Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇంటర్‌ బోర్డు ఉద్యోగుల విభజనపై తీర్పు వాయిదా | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

ఇంటర్‌ బోర్డు ఉద్యోగుల విభజనపై తీర్పు వాయిదా

- రెండు బోర్డుల అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోర్టు ఆదేశిస్తేగానీ చర్యలు తీసుకోరా?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఏపీ పునర్‌ విభజన చట్టం 2014లో 9, 10 షెడ్యూల్స్‌లో ఉద్యోగుల విభజన చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ షెడ్యూల్స్‌లో వంద సంస్థలు ఉంటే వాటన్నింటికీ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాతే అధికారుల్లో కదలికి వస్తుందా? మీరు జీతభత్యాలు తీసుకోవడమే కాదు విభజన జరగక ఉద్యోగులు పడే కష్టాలను చూడాలి కదా? వాళ్ల బాధలు మీకు పట్టవా?.. అని రెండు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులను ప్రశ్నించింది అధికారుల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, మీ వైఖరి ఇలాగే ఉంటే జరిమానా విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఏపీ డైయిరీ ఆస్తుల కేసులోనో మరో కేసులోనో మూడు నెలలు కేసును వాయిదా వేస్తే ఈ కేసులోనూ అదే తీరుగా వాయిదా కావాలని కోరితే ఎలాగనీ, అంటే ఆ కేసులో మాదిరిగానే ఈ కేసులోనూ హైకోర్టు ఆర్డర్‌ ఇస్తేనే ఇంటర్‌ బోర్డు ఉద్యోగుల విభజన చేస్తారా.. అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ, ఏపీల ఇంటర్మీడియట్‌ బోర్డుల ఉద్యోగుల విభజనకు ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డులో సూపరింటెండెంట్లు ఎస్‌. సావిత్రి, కె.వెంకటేశ్వరరావు, జి.వెంకటరావు సంయుక్తంగా దాఖలు చేసిన కేసులను సోమవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. పునర్‌విభజన చట్టంలోని సెక్షన్‌ 82 ప్రకారం ఉద్యోగుల విభజన చేయకపోవడాన్ని తప్పుపడుతూ దాఖలైన రిట్‌ పిటిషన్‌లో తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ వినోద్‌కుమార్‌లతో కూడిన డివజిన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్నాళ్లు వాయిదా కోరతారు. బోర్డు అధికారులు ఏం చేస్తున్నారు. జీతాలు తీసుకుంటే సరిపోదు. ఉద్యోగుల కష్టాలను కూడా చూడాలి. భావోద్వేగాలు లేకుండా గ్రహాంతరవాసుల మాదిరిగా ఉంటే ఎలా? సమస్యను సామరస్యంగా పరిష్కారానికి ఎందుకు శ్రద్ధ చూపడం లేదు... అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవాల్సిందే..
బీజేపీ పాలనలో మహిళలపై పెరిగిన హింస
ఢిల్లీలో ధర లేదు.. పంట కొనం
పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి..
రాష్ట్ర పరిస్థితులకనుగుణంగా ఉద్యానవన విధానం
పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ముఖ్యం : ఎండీ మేకా విజయ సాయి
న్యాయవాది దంపతుల హత్యపై సమగ్ర న్యాయ విచారణ జరిపించండి
మూడు హామీలు.. ముచ్చెమటలు..
కలెక్టరేట్‌ ఎదుట మిషన్‌ భగీరథ కార్మికుల ధర్నా
కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలి
చందాలు పోగు చేసి అంత్యక్రియలు
ప్రేమజంట ఆత్మహత్య
శాటిలైట్‌ సర్వేను అడ్డుకున్న రైతులు
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది
తమిళనాడు ఆర్టీసీ కార్మికులకు ఎస్‌డబ్ల్యుఎఫ్‌ సంఘీభావం
సమన్వయంతోనే జీఎస్టీ పన్నుల వసూళ్లలో పురోగతి
వీఆర్వోలను వేధించొద్దు
సీటెట్‌ ఫలితాలు విడుదల
టీఆర్టీ హిందీ ఫలితాలు ప్రకటించాలి
చర్చకు రాకుండా తప్పించుకున్నారు
వ్యవసాయ రంగాన్ని టీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యం చేసింది : అన్వేష్‌ రెడ్డి
పార్లమెంట్‌ను కేసీఆర్‌ తప్పుదోవ పట్టించారు
టెన్త్‌, ఇంటర్‌ దూరవిద్యలో ప్రవేశాలు
దళిత, గిరిజన సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం
అంబానీ, అదానీ కంపెనీల్లో బీజేపీ నేతల షేర్లు
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి
చంపుతామంటూ బెదిరింపు
పోరాడే వారినే..ఎన్నుకుందాం
ఓవర్‌ బాదుడు
మాన్యువల్‌ సర్వేనే బెటర్‌

తాజా వార్తలు

09:48 PM

ఇల్లందులో దొంగల బీభత్సం.. భయాందోళనలో ప్రజలు

09:42 PM

మంత్రి కేటీఆర్ కు షాక్..

09:35 PM

ఎన్నికల ఎఫెక్ట్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

09:27 PM

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న టీడీపీ

09:18 PM

పదిహేను రోజుల క్రితం తప్పిపోయాడు.. బావిలో శవమైతేలాడు

09:09 PM

యువీపై కేసు: హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

08:57 PM

సజ్జల నన్ను విమర్శించేంతటివాడా.. : చంద్రబాబు

08:46 PM

కేంద్రం కీలక నిర్ణయం.. కరోనా నిబంధనలు పొడగింపు..!

08:38 PM

ఎన్నికల హామీలను నెరవేర్చాలి..

08:23 PM

ఏపీలో కొత్తగా మరో 96 పాజిటివ్ కేసులు

08:04 PM

బాల్ భవన్ డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

07:56 PM

తహసీల్దార్​ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం..

07:48 PM

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం..

07:38 PM

జనగామ జిల్లాలో గ్రామ సర్పంచ్ సస్పెండ్..

07:32 PM

అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

07:30 PM

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?

07:30 PM

వీధి వ్యాపారులకు రుణమేళా

07:29 PM

కృత్రిమ కాళ్లు అమరిక శిబిరం

07:20 PM

అనుమతుల్లేకుండా గన్​పౌడర్ తయారీ.. ఇద్దరు అరెస్ట్

07:11 PM

అభిమానుల మధ్య నటి దీపికా పదుకునేకు చేదు అనుభవం..

07:04 PM

శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

06:33 PM

సాహితీ సేవ రంగంలో వేల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్

06:31 PM

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ యూసుఫ్ పఠాన్

06:24 PM

నాంపల్లిలో దారుణం.. కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ

06:03 PM

యువతి కాళ్లు చేతులు కట్టేసి.. ఇంటికి నిప్పు అంటించి..

05:53 PM

డిగ్రీ విద్యార్థిని హత్యకు అనుమానమే కారణం : ఎస్పీ విశాల్

05:45 PM

4 రాష్ట్రాలు, పుదుచ్చేరిలో మోగిన ఎన్నికల నగారా..

05:43 PM

గవర్నర్ పట్ల ఎమ్మెల్యేల అనుచిత ప్రవర్తన

05:37 PM

కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో పన్ను వసూళ్లలో పురోగతి : సీఎస్

05:29 PM

పెద్దపల్లి జిల్లాలో చిరుతపులి సంచారం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.