Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రేపటినుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

రేపటినుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

- హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక విడత
- 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
- షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ నిర్వహణకు సంబంధించి ఐసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ గురువారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 23న ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు అవకాశముంటుందని తెలిపారు. ఈనెల 24న స్లాట్‌ బుక్‌ చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఈనెల 23 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 27న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఈనెల 27 నుంచి 29 వరకు సీట్లు కేటాయించిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని కోరారు. ఈనెల 27 నుంచి 30 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ప్రయివేటు కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 27న స్పాట్‌ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇతర వివరాలకు https://tsicet.nic.in  వెబ్‌సైట్‌ను చూడాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అణా పైసా ఇవ్వలే...
చట్టబద్ధ లూటీ
ప్రశ్నించే గొంతుకేదో ప్రజావేదికలో తేల్చుకుందాం
విద్యుత్‌ ఉద్యోగుల రివర్షన్‌
ప్రశ్నించే గొంతుకలను బలపరుద్దాం
ఎస్‌హెచ్‌జీ ల వృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
తులసి మరణం మత్స్యకారులకు తీరని లోటు
కరెంట్‌ కోతలతో కష్టం..
సర్పంచ్‌ పై ఏసీబీ దాడులు
ఎమ్మెల్సీగా జయసారధిరెడ్డిని గెలిపించాలి
టీఆర్‌ఎస్‌ లో సాగరం
కేసు కొట్టేయండి
ఉద్యోగం వస్తుందో.. రాదో..
వివరాలు సరిచూసుకోండి:ఇంటర్‌ బోర్డు
తెలంగాణ సివిల్‌ సప్లయిస్‌, జీసీసీ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌
పాస్‌ పుస్తకాల విషయంలో అన్నను చంపిన తమ్ముళ్లు
పడ్నా లిఖ్నా అభియాన్‌ పథకం అమలు
టెన్త్‌ ఫీజు గడువు 12 వరకు పొడిగింపు
మార్చి 8న సెలవు ఇవ్వాలి : సీఐటీయూ
జీతాలిచ్చాం
దేశంలోనూ, రాష్ట్రంలోనూ అరాచకపాలన
టీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుత ప్రగతి : మంత్రి కేటీఆర్‌
నౌ షేరాకు మరో ఆరు వారాలు బెయిల్‌ పొడిగింపు
ఎన్నికల ఎజెండాగా.. కోచ్‌ ఫ్యాక్టరీ
గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల గడువు పెంపు
కేసు కొట్టేయండి
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
యాదాద్రి.. దేశంలోని ఆలయాలకు ఆదర్శం
మంత్రాలతో బంగారమంటూ మోసం
54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.