Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం... | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 21,2021

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం...

- డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇచ్చి తీరుతాం
- జూనియర్‌ కాలేజీ తప్పక నిర్మిస్తాం
- వచ్చే బడ్జెట్‌కి నిరుద్యోగ భృతి అందిస్తాం
- ప్రతిపక్షాల నాయకుల చెంప చెళ్ళు మనేలా ప్రతి
- కార్యకర్త చురుగ్గా పని చేయాలి : ఎంపీ మలోత్‌ కవిత
నవతెలంగాణ-డోర్నకల్‌
'ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుం టాం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇచ్చి తీరుతాం. డోర్నకల్‌ పట్టణంలో జూనియర్‌ కాలేజీ తప్పక నిర్మిస్తాం. డోర్నకల్‌ మండలాన్ని అభివృద్ధి చేసి ప్రతిపక్షాల నాయకుల చెంప చెళ్ళు మనేలా ప్రతి ఒక్క కార్యకర్త చురుగ్గా పని చేయాలి.' అని మాను కోట ఎంపీ మలోత్‌ కవిత అన్నారు. డోర్నకల్‌ పట్టణ కేంద్రంలో బుధవారం మండల అధ్యక్షుడు నున్నా రమణ అధ్యక్షతన నిర్వహిం చిన మండల, పట్టణస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఎంపీ, ఎమ్మెల్యే, నియోజవర్గ యువజన అధ్యక్షుడు రవిచంద్ర లను డోర్నకల్‌ మండల యూత్‌ అధ్యక్షుడు కళ్లెపు సతీష్‌ కుమార్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు కత్తెర సాల విద్యాసాగర్‌, డోర్నకల్‌ నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో డోర్నకల్‌ మండలం నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిం చాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఐదు లక్షల రైతు బీమా, పంట పెట్టుబడులు చేసుకోవడానికి ప్రతి పంటకు రైతుబంధు అందజేస్తున్నారన్నారు. కళ్యాణలక్ష్మి, కెేసీఆర్‌ కిట్టు, వివిధ రకాల ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ లకు గురుకుల పాఠశాలలు, కళాశాలు నిర్మించారన్నారు. రైతులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం,స్మశాన వాటిక, డంపింగ్‌ యార్డ్‌, మున్సిపాలిటీలలో పట్టణ ప్రజల కోసం ప్రతి నెల 14 లక్షల రూపాయల నిధులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రెండు పంటలను పండించుకునేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు ను కట్టించి తద్వారా ఎస్సారెస్పీ కాలువల ద్వారా డోర్నకల్‌ నియోజకవర్గానికి సాగు నీరు అందేలా కృషి చేసిన ఘనత సీఎం కెసిఆర్‌దేనన్నారు. డోర్నకల్‌ మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మిస్తామని, తిరుపతి పోవడానికి పద్మావతి రైళ్లను హాల్టింగ్‌ కల్పిస్తామన్నారు. డోర్నకల్‌-గార్ల వెళ్లే మార్గంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కట్టిస్తామని, వచ్చే మార్చి బడ్జెట్లలో డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను, నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నున్న రమణ, ఎంపీపీ బాలునాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ వీరన్న, వైస్‌ చైర్మన్‌ కోటిలింగం, మండల యూత్‌ అధ్యక్షుడు కళ్లెపు సతీష్‌ కుమార్‌, సింగిల్విండో చైర్మన్‌ లు సిహెచ్‌ బిక్షం రెడ్డి, మన్మధరావు, పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయినపల్లి వెంకన్న, మాజీ జెడ్పీటీసీ గొర్ల సత్తిరెడ్డి, రామనాథం, ఎంపీటీసీ శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ రమ్య శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వామపక్షాలు పుంజుకోవాలి
టీఆర్‌ఎస్‌ మంత్రాంగం
ఉద్యమ నేపథ్యమున్న మహిళగా గుర్తించండి
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటాలి
కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు
బహుభాషా కోవిదురాలు జెడ్పీటీసీ డాక్టర్‌ పిట్టల శ్రీలత
కాళేశ్వరం ఇసుక క్వారీల్లో 'జేసీబీ బకెట్‌' దందా !
కలెక్టరేట్‌లో కాంగ్రెస్‌ ప్రచారం
వాడీవేడీగా పీఏసీఎస్‌ సమావేశం
టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి
పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి
మిషన్‌ భగిరథ పైపు లైన్‌ లీకేజీ
రికార్డులు పూర్తి చేస్తేనే బిల్లులు చెల్లించాలి : కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య
ఈ నెల చివరిలోగా పనులు పూర్తి చేయాలి : పమేలా సత్పతి
అరాచక పాలనకు చరమగీతం పాడాలి : కాంగ్రెస్‌
ఉద్యోగ కల్పనపై 'పల్లా' అబద్ధాలు
బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి
మిర్చి రైతులకు శిక్షణా కార్యక్రమాలు
కొరగుట్టపై అదనపు కలెక్టర్‌ విచారణ
కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించండి
కూలీలు జరభద్రం...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం
రాజాసింగ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలి
రాములునాయక్‌ను గెలిపించాలి
ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసుల ఉక్కు పాదం
ప్రశ్నించే గొంతును గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలి
అన్నారం షరీఫ్‌ దర్గాలో భారీ పోలీసు బందోబస్తు
ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయించాలి

తాజా వార్తలు

05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

01:15 PM

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

01:02 PM

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

12:48 PM

రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య

12:21 PM

టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత

12:13 PM

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం

12:00 PM

నేడు విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్న పాక్ ప్రధాని

11:40 AM

టీమిండియా 365 పరుగులకు ఆలౌట్

11:36 AM

హాస్పి‌ట‌ల్ బిల్లు‌లు క‌ట్ట‌లేద‌ని పాప‌కు స‌ర్జ‌రీ చేసి కుట్లు వేయ‌కుండా..!

11:07 AM

మేయర్ నుంచి ప్రాణహాని ఉందంటూ టీఆర్ఎస్​ నేత సంచలన వ్యాఖ్యలు

11:01 AM

బ‌డ్జెట్ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌!

10:40 AM

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

10:24 AM

భార‌త్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:33 AM

రిషభ్ పంత్ పీట్‌ను చూసి షాకైన కోహ్లి

09:14 AM

నేడు ఢిల్లీ కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.