Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్‌రావు
మండలంలోని ముల్లంపల్లి గ్రామానికి చెందిన కె మల్లయ్య ఇటీవల అనారోగ్యం తో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. కాగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బడితె రాజయ్య మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.3లక్షల ఎల్‌ఓసినీ మంజూరు చేయించారు. గురువారం బాధిత కుటుం బానికి ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే అందజే శారు. మల్లయ్య, సదయ్య పాల్గొన్నారు.