Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఈ ఏడాది హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యమే.. | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

ఈ ఏడాది హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యమే..

- పేద దేశాలకు టీకాలు లభించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి అవసరం :
డబ్ల్యూహెచ్‌ఓ
జెనీవా: కోవిడ్‌-19 నియంత్రించడానికి అనేక దేశాలు టీకాలు వేసే కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ.. ఈ ఏడాదిలో హెర్డ్‌ ఇమ్యూనిటీ (మంద రోగ నిరోధక శక్తి) సాధించడం అసాధ్యమనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి తగినన్ని వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామి నాథన్‌ అన్నారు. పలు దేశాల్లో కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కరోనాను అదుపు చేయడానికి టీకాతో పాటు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, సానిటైజర్లు వాడటం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అలాగే, ఈ నెల చివర్లోనే ప్రపంచంలోని పేద దేశాల్లోనూ కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్‌ అందేలా ప్రపంచ సమాజం కృషి చేయాలని సూచించారు. ఇటీవల బ్రిటన్‌, అమెరికా, ఫ్రాన్స్‌, కెనడా, జర్మనీ, ఇజ్రాయిల్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాలు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా లక్షలాది మంది తమ పౌరులకు టీకాలు అందించాయి. అయితే వ్యాక్సిన్లు అత్యంత దుర్బలమైన రక్షణను కల్పించినప్పటికీ.. 2021లో హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించలేము అని స్వామినాథన్‌ చెప్పారు.
కాగా, హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడానికి సుమారు 70 శాతం వ్యాక్సినేషన్‌ రేటు అవసరమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డబ్ల్యూ హెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ సలహాదారు బ్రూస్‌ ఐల్వార్డ్‌ మాట్లాడుతూ.. ఈనెలలో లేదా ఫిబ్రవరిలో ప్రపంచంలోని పేద దేశాల లో కరోనా వైరస్‌ టీకాలు ప్రారంభమవుతాయని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోందనీ, అన్ని దేశాలకు టీకా అందేలా ప్రపంచ సమాజం మరింత కృషి చేయా లని పేర్కొన్నారు. తాము స్వంతంగా చేయలేమనీ, టీకా తయరీదారుల సహాకారం డబ్ల్యూహెచ్‌వోకు అవసరమని ఆయన తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దుర్బేధ్యమైన కోటగా వాషింగ్టన్‌!
శామ్‌సంగ్‌ చీఫ్‌ కు జైలుశిక్ష
కరోనా కాలంలోనూ చైనా సత్తా
తొలి 10 రోజుల్లో.. డజన్ల కొద్దీ కార్యానిర్వాహక ఆదేశాలు : బైడెన్‌
క్యూబాపై కక్షగట్టిన ట్రంప్‌
నార్వేలో 29కి చేరిన వ్యాక్సిన్‌ మరణాలు
వెనిజులా ఆపన్న హస్తం
ఇండోనేషిియాలో భూకంపం
ట్రంప్‌ పై నెగ్గిన అభిశంసన తీర్మానం
వ్యవసాయ సంస్కరణల్లో ఇదొక ముందడుగు
ఓవైపు ముందంజ..మరోవైపు వివక్ష
బ్లాక్‌ బాక్సు జాడ లభ్యం
చైనాలో వేగంగా పురోగతి
2020లో రికార్డు ఉష్ణోగ్రత
కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి
ఈ విశ్వం 1,400 కోట్ల ఏండ్ల నాటిది!
ట్రంప్‌ ఖాతా క్లోజ్‌ !
కూలిన విమానం జకార్తా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే..
ట్రంప్‌ రాకుంటే మంచిదే : బైడెన్‌
బైడెన్‌ బృందంలో వనితా గుప్తాకు చోటు
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
హింసోన్మాదం
ఒక్కటి కాదు.. నాలుగు స్ట్రెయిన్లు
ముంబయి దాడుల కీలక సూత్రధారి లఖ్వీ అరెస్ట్‌
దిగిపోతూ మంకుపట్టు
పాక్‌ లో 319 మంది భారత ఖైదీలు
చైనా టెలికాం కంపెనీల పై అమెరికా అక్కసు
అబార్షన్లను చట్టబద్ధం
బ్రెగ్జిట్‌కు ఒప్పందానికి ఓకే...
అమెరికాలో కొత్త రకం వైరస్‌..

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.