Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ పరిసరాలను ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇక నుంచి అసెంబ్లీలో ప్లాస్టిక్ వస్తువులు, బాటిల్స్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు, మట్టికుండలను, గ్లాసులను మాత్రమే వాడనున్నట్టు ప్రకటించారు.