Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో నితిన్‌ మీనన్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jun 30,2020

ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో నితిన్‌ మీనన్‌

-ఈ గౌరవం అందుకున్న మూడో భారత అంపైర్‌
దుబారు : ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ ఆఫ్‌ అంపైర్ల జాబితాలోకి భారత అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఎంపికయ్యారు. 2020-2021 సీజన్‌కు నితిన్‌ మీనన్‌ను ఎంపిక చేస్తూ ఐసీసీ ప్యానల్‌ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జాఫ్‌, మాజీ క్రికెటర్‌ సంజరు మంజ్రేకర్‌, మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగాలె, డెవిడ్‌ బూన్‌లతో కూడిన ప్యానల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ ఆఫ్‌ అంపైర్లకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా నితిన్‌ మీనన్‌ (36) నిలిచాడు. నితిన్‌ మీనన్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ ప్యానల్‌లో సభ్యుడిగా ఉన్నాడు. నిగెల్‌ లాంగ్‌ స్థానంలో నితిన్‌ మీనన్‌ ఎలైట్‌ ప్యానల్‌లోకి రానున్నాడు. ఐసీసీ ప్రతి సంవత్సరం వివిధ కొలమానాలు (ఆన్‌ ఫీల్డ్‌ నిర్ణయాలు, సమీక్షల్లో వచ్చిన సరైన నిర్ణయాలు, మైదానంలో ప్రవర్తన ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. పాయింట్ల ప్రకారం అంతర్గత ర్యాంకులు ఇస్తారు) ఆధారంగా సమీక్ష చేస్తారు.
అరుదైన గౌరవం! : 'ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో చోటుచేసుకోవటం గొప్ప గౌరం, నాకు ఎంతో గర్వకారణం. నిరంతరం ప్రపంచ అత్యుత్తమ అంపైర్లు, రిఫరీలతో కలిసి పనిచేయటం మాటల్లో చెప్పలేని అనుభూతి. దీని కోసమే ఇన్నాండ్లూ కలలు కన్నాను. ఇప్పటికే టెస్టులు, వన్డేలు, టీ20 సహా ఐసీసీ ఈవెంట్లలో అంపైరింగ్‌ చేశాను. ఎలైట్‌ ప్యానల్‌లో చోటుతో నాపై ఉన్న బాధ్యతను అర్థం చేసుకోగలను. నా అనుభవాలను భారత అంపైర్లతో పంచుకుంటాను' అని నితిన్‌ మీనన్‌ ఆనందంగా తెలిపారు. 2017లో అంపైర్‌ కెరీర్‌ మొదలుపెట్టిన నితిన్‌ మీనన్‌.. మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20లకు అంపైర్‌గా పనిచేశారు. మహిళల 2018, 2020 టీ20 ప్రపంచకప్‌లకు సైతం అంపైర్‌గా వ్యవహరించారు. ఎస్‌. వెంకటరాఘవన్‌, ఎస్‌.రవి తర్వాత ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌లో నిలిచిన మూడో భారత అంపైర్‌ నితిన్‌ మీనన్‌ కావటం విశేషం.
ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ ఆఫ్‌ అంపైర్స్‌ : అలీమ్‌ దార్‌, కుమార్‌ ధర్మసేన, మరియస్‌ ఎరాస్మస్‌, క్రిస్‌ గఫానీ, మైకల్‌ గాఫ్‌, నితిన్‌ మీనన్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిల్‌బార్‌, బ్రూస్‌ ఒక్సెన్‌ఫోర్డ్‌, పాల్‌ రీఫెల్‌, రాడ్‌ టకర్‌, జోల్‌ విల్సన్‌.
ఐసీసీ ఎలైట్‌ ప్యానల్‌ ఆఫ్‌ మ్యాచ్‌ రిఫరీస్‌ : డెవిడ్‌ బూన్‌, క్రిస్‌ బ్రాడ్‌, జెఫ్‌ క్రోవె, రంజన్‌ మదుగాలె, ఆండీ క్రాఫ్ట్‌, రిచీ రిచర్డ్‌సన్‌, జవగళ్‌ శ్రీనాథ్‌.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?

తాజా వార్తలు

10:12 AM

దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!

09:47 AM

చిరుత దాడిలో జింక మృతి

09:46 AM

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

09:42 AM

రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌

09:36 AM

తెలంగాణచౌక్‌లో కొట్టుకున్న నాయకులు

09:14 AM

వనస్థలిపురంలో వృద్ధురాలిపై మూకుమ్మడి దాడి

09:13 AM

కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం

08:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

08:32 AM

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

08:27 AM

కాంగ్రెస్ ఎంపీపై దాడి

08:03 AM

కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!

07:40 AM

విడుదలైన ఓయూ ఎంసీఏ ఫలి‌తాలు

07:33 AM

అక్రమ నిర్మాణాల కూల్చివేత

07:29 AM

మార్కెటింగ్‌ వ్యవస్థ సజీవం: సీఎం

07:20 AM

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

07:19 AM

నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు

07:07 AM

భారీగా పెరిగిన పాల ధ‌ర‌లు

06:58 AM

కుటుంబసభ్యులకు వీడియోకాల్‌ చేసి ఉరివేసుకున్న తండ్రి

06:33 AM

సైనికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి: ముగ్గురు మృతి

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.