Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నవాబ్‌పేట
పిడుగుపడి అక్కాచెల్లెళ్లు మృతిచెందారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్‌పేట్ మండలం బంగారంపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ(41), వెంకటమ్మ(38) అక్కాచెల్లెళ్లు. రోజువారి లాగే పత్తి చేలో పనిచేసేందుకు వెళ్లారు. చేనులో ఉండగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు.