Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కొత్త భద్రతా బిల్లుకు వ్యతిరేక నిరసన | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2020

కొత్త భద్రతా బిల్లుకు వ్యతిరేక నిరసన

- ఫ్రాన్స్‌లో ప్రదర్శనలు
- నల్ల జాతీయుడిపై పోలీసుల దాడి
పారిస్‌ : వివాదాస్పదమైన కొత్త భద్రతా బిల్లును ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది ప్రజలు శనివారం ఫ్రాన్స్‌వ్యాప్తంగా వీధుల్లోకొచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. కాగా, మరోవైపు పోలీసు అధికారులు నల్లజాతీయుడిని జాతి, రంగు పేరుతో దుర్భాషలాడుతూ చావబాదడంతో ముదిరిన వివాదం దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. తప్పు చేసిన పోలీసు అధికారుల ముఖాలు ప్రసారం చేసేందుకు మీడియాకు గల హక్కును నియంత్రిస్తున్న ఈ కొత్త భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. గత వారాంతంలో పారిస్‌లో నల్ల జాతీయుడైన సంగీత దర్శకుడు మైఖేల్‌ జెక్లర్‌ను చితకబాదుతున్న ఫోటోలు సిగ్గు చేటని శుక్రవారం అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ వ్యాఖ్యానించారు. పోలీసు బలగాల్లో వ్యవస్థాగతంగా పాతుకుపోయిన వర్ణ వివక్షను తెలియచెప్పేలా ఈ సంఘటన వుంది. 'పోలీసులు ప్రతి చోటా వుంటున్నారు. కానీ న్యాయం ఎక్కడా లేదు.' 'పోలీసు రాజ్యం', మీపై చేయి చేసుకుంటుంటే చిరునవ్వు నవ్వండి' అంటూ ఆందోళనకారులు ఇస్తున్న నినాదాలతో పారిస్‌లోని ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. నిర్వాహకులు ప్రదర్శనను ఒక చోటకే పరిమితం చేయాలని తొలుత అధికారులు డిమాండ్‌ చేశారు. కానీ చివరకు వేరే చోటకు ప్రదర్శన సాగడానికి అనుమతించారు. కాగా నల్ల జాతీయుడిపై దాడికి సంబంధించిన కేసులో నలుగురు పోలీసులపై దర్యాప్తు ఆరంభమైంది. అయితే ఈ కొత్త భద్రతా బిల్లు చట్టంగా మారితే దాడి చేసిన ఆ పోలీసు అధికారుల ముఖాలు మరెన్నడూ బహిర్గతం కావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుకు సెనెట్‌ ఆమోద ముద్ర రావాల్సి వున్నప్పటికీ నేషనల్‌ అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్ట నిబంధనల ప్రకారం నేరం చేసిన వారు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుంది. 45వేల యూరోల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి వుంటుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సోషలిజం పరిరక్షణకు పునరంకితం
కరోనా కొత్త ముప్పుతో సరిహద్దుల మూత
పోర్చుగల్‌ అధ్యక్షుడిగా మార్సెలో తిరిగి ఎన్నిక
మానవత్వంతో విడుదల చేయండి
స్కాట్లాండ్‌ స్వాతంత్య్రానికి మరోసారి రెఫరెండం!
బోల్సోనారోను అభిశంసించాలి
ప్రతి అమెరికన్‌ బ్యాంకు ఖాతాలో రూ.లక్షన్నర నగదు
పారిస్‌ ఒప్పందంలో తిరిగి యూఎస్‌
ఆకలి కోరల్లో...
అమెరికా ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌గా హైన్స్‌
బాగ్దాద్‌ లో ఆత్మాహుతి దాడులు
జో బైడెన్‌ అనే నేను
వైట్‌ హౌస్‌ కు గుడ్‌ బై..
పెరుగుతున్న సామాజిక అంతరాలు
60 దేశాల్లో బ్రిటన్‌ కరోనా వేరియంట్‌
ఒక్కరోజులో అత్యధిక కరోనా మరణాలు
తొలి రోజే 15 డిక్రీలపై బైడెన్‌ సంతకాలు
గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు
కౌంట్‌ డౌన్‌..
అంత సులభమేమీ కాదు!
ఆర్థిక సంక్షోభంలో ట్యునీషియా
లిబియా సంక్షోభ పరిష్కారంలో పురోగతి
వ్యాక్సిన్ల పంపిణీలో తీవ్ర అసమానతలు :డబ్ల్యూహెచ్‌ఓ
దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం

తాజా వార్తలు

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

06:05 PM

మహిళల ఉపాధికి కొత్త పథకం...

05:44 PM

అమిత్‌ షా అత్యవసర భేటీ

05:41 PM

ఢిల్లీలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్..

05:37 PM

హింస.. సమస్యకు పరిష్కారం కాదు : రాహుల్

05:27 PM

ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న రైతులకు రైతు సంఘం నాయకులు ధన్యవాదాలు

05:24 PM

మళ్లీ నిలిచిపోయిన మెట్రో రైలు

05:19 PM

పులి.. పులి.. బాగ్​ బాగ్​.. వైరల్ అవుతున్న వీడియో

05:15 PM

జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ప్రధానోపాధ్యాయుడు

05:02 PM

స్వదేశీ టీకా మన దేశానికి గర్వకారణం : బాలకృష్ణ

04:45 PM

కరోనాను సృష్టించింది నేనే.. మదనపల్లె నిందితురాలి వింత ప్రవర్తన..

04:40 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. (వీడియో)

04:39 PM

కారును ఢీకొట్టిన లారీ.. ఉపాధ్యాయులకు గాయాలు

04:28 PM

రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్..

04:23 PM

63 ఏళ్ల వయసులో ఏడో పెళ్లి..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.