Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలకేంద్రంలోరూ.10 లక్షలతో నిర్మించనున్న స్మశానవాటిక పనులను సర్పంచ్ నారగాని దెవేందర్‌గౌడ్ శుక్రవారం ప్రారంభిం చారు. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీ మెరిటపోతుల శివశంకర్ గౌడ్, ఏపీఓ రాజయ్య, ఈసీ శ్రీనివాస్ హజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్మశానవాటికలు లేక దహనసంస్కారాలప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉపసర్పంచ్ పోతర్ల అశోక్, కార్యదర్శి రాము, టీఏలు నవ్య, రాజు, కో అప్షన్ సభ్యులు రాజమొగిలి పాల్గొన్నారు.