Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇక తిరుగుబాటే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2021

ఇక తిరుగుబాటే..

- నేటి ఢిల్లీ ర్యాలీ కేంద్రానికి సిగ్గుచేటు
- మోడీకి పతనం తప్పదు : సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌
- పోడుకు పట్టా వచ్చేదాకా పోరు : తమ్మినేని వీరభద్రం
నవతెంలంగాణ-కొత్తగూడెం
రైతులతో పెట్టుకున్న మోడీకి పతనం తప్పదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ అన్నారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వాలనీ, అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నిర్వహించిన పోడు సాగుదారుల ప్రజాగర్జన యాత్ర లక్ష్మీదేవిపల్లి మండలం మార్కెట్‌ యార్డ్‌ నుంచి కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వరకు సాగింది. ప్రదర్శన ముందు భాగాన ఉన్న జిల్లా ఆదివాసీల కొమ్మునృత్యాలు, పీఎన్‌ఎం కళాకారులు, హిజ్రాల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎరుపుమయంగా మారింది. ఈ ప్రదర్శన, బహిరంగసభకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. బృందాకరత్‌ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులను సంప్రదించకుండా ఆదానీ, అంబానీల కోసమే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. దేశంలో గణతంత్ర దినోత్సవం రోజున లక్ష ట్రాక్టర్లతో అన్నదాతలు చేపట్టే నిరసన ర్యాలీ మోడీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టన్నారు. ఢిల్లీలో 60 రోజులుగా రైతులు చేస్తున్న నిరసన పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని, దానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దుచేయా లనీ, రైతులకు అండగా నిలిచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న ఆందోళన దేశచరిత్రలో నిలిచిపోతుందని స్పష్టంచేశారు. రైతులు వారి కుటుంబాలు, పిల్లలను విడిచిపెట్టి వచ్చి ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయ కుండా చేస్తున్న పోరాటానికి ఎల్లవేళలా మద్దతు ఉంటుంద ని చెప్పారు. ఆదివాసీలకు జీవన, మరణ సమస్యగా మారిన పోడు సాగు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తున్నారన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కమ్యూనిస్టుల సహకారంతో తీసుకువచ్చిన అటవీహక్కుల చట్టానికి కేంద్రం తూట్లుపొడుస్తున్నదని విమర్శించారు. ఈ చట్టం పోరాడి సాధించుకున్నదనీ, మోడీ అయ్య తెచ్చిన చట్టం కాదన్నారు. అటవీ హక్కుల చట్టం ఉన్నంతవరకూ పోడుభూములు ఆదివాసులకు చెందుతాయనీ, దశాబ్దాలు గా సాగుచేసుకుం టున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోడీ తమ్ముడు రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ రాత్రి ఒక మాట.. సాయంత్రం ఒక మాట తీరున వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సాగుదారు లకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి హరితహారం పేరుతో భూములను లాక్కుని కుటిల రాజకీయాలకు టీఆర్‌ ఎస్‌ పాల్పడుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 2లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు సగం కూడా ఇవ్వలేదన్నారు. ఆదివాసీ, గిరిజనులకు సీపీఐ(ఎం) వెన్నంటి ఉంటుందనీ, పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చేంత వరకూ ప్రాణాలైన లెక్కచేయకుండా పోరాటం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఆదివాసీలు అడవులను నరికి వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్న తీరును ఖండించారు. నల్లమల్ల అడవులు, విశాఖ పట్నంలో జిందాల్‌ కంపెనీల అక్రమ మైనింగ్‌ చేసుకునేం దుకు కార్పొరేటర్లకు కట్టబెట్టిందని గుర్తుచేశారు. అనంతరం మాజీ ఎంపీ మీడియం బాబురావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్‌ మాట్లాడారు. బీందాకరత్‌ హిందీ ప్రసంగాన్ని ఐలూ రాష్ట్ర నాయకులు రమేష్‌కుమార్‌ తెలుగులో అనువదించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుగులోత్‌ ధర్మ, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, యలమంచి రవికుమార్‌, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆలోచించి ఓటేయండి..
రాజ్యాంగంపై బీజేపీ దాడి
త్వరలోనే అంబేద్కర్‌ విగ్రహం
వర్షం.. ఆగం
రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకుందాం
2157 మందికి కరోనా
ఓసీ3 భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం
ఉత్కంఠగా ఎద్దుల బండలాగుడు పోటీలు
కలగానే మిగిలిపోయిన గంధమల్ల ప్రాజెక్టు
కాంగ్రెస్‌ జోలికొస్తే ఖబడ్దార్‌
శాశ్వత పట్టా వచ్చింది.. మీ రంది తీరింది
బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పితృవియోగం
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం
మరికొద్ది రోజుల్లో యుద్ధ వాతావరణం
ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ నెంబర్‌వన్‌
వాయిదాకే మొగ్గు!
ఫార్మా బాధితులకు ఇండ్ల స్థలం, ఇంటికో ఉద్యోగం
'ఇల్లాలి ఉసురు తీసిన కరోనా'
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించండి
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వాన
సీబీఎస్‌ఈ నిర్ణయం భేష్‌ : టీపీఏ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
అవినీతి ఆరోపణలొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
పంట నష్టం జీవోను అమలు చేయాలి : కోదండరెడ్డి
రేపు రండి..
బ్లాక్‌ దందా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
నేటినుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు

తాజా వార్తలు

09:58 PM

కామారెడ్డిలో కరోనా కలకలం

09:49 PM

ఢిల్లీలో కొత్తగా 17,282 కరోనా కేసులు

09:43 PM

తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్

09:42 PM

రాజస్థాన్‌లోనూ రాత్రిపూట కర్ఫ్యూ

09:27 PM

సన్‌రైజర్స్‌ లక్ష్యం 150

09:19 PM

సోనీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ విడుదల

09:07 PM

మహారాష్ట్రలో కొత్తగా 58,952 కరోనా కేసులు

08:53 PM

కరోనా నుంచి కోలుకున్న కేరళ సీఎం

08:41 PM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

08:36 PM

మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ

08:20 PM

కరోనా వ్యా‌క్సి‌న్‌పై డెన్మా‌ర్క్ అనూహ్య నిర్ణ‌యం

08:11 PM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్

08:05 PM

షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేష్

08:01 PM

యూపీ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక అత్యవసర సమావేశం

07:36 PM

అంబేద్కర్ కు హోంమంత్రి మహమూద్ అలీ నివాళి

07:35 PM

వకీల్ సాబ్ చూసి ఎన్టీఆర్‌, పవన్ ను హాగ్ చేసుకున్నాడు..

07:28 PM

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ఈటల రాజేందర్

07:25 PM

ఉపాధ్యాయ సంగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

07:21 PM

మసీదులో సామూహిక ప్రార్థనలకు హైకోర్టు నిరాకరణ

07:10 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

06:57 PM

ఒక్క కరోనా టెస్ట్..రెండు రిపోర్ట్‌లు..!

06:52 PM

క‌రోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు తేడా ఉంది

06:27 PM

గంజాయి స్మగ్లర్ల అరెస్ట్ : సీపీ మహేష్ భగవత్

06:26 PM

భైంసాలో క‌రోనా క‌ల‌క‌లం

06:17 PM

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

06:16 PM

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మహేష్ భగవత్

06:06 PM

ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు

06:03 PM

శ్మశానంలో చోటులేక అంబులెన్సులోనే శవాలు..!

05:46 PM

ఆస్పత్రి గేటు వద్దే కరోనా రోగి మృతి

05:11 PM

‘విరాటపర్వం’ విడుదల వాయిదా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.