Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొర్రూరు : తొర్రూరు పట్టణానికి చెందిన మంజులకు 17,500 లు, కర్తల గ్రామానికి చెందిన ఎస్ వెంకన్నకు రూ.26 వేల సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్ లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ శాఖ అధ్యక్షుడు రామిని పాల్గొన్నారు.