Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బంగ్లా ఢమాల్‌! | క్రీడలు | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Nov 15,2019

బంగ్లా ఢమాల్‌!

- నిప్పులు చెరిగిన టీమిండియా బౌలర్లు
- బంగ్లాదేశ్‌ 150/ఆలౌట్‌, భారత్‌ 86/1
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. గురువారం టాస్‌ గెలిచిన బంగ్లా బ్యాటింగ్‌కు దిగి 58.3 ఓవర్లలో 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. టీమిండియా పేసర్లు మహ్మద్‌ షమీ(3/27), ఇషాంత్‌(2/20), ఉమేష్‌(2/47)కి తోడు స్పిన్నర్‌ అశ్విన్‌(2/43) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది.

ఇండోర్‌: టీమిండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(37), సీనియర్‌ వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌(43) మినహా మిగతా బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. వీరిద్దరి ఓ మోస్తరు పోరాటం మినహాయిస్తే తొలిరోజు ఆద్యంతం భారత్‌దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా... అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేశ్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కయాస్‌లు ప్రారంభించగా వారిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఇషాంత్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి షాద్‌మన్‌ ఔట్‌ కాగా, ఆపై ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి ఇమ్రుల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. షాదమ్‌న్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పట్టగా, ఇమ్రుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. దాంతో 12 పరుగులకే బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. మూడో వికెట్‌గా కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(37)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో బంగ్లా నిలకడైన భాగస్వామ్యానికి తెరపడింది. ఇక వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌(43) ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడాడు. రహీమ్‌ను బౌల్డ్‌ చేసిన షమీ.. ఆపై మరుసటి బంతికి మెహిదీ హసన్‌ను గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ చేశాడు. టీ బ్రేక్‌ తర్వాత ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికే లిటన్‌ దాస్‌(21) ఔట్‌ అయ్యాడు. 140 పరుగుల వద్దే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది. అటు తర్వాత తైజుల్‌ ఇస్లామ్‌ రనౌట్‌ కాగా, చివరి వికెట్‌గా ఇబాదత్‌ హుస్సేన్‌(2) ఔటయ్యాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి ఇబాదత్‌ బౌల్డ్‌ అయ్యాడు. తొలిరోజు ఆటలో భాగంగా లంచ్‌ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌.. ఆపై టీ విరామానికి వెళ్లే సమయానికి మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఆ తర్వాత బంగ్లా ఇన్నింగ్స్‌ను టీమిండియా బౌలర్లు ఎక్కువ సేపు సాగనీయలేదు. వికెట్ల వేటను కొనసాగిస్తూ బంగ్లాను కట్టడి చేశారు. బంగ్లా తన చివరి రెండు వికెట్లలో ఒక రనౌట్‌ కాగా, మరొక వికెట్‌ను ఉమేశ్‌ యాదవ్‌ తీశాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అటు తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు ఆరంభంలోనే రోహిత్‌ శర్మ(6) వికెట్‌ను కోల్పోయింది. అబు జాయేద్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(37 బ్యాటింగ్‌), పుజారా(43 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.
షమిని ఊరించిన హ్యాట్రిక్‌...
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్‌ షమీ హ్యాట్రిక్‌ తీసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 54 ఓవర్‌ ఐదో బంతికి ముష్ఫికర్‌ రహీమ్‌ వికెట్‌ తీసిన షమీ.. ఆ మరుసటి బంతికి మెహిదీ హసన్‌ గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలోనే టీ బ్రేక్‌ రాగా, షమీని హ్యాట్రిక్‌ ఊరించింది. కాగా, టీ విరామం తర్వాత షమీ మరొక ఓవర్‌ను అందుకోవడానికి ముందే ఇషాంత్‌ శర్మ వేసిన 55 ఓవర్‌ మొదటి బంతికే లిటన్‌ దాస్‌ ఔటయ్యాడు. స్లిప్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి వికెట్‌ కోల్పోయాడు. దాంతో షమీ, ఇషాంత్‌లు సంయుక్తంగా టీమ్‌ హ్యాట్రిక్‌ను సాధించారు.
స్కోర్‌బోర్డు...
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: షాద్‌మన్‌ (సి) సాహా (బి) ఇషాంత్‌ 6, కయాస్‌ (సి) రహానే (బి) ఉమేష్‌ 6, మోమినుల్‌ హక్‌ (బి) అశ్విన్‌ 37, మిథున్‌ (ఎల్‌బి) షమి 13, ముష్ఫికర్‌ రహీమ్‌ (బి) షమి 43, మహ్మదుల్లా (బి) అశ్విన్‌ 10, లింటన్‌ దాస్‌ (సి) కోహ్లీ (బి) ఇషాంత్‌ 21, మెహిదీ హసన్‌ (ఎల్‌బి) షమి 0, తైజుల్‌ ఇస్లామ్‌ (రనౌట్‌) జడేజా/సాహా 1, అబు జాయెద్‌ (నాటౌట్‌) 7, ఇబాదత్‌ (బి) ఉమేష్‌ 2, అదనం 4. (58.3 ఓవర్లలో ఆలౌట్‌) 150 పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/12, 3/31, 4/49, 5/115, 6/160, 7/140, 8/140, 9/148, 10/150
బౌలింగ్‌: ఇషాంత్‌ 12-6-20-2, ఉమేష్‌ 14.3-3-47-2, షమి 13-5-27-3, అశ్విన్‌ 16-1-43-2, జడేజా 3-0-10-0
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: అగర్వాల్‌ (బ్యాటింగ్‌) 37, రోహిత్‌ (సి)దాస్‌ (బి) అబు జాయేద్‌ 6, ఛటేశ్వర పుజరా (బ్యాటింగ్‌) 43, (26 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 86 పరుగులు.
వికెట్ల పతనం: 14/1
బౌలింగ్‌: ఇబాదత్‌ 11-2-32-0, అబూ జాయెద్‌ 8-0-32-1, తైజుల్‌ ఇస్లామ్‌ 7-0-33-0

