Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్‌సీబీ ఏం జరుగుతోంది? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

ఆర్‌సీబీ ఏం జరుగుతోంది?

- సోషల్‌ మీడియా ఖాతాలపై కెప్టెన్‌ కోహ్లి ప్రశ్న
హామిల్టన్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మెగా ప్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ (ఆర్‌సీబీ) సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టులు అదృశ్యం కావటంతో ఆ జట్టుకు ఆటగాళ్లతో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆర్‌సీబీట్వీట్స్‌ పేరుతో ఉన్న ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఖాతాల కవర్‌ ఫోటోలు, ప్రోఫైల్‌ ఫోటోలను తొలగించారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియా ఖాతాల పోస్టులు సైతం కనిపించకుండా పోయాయి. దీనిపై సోషల్‌ మీడియాలో అభిమానుల ఆందోళన కొనసాగుతుండగా.. ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జతకలిశాడు. ' పోస్టులు కనిపించకుండా పోతున్నాయి. కెప్టెన్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆర్‌సీబీట్వీట్స్‌ మీకు ఏమైనా సహాయం కావాలి అనుకుంటే నాకు తెలియజేయండి' అని విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశాడు. మిస్టర్‌ 360 బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ సైతం ట్వీటర్‌లో ఆర్‌సీబీపై షాక్‌కు గురయ్యాడు. ' ఆర్‌సీబీట్వీట్స్‌ మిత్రులారా, మన సోషల్‌ మీడియా ఖాతాలకు ఏమైంది? ఇది ఏమైనా వ్యూహాత్మక విరామమా?' అని డివిలియర్స్‌ ప్రశ్నించాడు. కవర్‌ ఫోటో, ప్రోఫైల్‌ ఫోటోలను తీసేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తన పేరులో బెంగళూర్‌ను తీసేసింది. రాయల్‌ చాలెంజర్స్‌గా మార్చుకుంది. త్వరలో నూతన ఫోటోలతో వస్తున్నట్టు ఆర్‌సీబీ అభిమానులకు ఓ తీయని కబురు ఆలస్యంగానైనా చెప్పింది. 2020 ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆర్థిక సేవల కంపెనీ ముత్తూట్‌ గ్రూప్‌తో ఆర్‌సీబీ మూడేండ్ల ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ స్పాన్పర్‌లో భాగంగా ప్లేయింగ్‌, నాన్‌ప్లేయింగ్‌ జెర్సీల్లో ముత్తూట్‌ గ్రూప్‌ లోగో ప్రధానంగా ఉండనుంది. మీడియా, డిజిటల్‌ మీడియా వేదికల్లో ముత్తూట్‌ గ్రూప్‌ లోగోను ప్రధానంగా చూపించనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఏమీ మారబోదు!
ప్రేక్షకులు లేకుండానే..!
స్మిత్‌ ను ఎంచుకున్నాను
సగం మీసం తీసేస్తా!
ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు

తాజా వార్తలు

10:06 AM

జాతీయ జెండాకు అవమానం..కర్రతో సహా..!

09:57 AM

ఇంట‌ర్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌లో మార్పులు

09:01 AM

యువకుడి మర్మాంగంపై కత్తి, రాడ్‌తో దాడి చేసి..!

08:44 AM

నేడు గవర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ

08:29 AM

ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

08:19 AM

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్

08:08 AM

గొర్రెల డీసీఎం వ్యాన్‌ బోల్తా..70 గొర్రెలు మృతి

08:04 AM

ఫోన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కూతురు

07:50 AM

సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : కాంగ్రెస్

07:40 AM

ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

07:23 AM

నాంపల్లిలో తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న

07:07 AM

నేడు జైలు నుంచి విడుదల కానున్న శశికళ

07:03 AM

వనస్థలిపురంలోని అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

06:56 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న‌ వైద్యు‌రాలికి అస్వ‌స్థ‌త‌

06:46 AM

ఏకగ్రీవాలకు భారీ నజరానా

06:39 AM

విమానాల రాకపోకలపై బ్రెజిల్ నిషేధం

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.