Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పన్నేతర ఆదాయంలో భారీ తగ్గుదల | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2020

పన్నేతర ఆదాయంలో భారీ తగ్గుదల

- రూ.1,542 కోట్లే రాబడి...
- మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.30,600 కోట్లు
- కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా అంతంతే
- సెప్టెంబరు నాటికి ఆర్థిక స్థితిగతులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
గతేడాది ఆర్థిక మాంద్యం, ఆ తర్వాత కరోనా, ఫలితంగా విధించిన లాక్‌డౌన్‌... వెరసి రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ స్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండో త్రైమాసికం (సెప్టెంబరు) నాటికి అందుబాటులో ఉన్న లెక్కలు ఇవే విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పన్నేతర ఆదాయం (నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ)లో భారీ తగ్గుదల కనిపించింది. ఆ నెలాఖరుకు ఈ రూపంలో రూ.1,542 కోట్లు మాత్రమే సమకూరాయి. పన్నేతర ఆదాయానికి సంబంధించి సర్కారు వేసుకున్న మొత్తం అంచనా(రూ.30,600 కోట్లు)ల్లో ఇది 5.04 శాతంగా నమోదు కావటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఇది 13.89 శాతంగా నమోదైంది. మరోవైపు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఆ మేరకే అక్కడి నుంచి నిధులు విడుదలవుతు న్నాయి. ఈ క్రమంలో రెండో త్రైమాసికం నాటికి (సెప్టెంబరు) రూ.3,753 కోట్లు మాత్రమే మనకు దక్కాయి. గతేదాది రాష్ట్రవాటాకు 37.51 శాతం నిధులు రాగా... ఈసారి 34.41 శాతం మాత్రమే వచ్చాయి.
భూముల అమ్మకాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలనుకున్న సర్కారు ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. దీంతో సెప్టెంబరు నాటికి కేవలం 0.22 కోట్లను మాత్రమే సర్కారు ఆర్జించగలిగింది. దీంతోపాటు అమ్మకపు పన్నులో కూడా ఆశనిపాతమే మిగిలింది. ఇందుకు సంబంధించి మొత్తం బడ్జెట్‌లో రూ.26,400 కోట్లను సర్కారు అంచనా వేసుకోగా... సెప్టెంబరు చివరి నాటికి రూ.8,148 కోట్లే ఖజానాకు చేరాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈసారి ఇది 12 శాతం మేర తగ్గింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, ఇతర సహాయాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఈ రూపంలో రూ.4,649 కోట్లే రావటం గమనార్హం. ఇదే సమయంలో అప్పుల్లో మాత్రం ప్రభుత్వం తాను వేసుకున్న అంచనాలకు చాలా దగ్గరగా వెళ్లింది. మొత్తం రూ.33,191 కోట్ల రుణాలను స్వీకరించాలని సర్కారు భావించగా... అందులో సెప్టెంబరు నాటికే రూ.25,989 కోట్ల అప్పులను తేవటం గమనార్హం.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

26న ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు
మా రూటే సపరేటు
పోరాడకపోతే భవిష్యత్తు లేదు
నేడు పోడు ప్రజాగర్జన
వికటించిన టీకా...!
నాడు తెలంగాణ సాయుధ పోరాటం, నేడు రైతు ఉద్యమం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా..రైతన్నల్లారా కదిలిరండి
యాదాద్రి.. సీఎం కలల ప్రాజెక్టు...
జిల్లాల్లో వీఆర్వోల ఆత్మగౌరవ సభలు
పాడిగేదెల పెంపకంతో దళితుల జీవితాల్లో వెలుగులు
మాట నిలబెట్టుకుంటారా !?
కార్మిక హక్కుల కోసం పోరాడేదే సీఐటీయూ
రూ.20 వేలు అలవెన్స్‌ చెల్లించాలి...
ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించాలి: సీఎం
వద్దు నాన్నా.. అంటున్నా..!
వ్యాక్సిన్‌ తీసుకున్న మరొకరి మృతి
దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి
ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల
ప్రాజెక్టుల చర్చించే దమ్ము లేక లీకులు ఇస్తున్నారు
పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించడానికి భయమేందుకు? : చిన్నారెడ్డి
సచివాలయంలో ప్రార్థనలు చేసేందుకు పోతే అరెస్టులా?
కరోనానే ఓడింది.. మోడీ ఎంత..
ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి
బీజేపీ ఓటమే ధ్యేయం
బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?
హైదరాబాద్‌లో ఐక్యవేదిక దీక్ష భగం
కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఏవి?
పింఛన్‌ ఎప్పుడిస్తరు?
మేయర్‌ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు నిషేధం
చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమం

తాజా వార్తలు

01:12 PM

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం

01:09 PM

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

12:36 PM

ఆటో బోల్తా.. ఒకరు మృతి

12:22 PM

మూసాపేట దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు

12:14 PM

కొత్త‌కోటలో గుప్త నిధులు.?

12:06 PM

యువకుడి వేధింపులు భరించలేక 7వ తరగతి బాలిక ఆత్మహత్య..

11:50 AM

విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్‌ ప్లేయర్స్ మృతి

11:49 AM

తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

11:32 AM

ఒకే కుటుంబంలోని నలుగురిపై ఓ వ్యక్తి లైంగిక దాడి..

11:29 AM

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

11:20 AM

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కోవింద్

11:09 AM

గణతంత్ర దినోత్సవం.. నేపథ్యంలో సరిహద్దులో గట్టి బందోబస్తు

11:00 AM

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం..

10:56 AM

రూ.1.28కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

10:48 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

10:43 AM

పటాన్‌చెరువులో ఘోర రోడ్డు ప్రమాదం

10:40 AM

దేశంలో కొత్తగా 13వేల పాజిటివ్ కేసులు..

10:32 AM

రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ..

10:12 AM

దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!

09:47 AM

చిరుత దాడిలో జింక మృతి

09:46 AM

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

09:42 AM

రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌

09:36 AM

తెలంగాణచౌక్‌లో కొట్టుకున్న నాయకులు

09:14 AM

వనస్థలిపురంలో యువకుడిపై మూకుమ్మడి దాడి

09:13 AM

కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం

08:34 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

08:32 AM

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.