Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
చైనాలో కరోనా కట్టడి ఎలా ? | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2020

చైనాలో కరోనా కట్టడి ఎలా ?

- అతి తక్కువ కాలంలో మళ్లీ సాధారణ జనజీవితానికి..
- ప్రస్తుతం అక్కడ జీరో కేసులు
బీజింగ్‌ : అతి తక్కువ కాలంలోనే కరోనా వైరస్‌ను చైనా నియంత్రించడంపై ప్రపంచ దేశాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. వైరస్‌ వెలుగులోకి వచ్చి ఏడాది కాలం అవుతున్నా మిగిలిన దేశాలు ఇంకా లాక్‌డౌన్‌ నియమాలు అమలు చేస్తున్నాయి. చైనా మాత్రం అతి తర్వగా సాధారణ జనజీవితం పున ప్రారంభించింది. జూన్‌, జులైలోనే ప్రజలు తమతమ పనులకు తిరిగి వెళ్లారు. పాఠశాలలు, కళాశాలలు ఆగస్టులోనే చైనా ప్రారంభించింది. అక్టోబర్‌ జాతీయ సెలవుదినం సందర్భంగా దేశీయ పర్యాటక రంగంలో కూడా పెరుగుదల కనిపించింది. ఇది కరోనాకు ముందురోజులతో సమానంగా ఉంది. 140 కోట్లు జనాభా ఉన్న దేశంలో ఇది ఎలా సాధ్యమైందని ప్రపంచ దేశాలు ఆశ్చర్యంతో ఉన్నాయి. చైనా అధికారిక లెక్కల ప్రకారం దేశంలో 86 వేల కరోనా కేసులు 4,600 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే చైనా ప్రభుత్వం కరోనా కేసులు, మరణాలను దాచిఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
ఇతర విషయాలతో పాటు, చైనా సాధారణ స్థితికి రావడం, పాఠశాలలు తెరవడం, దేశీయ ప్రయాణాల్లో వృద్ధి.. వంటి విషయాలను చైనాలో పనిచేస్తున్న విదేశీ విలేకరులు తమ వ్యక్తిగత, స్వతంత్ర ఖాతాల గురించి ఎప్పటికప్పుడు వార్తలు వెల్లడిస్తున్నారు.
దీంతో చైనా వైరస్‌ను ఎలా నియంత్రించింది అనేది కోవిడ్‌-19పై యుద్ధంలో ఒక విషయంగా మారింది. చైనాలో కూడా జనవరి 23 నుంచి ఏప్రిల్‌ 16 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగింది. దీనిని అక్కడి అధికారులు అత్యంత పకడ్బందీగా అమలు చేశారు. చైనాలో ఫిబ్రవరి నాటికి కేసులు గరిష్ట స్థాయికి చేరాయి. అయితే సమర్థవంతమైన పరీక్షలు, ట్రేస్‌ వ్యవస్ధలతో వేసవి నాటికి కేసులను సున్నాకి తీసుకునివచ్చారు. ఈ తరువాత చైనాలో కేసులు నమోదైనా వాటిలో ఎక్కువ భాగం విదేశాల నుంచి వచ్చినవే. చైనాలో కేసులను నియంత్రించడంలో సామూహిక పరీక్షలు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ముఖ్య పాత్ర పోషించాయి. ఫిబ్రవరిలో రోజుకు 2 వేల పరీక్షలు చేస్తే.. ప్రస్తుతం రోజుకు సుమారు 2.6 లక్షల పరీక్షలు చేస్తున్నారు.
అంతర్జాతీయ ప్రయాణాలపై చైనా కఠినంగా వ్యవహరిస్తుంది. విమానాల సంఖ్యను పరిమితం చేయడం, ప్రతీ విదేశీ ప్రయాణికుడికి 14 రోజుల క్వారంటైన్‌ ఖచ్చితంగా అమలుచేస్తుంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చిన చైనా వెనక్కితగ్గలేదు. అలాగే ప్రజలు మాస్క్‌ ఉపయోగం కూడా వైరస్‌ను నియంత్రించడంలో ఎంతో సహాయం చేసింది. మాస్క్‌లపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించింది. ఫిబ్రవరి ఆరంభం నుంచే మాస్క్‌లపై అవగాహన కల్పించడం, ఉపయోగించడం విరివిగా ప్రారంభయింది. లక్షణం లేని కేసులకు కూడా బలవంతపు నిర్భంధం, అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు, మొత్తం నగరాల్లో సామూహిక పరీక్షలు.. వంటి చర్యలతో చైనా ప్రభుత్వం కరోనాను సున్నా స్థాయికి తీసుకుని వచ్చింది. చైనా ప్రభుత్వ చర్యలకు ప్రజల మద్దతు కూడా తోడు కావడంతో ఆ దేశం తర్వగా వైరస్‌ నుంచి కోలుకుంది. మళ్లీ కరోనా ముందు నాటి సాధారణ స్థితికి చేరుకుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సోషలిజం పరిరక్షణకు పునరంకితం
కరోనా కొత్త ముప్పుతో సరిహద్దుల మూత
పోర్చుగల్‌ అధ్యక్షుడిగా మార్సెలో తిరిగి ఎన్నిక
మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం

తాజా వార్తలు

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

06:05 PM

మహిళల ఉపాధికి కొత్త పథకం...

05:44 PM

అమిత్‌ షా అత్యవసర భేటీ

05:41 PM

ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్..

05:37 PM

హింస.. సమస్యకు పరిష్కారం కాదు : రాహుల్

05:27 PM

ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతులకు రైతు సంఘం నాయకులు ధన్యవాదాలు

05:24 PM

మళ్లీ నిలిచిపోయిన మెట్రో రైలు

05:19 PM

పులి.. పులి.. బాగ్​ బాగ్​.. వైరల్ అవుతున్న వీడియో

05:15 PM

జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ప్రధానోపాధ్యాయుడు

05:02 PM

స్వదేశీ టీకా మన దేశానికి గర్వకారణం : బాలకృష్ణ

04:45 PM

కరోనాను సృష్టించింది నేనే.. మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన..

04:40 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)

04:39 PM

కారును ఢీకొట్టిన లారీ.. ఉపాధ్యాయులకు గాయాలు

04:28 PM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్..

04:23 PM

63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.