Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాదాద్రి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్‌లో ఆలయానికి సంబంధించిన వీడియోలను అభిమానుల కోసం ఉంచారు. అణువణువునా ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి అద్భుతంగా రూపు దిద్దుకుంటున్నదని తెలిపారు.