Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అల.. వైకుంఠపురములో' నుంచి 'రాములో రాములా..' బుట్టబొమ్మ పాటలకు డ్యాన్స్ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ శనివారం మరో టిక్‌టాక్ వీడియోతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. 'అమరేంద్ర బాహుబలి అను నేను' అనే డైలాగ్‌తో వీడియోను తన సోషల్‌మీడియాలో షేర్ చేశాడు.