Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : బైడెన్ తన మంత్రివర్గాన్ని క్రమంగా ఏర్పాటుచేస్తున్నారు. కొన్ని ప్రధానమైన శాఖలకు ఎంపిక కూడా జరిగింది. ట్రెజరీ కార్యదర్శిగా జనెట్ ఏలెన్‌ను ఎంపికచేశారు. గతంలో సంక్షోభ సమయంలోనూ ఆర్థిక రంగం బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఈమెకు ఉన్నది. ఈ శాఖకు మహిళ నాయకత్వం వహించటం 232 ఏండ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఏలెన్ గతంలో ఫెడరల్ రిజర్వు విధాన నిర్ణయ కమిటీలో సభ్యులుగా 2008-2009 సంవత్సరాల్లో బాధ్యతలు నిర్వహించారు.