Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బ్లాక్‌ బాక్సు జాడ లభ్యం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 11,2021

బ్లాక్‌ బాక్సు జాడ లభ్యం

- ఇండోనేషియా విమాన ప్రమాద ఘటనలో పురోగతి
- జావా సముద్రంలో శరీర భాగాలు, దుస్తులు స్వాధీనం
- ప్రమాద కారణంపై ఇంకా రాని స్పష్టత
జకార్తా : ఇండోనేషియా విమాన ప్రమాద ఘటనలో అక్కడి అధికారులు కొంత పురోగతి సాధించారు. ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండు బ్లాక్‌ బాక్సుల జాడ లభ్యమైనట్టు ఆ దేశ జాతీయ రవాణా భద్రత కమిటీ చీఫ్‌ సూర్జాంటో తజ్జాంటో ఆదివారం వెల్లడించారు. విమానం అదృశ్యమైన అనంతరం దాదాపు ఒక రోజంతా గాలింపు చర్యల అనంతరం వీటి జాడ దొరికినట్టు చెప్పారు. బాక్స్‌లను త్వరలో తెరిచి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తామని మిలటరీ చీఫ్‌ హాది తజ్జాంటో పేర్కొన్నారు. మరోవైపు జావా సముద్రంలో శరీర భాగాలు, దుస్తులు, కొన్ని లోహపు శకలాలను రెస్క్యూ సిబ్బంది స్వాధీనం చేసుకు న్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ శరీర భాగాలు విమాన ప్రయాణికులకు చెందినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. శరీరాలను గుర్తించేందుకు కుటుంబసభ్యులు తమవారి డెంటల్‌ రికార్డులు, డీఎన్‌ఏ నమూనాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే విమాన ప్రమాదానికి కారణంపై అధికారులు ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. సాంకేతిక లోపంతో జరిగిం దా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి వుంది. ఇండోనేషియా రాజ ధాని జకార్తా నుంచి శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బయలు దేరిన శ్రీవిజయ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సిబ్బందితో సహా మొత్తం 62 మంది చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శరీర భాగాలు, దుస్తులు, లభ్యం..
కాగా, విమాన ఆచూకీ కోసం శనివారం మొదలుపెట్టిన గాలింపులో ఆదివారం ఉదయం నాటికి కొంత పురోగతి కనిపించింది. జావా సముద్రంలో శరీర భాగాలు, దుస్తులు, కొన్ని లోహపు శకలాలను రెస్క్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమధి తెలిపారు. శరీర భాగాలు, దస్తులు, శకలాలను ఎస్‌ఎఆర్‌ బృందం లాంకాంగ్‌, లఖి ద్వీపాల మధ్య కనుగొందని నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీకి చెందిన బాగస్‌ పురోహితో పేర్కొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు
అమెరికాలో 5 లక్షల కరోనా మరణాలు
మాల్దీవులతో రూ.365 కోట్ల రక్షణ ఒప్పందం
మానవులకు సోకిన బర్డ్‌ ఫ్లూ .. రష్యాలో మొదటి కేసు
వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ అధ్యక్షురాలిగా బైడెన్‌ ఎంపికపై డెమోక్రాట్ల వ్యతిరేకత
ఆమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న వెనిజులా
రష్యా ప్రతిపక్ష నేత అప్పీల్‌ తిరస్కృతి
ఉబర్‌పై బ్రిటన్‌ కోర్టు రూలింగ్‌ నేపథ్యంలో క్యాజువల్‌ కార్మిక విధానంపై విస్తృత యుద్ధం!

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.