Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'క్షిపణి యోధుడా... నీ ఘనకీర్తి అజెరామం
ఈదేశ బిడ్డగా జన్మించడమే గర్వకారణం
పేపర్‌బారు నుండి రాష్ట్రపతి దాకా
మీ ఎదుగుదల ప్రతివారికి స్ఫూర్తిదాయకం
రామేశ్వరంలో మీ జననం
రాష్ట్రపతిగా కూర్చోబెట్టిన వైనం
కలాంపేరుతోనే గగనానికి
ఎగిరే క్షిపణుల సమాహారం
మీ మరణవార్త కలిగించింది
భారత జాతి హృదయాలలో
తీరని శోకం.. మేమందరం
చేస్తున్నాం మీకు సలాం
బరువెక్కిన గుండెలతో
కన్నీటి నయనాలతో...
మా పాదాభివందనం...
- కె.ఎస్.రెడ్డి,
పరకాల, వరంగల్.