫర్..!

09:46 AM

37 రోజుల ప‌సిబిడ్డ‌కు క‌రోనా పాజిటివ్

08:52 AM

రాత్రి నుంచి రోడ్లపైనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు!

08:38 AM

వ‌రంగ‌ల్ దారుణం..భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి..!

08:27 AM

చెట్టుపై తలపడిన చిరుతపులి..నల్ల చిరుతపులి

08:16 AM

రాజాసింగ్‌పై ఓయూ పీఎస్‌లో మరో ఫిర్యాదు

08:05 AM

అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

07:47 AM

నేడు డీఎండీకే కార్యదర్శుల సమావేశం

07:42 AM

విజయవాడలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు భారీగా నగదు స్వాధీనం

07:29 AM

అనుంతపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

07:24 AM

28న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

07:20 AM

కొడవలితో భార్యను ముక్కలుగా నరికి..!

07:01 AM

ఒకే యువతిని ప్రేమించిన అన్నదమ్ములు..!

06:42 AM

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం

06:36 AM

గూడ్స్‌ రైలు ఢీకొని పులి పిల్ల మృతి

06:30 AM

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.