Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ చిహ్నంతో.. | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jun 30,2020

బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ చిహ్నంతో..

-ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో విండీస్‌ జెర్సీలు
-విండీస్‌ క్రికెట్‌కు అనుమతి ఇచ్చి ఐసీసీ
మాంచెస్టర్‌ (ఇంగ్లాండ్‌) : జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని వెస్టిండీస్‌ క్రికెటర్లు మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం అనంతరం, క్రికెట్‌లో సైతం ఎదురైన జాతి, వర్ణ వివక్షలపై వెస్టిండీస్‌ క్రికెటర్లు గళం విప్పిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌పై పోరాడుతున్న బ్రిటన్‌ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల పేర్లతో కూడిన జెర్సీలను ప్రాక్టీస్‌ సెషన్లలో ధరించేందుకు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ రంగం సిద్ధం చేయగా... జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' చిహ్నంతో కూడిన జెర్సీలు ధరించేందుకు వెస్టిండీస్‌ క్రికెటర్లు రెఢ అయ్యారు. అలిసా హౌసన్నా డిజైన్‌ చేసిన బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌ చిహ్నలతో కూడిన జెర్సీలను ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లు ధరించిన సంగతి తెలిసిందే. ఆ లోగోలను వినియోగించేందుకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు అలిసా హౌసన్నాను సంప్రదించింది. వెస్టిండీస్‌ క్రికెటర్లు జెర్సీ కాలర్లపై ఈ చిహ్నం ధరించేందుకు ఐసీసీ నుంచి అనుమతి లభించింది.
మాపై ఆ బాధ్యత ఉంది : ' జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా నిలిచేందుకు, అవగాహన కల్పించేందుకు మాపై బాధ్యత ఉందని మేము నమ్ముతున్నాం. క్రీడా చరిత్రలో ఇదో ముఖ్యమైన ఘట్టం. మేము ఇక్కడికి (ఇంగ్లాండ్‌) విజ్డెన్‌ ట్రోఫీని నిలుపుకునేందుకు వచ్చాం. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జరుగుతున్న ఉద్యమం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నాం. సమాన హక్కులు, శరీర రంగు, సామాజిక నేపథ్యం ప్రకారం మనుషులు చూడకుండా ఉండేందుకు మనమో మార్గం కనుగొనాల్సి ఉంది' అని వెస్టిండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హౌల్డర్‌ ఓ ప్రకటనలో తెలిపాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

షట్లర్లకు నిరాశే
చెన్నైలోనే ఆటగాళ్ల వేలం
వివక్ష వాస్తవమే
ఏమీ మారబోదు!
ప్రేక్షకులు లేకుండానే..!
స్మిత్‌ ను ఎంచుకున్నాను
సగం మీసం తీసేస్తా!
ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!

తాజా వార్తలు

06:05 PM

అనసూయ 'థ్యాంక్యూ బ్రదర్‌' ట్రైలర్

05:43 PM

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

05:24 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రామ్ చరణ్ భార్య

05:09 PM

బెడ్లు ఖాళీ లేవని కరోనా పేషెంట్లను చంపిన డాక్టర్‌..!

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.