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భారత్‌పై విండీస్‌ విజయం
ఘనంగా సాయి ప్రణీత్‌ వివాహం
చెలరేగిన శివమ్‌
అమ్మాయిలే విజేతలు
ఎనిమిదో రోజూ ఆగని జోరు
సిరీస్‌పై కన్నేసి..
రెండంటే మరీ ఎక్కువ!
జనవరి 14న సుప్రీం విచారణ
ఉప్పల్‌లో విరాటీయం
పరుగుల జోరు
ఢిల్లీ క్యాపిటల్స్‌లో గంభీర్‌ పెట్టుబడి?
చూసి.. నవ్వి ఊరుకోవాలి
ధనాధన్‌కు వేళాయే..
థర్డ్‌ అంపైర్‌కు నో బాల్‌
కోహ్లి, శాస్త్రితో మాట్లాడతాను
అది మర్యాద కాదు!
రేసులో నిలిచేదెవరు?
బుమ్రా బేబీ బౌలర్‌!
కెప్టెన్‌గా అగర్వాల్‌
విరాట్‌ మళ్లీ నం.1
సిరీస్‌కో గులాబీ పోరు
సీఓఏ వద్దన్నది.. బుమ్రా కావాలన్నాడు!
సాధన షురూ..!
పతకాల పంట
లియోనల్‌ మెస్సీ రికార్డు టైటిల్‌
తరం మారినా మారని స్వరం!
మాజీ క్రికెటర్లు సిద్ధంగా లేరు
అండర్‌-19 వరల్డ్‌కప్‌కు తిలక్‌ వర్మ
ఘనంగా దక్షిణాసియా గేమ్స్‌ ప్రారంభం
2024 వరకూ దాదా

తాజా వార్తలు

01:19 PM

ప్రభుత్వం కిలో ఉల్లిపై రూ.100 భారం భరిస్తుంది : ఎమ్మెల్యే ధర్మశ్రీ

01:17 PM

ప్ర‌జావాణిలో ఫిర్యా‌దు...వీఆర్వో‌, వీఆర్ఏల స‌స్పెండ్‌

01:16 PM

ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం: ఎంపీ సగతా రాయ్‌

01:14 PM

వివో నుంచి వి17 స్మార్ట్‌ఫోన్ విడుదల

01:03 PM

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఆప్‌

01:01 PM

హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లి రూ. 200 : జగన్

01:01 PM

పార్టీ మారే అవసరం నాకేమాత్రం లేదు: అద్దంకి ఎమ్మెల్యే

12:56 PM

లౌకికత్వాన్ని దెబ్బతిసేలా సవరణ బిల్లు : ఎంపీ ప్రేమ్‌చంద్రన్‌

12:54 PM

మహిళల భద్రతపై చర్చ జరగాలి : జగన్

12:48 PM

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్‌ షా

12:46 PM

అన్‌లిమిటెడ్ ప్లాన్లలో అన్‌లిమిటెడ్ కాల్స్...

12:39 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా యువకుల అర్థ నగ్న నిరసన

12:35 PM

వైట్‌ ఐలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం...

12:32 PM

రంజీ క్రికెట్ మ్యాచ్‌ అడుతున్న మైదానంలో పాము కలకలం

12:31 PM

అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు భారీగా విరాళమిచ్చిన ధనుంజయ

12:20 PM

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం : అఖిలేశ్‌ యాదవ్

12:19 PM

చెట్టును ఢీకొట్టిన కారు: రూ.9500 జరిమానా

12:15 PM

కలెక్టరేట్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

12:08 PM

ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

12:07 PM

సిటిజన్‌షిప్‌ బిల్లు ఎఫెక్ట్ : అస్సాంలో బంద్

12:04 PM

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి

12:03 PM

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: బద్రుద్దీన్ అజ్మల్

11:49 AM

సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

11:47 AM

వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

11:44 AM

యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్‌

11:40 AM

ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం : డీకే శివకుమార్

11:38 AM

ఈ నెల 17 వరకు ఏపీ అసెంబ్లీ : బీఏసీ నిర్ణయం

11:34 AM

పార్లమెంట్ వద్ద ముస్లిం లీగ్ పార్టీ ఎంపీల నిరసన

11:31 AM

11న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ: సుప్రీంకోర్టు

11:27 AM

ప్యాకేజీకి ఒప్పుకున్నది వారే కదా: కాకాణి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.