Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • దినేశ్ కార్తీక్ కథ ముగిసినట్టే: సంజయ్ మంజ్రేకర్
  • రైలు పట్టాలు దాటుతూ.. వృద్దుడి మృతి
  • ఎన్‌ఎస్‌ఏ, ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నాయ్‌?
  • అమర జవాన్ల కుటుంబాల కోసం రంజీ చాంపియన్ల పెద్ద మనసు
  • గెలాక్సీ ఎ50 ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న శాంసంగ్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
నిర్వీర్యం దిశగా డీసీసీ బ్యాంకు..! | వరంగల్ | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Aug 25,2017

నిర్వీర్యం దిశగా డీసీసీ బ్యాంకు..!

- ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమంటూ విమర్శలు
- రైతులకు కనీసం రూ.20 కోట్ల రుణాలివ్వని దైన్యం
- రూ.30 కోట్లు డిపాజిట్ల ఉపసంహరణ
నవతెలంగాణ-హన్మకొండ
జిల్లా కేంద్ర సహకార (డీసీసీ) బ్యాంకు నిర్వీర్యం దిశగా సాగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ్యాంకు నుంచి ఖరీఫ్‌లో పంట పండించేందుకు అవసరమైన రుణాలు అందక రైతులు తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని డీసీసీ బ్యాంకు పరిధిలో 10 శాఖలు ఉన్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాల ఆరోపణలతో బ్యాంకు పాలకవర్గాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి మూడు సార్లు పాలకవర్గం రద్దైన, కోర్టు ఉత్తర్వులతో కొనసాగుతున్న పరిణామాలు రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌ నాయకుడైన జంగా రాఘవరెడ్డి నడుమ రాజకీయ పోరులో భాగంగా బ్యాంకును వేదికగా చేసుకుంటున్నారంటూ రైతులు బహిరంగం గానే మండిపడుతున్నారు. ఏటా ఖరీఫ్‌ ప్రారంభంలో రైతులకు దాదాపు రూ.100 కోట్ల మేరకు పంట రుణాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ప్రభుత్వానికి, పాలకవర్గానికి నడుమ జరుగుతున్న పోరు కారణంగా ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులకు కనీసం రూ.20 కోట్ల మేరకు కూడా రుణాలివ్వని దయనీయ స్థితి నెలకొందంటూ పేర్లు చెప్పడానికి ఇష్టపడని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే మరోవైపు బ్యాంకు పట్ల పలు రకాల అనుమానాలతో ఖాతాదార్లు డిపాజిట్ల ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటున్నారు. దాదాపు రూ.30 కోట్ల మేరకు డిపాజిట్లు ఉపసంహరించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ తరహాలో బ్యాంకు లావాదేవీలు కొనసాగితే త్వరలోనే బ్యాంకు నిర్వీర్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయని డైరెక్టర్లు, రైతులు వాపోతున్నారు. కేవలం ఇద్దరి వ్యక్తిగత రాజకీయ కక్షాకార్పణ్యాల కారణంగా వందేండ్ల చరిత్ర కలిగిన బ్యాంకును అభాసు పాల్జేయడం సరికాదని డిపాజిటర్లు, ఖాతాదార్లు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు ఎవరికి రుణాలివ్వాలో? ఎవరికి రుణాలివ్వొద్దో? తెలియని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో పహాణీల ఆధారంగా రైతులకు రుణాలు అందజేసే పరిస్థితి ఉండేది. మారిన పరిస్థితుల్లో వీఆర్వో నుంచి మొదలుకొని ఆర్డీఓ వరకు తనిఖీలు చేసి అనంతరం వ్యవసాయ అధికారి సిఫార్సుల మేరకు రుణాలు మంజూరు చేయాలన్న నిబంధన ముందుకు రావడంతో రైతులు కాళ్లకు చెప్పులు అరిగేలా ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా రుణాలు మంజూరు కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టి రుణాల మంజూరీలో మెరుగైన మార్గదర్శకాలిచ్చి రైతులను ప్రయివేటు ఫైనాన్సుల పాలు కాకుండా కాపాడాలని కోరుతున్నారు.

నిర్వీర్యం దిశగా డీసీసీ బ్యాంకు..!
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముహూర్తం ఖరారు
ఈ-నామ్‌ ప్రక్రియ మరింత మెరుగు
అన్ని హంగులతో సైనిక్‌ స్కూల్‌
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
మద్యం మత్తు.. యువత చిత్తు
ధాన్యం డబ్బులు రాక వెతలు
ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
'భగీరథ' అస్తవ్యస్తం
వలసపోతున్న కూలీలు
సంకల్పం ముందు అంగవైకల్యం బలాదూర్‌
ఆస్పత్రి అభివృద్ధి సమావేశం అట్టర్‌ప్లాప్‌
1.26 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు : ఏపీఎం
ప్రీఫైనల్స్‌ పాత పరీక్ష పత్రాల పంపిణీ
ఎమ్మెల్సీగా నర్సిరెడ్డిని గెలిపించాలి
అమర జవాన్లకు ఘనంగా నివాళ్లు
వలసబాటలో వడ్రంగి వృత్తిదారులు
నాణ్యతతోపాటు వేగం అవసరం
ఏజెన్సీలోనూ రైతుబంధు వర్తింపజేయాలి : సీపీఐ(ఎం)
ఎంపీడీవో కార్యాలయ ఇంటి పన్ను వసూలు
9 మంది డ్రైవర్లపై కేసు నమోదు
బొలేరో బోల్తా-ఒకరు మృతి
రేషన్‌ బియ్యం పట్టివేత
డ్రంకెన్‌ డ్రైవ్‌ నిందితులకు జైలు, జరిమానా
విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
జనసందోహంగా మేడారం
పరకాలను జిల్లా చేయాలని కోరుతూ ర్యాలీ
అధికారుల నిర్లక్ష్యంతో రైతుల ఇబ్బందులు
అ రాయపర్తి ఎస్సై జలగం లక్ష్మణ్‌రావు
'ఖర్చులను వెల్లడించాలి'
నేడు వర్ధన్నపేట మండల సర్వసభ్య సమావేశం
Sundarayya

Top Stories Now

veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn
mahi

_

తాజా వార్తలు

07:52 PM

దినేశ్ కార్తీక్ కథ ముగిసినట్టే: సంజయ్ మంజ్రేకర్

07:48 PM

రైలు పట్టాలు దాటుతూ.. వృద్దుడి మృతి

07:40 PM

ఎన్‌ఎస్‌ఏ, ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నాయ్‌?

07:39 PM

అమర జవాన్ల కుటుంబాల కోసం రంజీ చాంపియన్ల పెద్ద మనసు

07:35 PM

గెలాక్సీ ఎ50 ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న శాంసంగ్

07:28 PM

మొదటి భారతీయ మహిళగా స్నేహ..

07:20 PM

ప్రజాశాంతి పార్టీ మొదటి విడత మేనిఫెస్టో విడుదల

07:10 PM

జమ్మూలో రెండోరోజూ కర్ఫ్యూ..

07:09 PM

నగరంలో మరో 646 ఆక్రమణల తొలగింపు

07:05 PM

ఐరాస సమ్మిట్‌లో ప్రసంగించనున్న ఎంపీ కవిత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.