Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కరోనా కాలంలోనూ చైనా సత్తా | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

కరోనా కాలంలోనూ చైనా సత్తా

- 2020లో 2.3శాతం ఆర్థిక వృద్ధి
- 15.42 ట్రిలియన్‌ డాలర్లకు జీడీపీ : చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడి
బీజీంగ్‌ : ప్రపంచంలో కరోనా మహమ్మారి తీసుకొచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ ప్రమాదకర కరోనా ప్రపంచలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా కుంగదీశాయి. సంపన్నదేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. కానీ, ఆర్థికంగా తిరిగి పుంజుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి. అయితే, చైనా మాత్రం ఈ ఆర్థిక ఇబ్బందిని అధిగమించింది. 2020లో ఏకంగా 2.3శాతం ఆర్థిక వృద్ధిని సాధించింది. ఈ మేరకు చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) తెలిపింది. ఎన్‌బీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచలోనే రెండో ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020లో 2.3శాతం పెరిగి 15.42 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. ఇది ఆదేశ కరెన్సీ ప్రకారం 100 ట్రిలియన్‌ యువాన్‌లను దాటింది. అంటే 101.5986 ట్రిలియన్‌ యువాన్‌లకు చేరుకున్నది. కరోనాతో తొలుత తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులను ఎదుర్కొన్న దేశం చైనా. మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 2020 తొలి త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి 6.8శాతం తగ్గింది. అయితే, వెంటనే కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న చైనా దేశం ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోగలిగింది. కరోనా మహమ్మారిగా మారి భారత్‌తో పాటు ప్రపంచదేశాలను వణికిస్తున్న సమయంలోనూ చైనా జీడీపీలో పెరుగుదల కనబడింది. దీంతో 2020 నాలుగో త్రైమాసికంలో చైనా దేశ జీడీపీ 6.5శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో నమోదైన 4.9శాతం వృద్ధి రేటు కంటే వేగంగా ఇది నమోదు కావడం గమనార్హం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అణచివేతను లెక్కచేయం!
కరోనా ఉపశమన బిల్లుకు సెనేట్‌ ఆమోదం
ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌
భారత్‌, దక్షిణాఫ్రికా ప్రతిపాదనను ఆమోదించవద్దు
విశ్వాస పరీక్షలో గట్టెక్కిన ఇమ్రాన్‌
పోప్‌ ఫ్రాన్సిన్‌- షియా మతాధికారి చారిత్రాత్మక భేటీ
యెమెన్‌ కు సాయంలో కోత
జూన్‌ చివరి నాటికి 40శాతం మందికి వ్యాక్సిన్‌
ఈక్విడార్‌లో మొదటి రౌండ్‌లో వామపక్ష అభ్యర్థి విజయం
సిరియాపై బైడెన్‌ బాంబు దాడులు
నీరా టాండన్‌కు చుక్కెదురు!
కరోనాపై అసత్యప్రచారం : డబ్ల్యూహెచ్‌ఓ
మయన్మార్‌లో హోరెత్తిన నిరసనలు
కోవిడ్‌ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం
నైజీరియాలో 42 మంది బందీలకు విముక్తి
యాంగాన్‌లో ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు
ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కరోనా మరణాలు
భారత్‌ కు నీరవ్‌..
పేదరికంపై పోరులో సంపూర్ణ విజయం : జిన్‌పింగ్‌
ఆత్మరక్షణ దేశానికి గల ప్రాథమిక హక్కు
గ్రీన్‌కార్డ్‌దారులపై నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్‌
అంజలి భరద్వాజ్‌కు అమెరికా ప్రఖ్యాత అవార్డు
కేపిటల్‌ హిల్‌ పై దాడి కేసులో సెనేట్‌ విచారణ
నైజీరియా అధ్యక్షుడిగా బజూమ్‌ విజయం
ఈక్వెడార్‌ జైళ్ళలో ఘర్షణలు
వెనిజులాకు ఇరాన్‌ చమురు ట్యాంకర్‌
బాధ్యతలేని బోల్సనారో గద్దె దిగాలి
వ్యాక్సిన్‌ దుష్పరిణామాలకు పరిహారం
పాబ్లో అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు ఉధృతం
మయన్మార్‌ లో కొనసాగుతున్న ప్రజా నిరసనలు

తాజా వార్తలు

12:44 PM

కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత

12:39 PM

అమ‌ర‌చింత‌లో ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌

12:29 PM

శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు‌లో 2.3కిలోల‌ బంగారం పట్టివేత

12:21 PM

హైదరాబాద్ పేరు మార్చి తీరుతాం..బీజేపీ నేత సంచలన ప్రకటన

12:04 PM

టీఆర్ఎస్ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

11:54 AM

ముళ్ల‌పొద‌ల్లో అప్పుడే పుట్టిన ఆడ‌శిశువు

11:44 AM

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు ఎస్‌బీఐ బంపరాఫర్

11:20 AM

మహిళా దినోత్సవంనాడు మహిళపై యాసిడ్ దాడి

11:00 AM

రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఖర్గే బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

10:55 AM

తెలంగాణలో దారుణం...

10:38 AM

పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే..!

09:24 AM

బీజేపీకి భారీ షాక్...

09:09 AM

మాజీ మంత్రి రాసలీలల సీడీ కేసులో పెద్ద ట్వి‌స్ట్‌..!

08:48 AM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

08:44 AM

భైంసాలో మళ్లీ చెలరేగిన ఘర్షణలు..ఇద్దరు విలేకరుల పరిస్థితి విషమం!

08:28 AM

ఆస్పత్రిలో చేరిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా

08:20 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి

08:17 AM

చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

08:09 AM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం!

08:04 AM

మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్‌

07:56 AM

అరబిందో ఫార్మాలో అగ్నిప్రమాదం

07:57 AM

సైనిక కేంద్రంలో భారీ పేలుడు..20మంది మృతి

07:03 AM

హెలికాప్టర్ ప్రమాదంలో ఎంపీ మృతి

06:55 AM

టీడీపీ సీనియర్ నేత కూమారుడు బ్రెయిన్ డెడ్‌తో మృతి

06:49 AM

గెలిపిస్తే గృహిణులకు నెలకు వెయ్యి కానుక

06:35 AM

రేపటి నుంచి పట్టభద్రుల పోస్టల్‌ ఓట్ల సేకరణ

09:46 PM

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..

09:32 PM

జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి

09:23 PM

స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి

08:50 PM

వరంగల్ జిల్లాలో విషాదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.