Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పంచలోహ విగ్రహాల విక్రయ ముఠా అరెస్ట్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 23,2019

పంచలోహ విగ్రహాల విక్రయ ముఠా అరెస్ట్‌

- 11 మందిపై కేసు నమోదు
నవతెలంగాణ-మంగపేట
పంచలోహ విగ్రహాలు అమ్ముతున్న 11మందిని అరెస్టు చేసినట్టు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ శరత్‌చంద్ర తెలిపారు. మంగపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున తిమ్మంపేట క్రాస్‌ వద్ద ఎస్‌ఐ సీహెచ్‌ వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేపట్టారు. మణుగూరు వైపు నుంచి మంగపేట వస్తున్న కారులోని వారు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకున్నారు. అందులో ఉన్న 11 మంది పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కారులో తనిఖీ చేశారు. సుమారు 4.690 కిలోల కనకదుర్గ పురాతన పంచలోహ విగ్రహం, 3.470 కిలోల బుద్ద పంచలోహ విగ్రహం, 200 రాగి నాణేలు, 47 తెలుపు, 13 పసుపుపచ్చ, 14 ఆకుపచ్చ రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిసర ప్రాంతాల్లో పురాతన పంచలోహ విగ్రహాలు, రంగు రాళ్లు దొరుకుతాయనే సమాచారం మేరకు మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు వెంకటాపురంలో అందరూ కలుసుకున్నారు. అక్కడ నుంచి చర్లలోని ఓ అజ్ఞాత వ్యక్తి దగ్గర నుంచి పైన పేర్కొన్న వస్తువులకు సుమారు రూ.9.75 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా మూడు లక్షలు ఇచ్చారు. తిరిగి వస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. మేడారానికి చెందిన గుండపు లక్ష్మణ్‌, పోరిక నరేష్‌, ఏడూళ్లబయ్యారానికి చెందిన వెన్న ప్రవీణ్‌, పందిరిపల్లి ఆనంద్‌, పినపాక మండలం తోగ్గూడెంకు చెందిన బగుతు చిరంజీవి, వాజేడుకు చెందిన సవలం సుధాకర్‌, వెంకటాపురం మండలం సూరవీడుకు చెందిన ఎడ్ల సంపత్‌కుమార్‌, వెంకటాపురం మండలం కె.కొండాపురానికి చెందిన పిన్నపల్లి కృష్ణ, మణుగూరుకు చెందిన కీసర దేవేందర్‌, నగునూరి వెంకటేశ్వర్లు, సాంబాయగూడెంకు చెందిన కొరిపెల్లి వెంకన్నను రిమాండ్‌కు పంపినట్లు ఏఎస్పీ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎన్‌కౌంటర్‌!
బలవంతపు సంతకాల సేకరణ ఆపాలి
ఆత్మరక్షణ కోసమే కాల్పులు
ఎన్‌కౌంటర్‌ హక్కెవరిచ్చారు?
బీజేపీతో రాజ్యాంగ పునాదులకు ముప్పు
అంబేద్కర్‌ను కీర్తించే హక్కు మతోన్మాదులకు లేదు: కేవీపీఎస్‌
రైతు సమన్వయ సమితి చైర్మెన్‌ నియామకంపై అధికారిక ఉత్తర్వులు
'సీన్‌' రిపీట్‌
బాలికపై లైంగిక దాడి
రీజినల్‌ మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ ఫలితాల్లో
నేటినుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఢిల్లీ కార్యక్రమంతో సంబంధం లేదు
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి 'స్వచ్ఛ'అవార్డు
నవాజ్‌ జంగ్‌ స్ఫూర్తిని కొనసాగించాలి
ఉస్మానియా దవాఖానాలో లొల్లి
మా కుటుంబాలకూ న్యాయం చేయండి
కూటికి లేనోల్లని కాల్చి చంపుతారా?
14 నుంచి సీఐటీయూ మహాసభలు
కార్మికుల హక్కులను హరిస్తున్న మోడీ సర్కార్‌
పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
సీఎం మౌనం.. ఉగ్రరూపం చూపేందుకే..
ఆ శవాలను భద్రపర్చండి
డిపెండెంట్స్‌కు ఉద్యోగాలు
బృందాకరత్‌పై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం
'ఉర్దూ' ప్రత్యేక డీఎస్సీపై సీఎం దృష్టికి తీసుకెళ్తా
వేగంగా శిక్షపడేలా చట్టాలు మార్చాలి : సీపీఐ
ఒక సంఘటనతో సమస్యలు పరిష్కారం కావు...
'కార్పెంటర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ'
రీజినల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌లో
అణగారిన మహిళలపై స్పందించరెందుకు?

తాజా వార్తలు

02:43 PM

గర్భవతి భార్య కోసం.. సీటులా మారిన భర్త

02:37 PM

నకిలీ నోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

02:36 PM

రాజ్‌భవన్‌ నుంచి వెళ్లిపోయిన విహెచ్‌, పోన్నాల

02:33 PM

దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు : హరీశ్ రావు

02:26 PM

ప్రాణాలకు తెగించి ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్

02:16 PM

మహిళల రక్షణపై జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

02:10 PM

దాడి చేసిన వారిని వదిలేసి బస్సును సీజ్ చేయడమేంటి?

02:00 PM

వరంగల్ యువతి హత్యపై విచారణ జరిపించాలి : కోదండరామ్

02:00 PM

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

01:56 PM

గవర్నర్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ

01:50 PM

250 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం : కొడాలి నాని

01:46 PM

ఉల్లి ధర తగ్గించాలి : సీపీఐ(ఎం)

01:45 PM

ఉన్నావో నిందితులను కఠినంగా శిక్షించాలి : మాయావతి

01:39 PM

ఒంటి గంట వరకు 45.3 శాతం పోలింగ్‌ నమోదు

01:38 PM

ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

01:33 PM

కాశ్మీర్‌లో హైవేపై ఐఈడీ బాంబు స్వాధీనం

01:30 PM

విజయనగరంలో విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ ప్రారంభం

01:26 PM

ఏసీబీ వలలో విద్యుత్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌

01:25 PM

ఏసీబీ వలలో నంద్యాల ఎంవీఐ

01:23 PM

భార్య గొంతు కోసిన భర్త

01:17 PM

అందుకే జగన్‌కు అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు: యనమల

01:14 PM

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసిన ఎయిర్‌టెల్

01:13 PM

ఉన్నావో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక

01:06 PM

ఇద్ద‌రి పిల్ల‌ల‌తో పాటు నిప్పంటించుకుని త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

01:02 PM

నల్లకుంటలో వ్యక్తి దారుణ హత్య

12:57 PM

ఉన్నావో బాధితురాలి మృతి బాధాకరం : మమతా బెనర్జీ

12:56 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే బానోతు శంకర్‌

12:53 PM

వివాహితపై అఘాయిత్యానికి యత్నం.. నిందితుల అరెస్టు

12:44 PM

మహబూబ్‌నగర్‌ బయల్దేరిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

12:43 PM

జాతీయ భద్రతపై డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సు ప్రారంభం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.